గుంటూరు కారం కోసం చూస్తున్నా మహేష్

shah rukh khan interesting post on guntur kaaram

సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈసినిమాలో మహేష్ మాస్ విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. మహేష్ డైలాగ్ డెలివరీ, మేకోవర్, డ్యాన్స్ తో వన్ మ్యాన్ షో చేశాడు. ఇక ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో జయరాం, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్, ఈశ్వరి రావు, రఘుబాబు నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై బాలీవుడ్ బాద్ షా కూడా తన ట్విట్టర్ ద్వారా గుంటూరు కారం సినిమా కూడా వెయిట్ చేస్తున్నాను మై ఫ్రెండ్ మహేష్ బాబు.. యాక్షన్, ఎమోషన్ తో కూడిన మంచి రైడ్ లాంటి సినిమా అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ కు మహేష్ కూడా రిప్లై ఇస్తూ మీ సపోర్ట్ కు థాంక్యూ షారుఖ్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 3 =