
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 228


ఓవర్సీస్ లోకూడా హనుమాన్ జోరు

గుంటూరు కారం చూడటానికి ఆసక్తికర అంశాలు

పుష్ప 2 డేట్ అదే

సుక్కూ కి బన్నీ స్పెషల్ బర్త్ డే విషెస్

గుంటూరు కారం మేకింగ్ వీడియో రిలీజ్

కంగువ.. తన పార్ట్ పూర్తి చేసుకున్న సూర్య

నా సామి రంగ ట్రైలర్ రెస్పాన్స్ అదిరిపోయింది

ఓటీటీలోకి వచ్చేసిన కోట బొమ్మాళి
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కోట బొమ్మాళి. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది.ఈసినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఓటీటీ లోకి వచ్చేసిన సర్కారు నౌకరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు తొలిసారి హీరోగా నటించిన చిత్రం 'సర్కారు నౌకరి'. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో భావనా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. కాగా ఈ సినిమాను ఆర్‌కే టెలిషో పతాకంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను మేళవించి తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక మంచి సందేశాత్మక సినిమాగా విమర్శకుల…

హనుమాన్ రివ్యూ..గూజ్ బంప్స్ తెప్పించే విజువల్ వండర్
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి ఓ పర్ఫెక్ట్ సినిమాతో వచ్చాడు ప్రశాంత్ వర్మ. చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అసలే పండగ.. ఎలాగూ సెలవులే కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూడొచ్చు. ఒక మంచి ఫీలింగ్‍తో ప్రేక్షకులను బయటికి రావడం ఖాయం..

గుంటూరు కారం రివ్యూ : మహేష్ మాస్ జాతర
ఓవరాల్ గా భారీ అంచానాల మధ్య వచ్చిన ఈ గుంటూరు కారంలో మహేష్ నటన ,డ్యాన్స్ హైలైట్ అయ్యాయి.మహేష్ ను ఇంత మాస్ గా ముందు ఏ సినిమాలో చూడలేదు.పండగకి పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే గుంటూరు కారం మిస్ అవ్వొద్దు.

హనుమాన్ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సైంధవ్ నా కెరీర్ లోనే చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ
విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్టరీ వెంకటేష్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఓవర్సీస్ లోకూడా హనుమాన్ జోరు
సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది హనుమాన్.రేపు ఈసినిమా రిలీజ్ కానుండగా మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి.దాదాపు అన్ని షోస్ సోల్డ్ అయ్యాయంటే అర్ధం చేస్తుకోవచ్చు ఏ రేంజ్ హైప్ వుందో.మరి కొద్దీ గంటల్లో టాక్ కూడా బయటికి రానుంది.హిట్ టాక్ వస్తే రిస్క్ భారీగా వర్క్ అవుట్ అయినట్లే.హిందీ నుండి ఆల్రెడీ రివ్యూస్ బయటికొచ్చాయి.ప్రముఖ క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్ ,సుమిత్ సినిమాను పొగుడుతూ ట్వీట్ చేశారు.సో హిందీ లో ఈసినిమా రచ్చ చేయడం ఖాయం.

నా సామిరంగ ప్రీరిలీజ్ ఈవెంట్.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సూపర్ స్పీచ్
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి…

గుంటూరు కారం చూడటానికి ఆసక్తికర అంశాలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ అలానే లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక ఈసినిమాలో ఉన్న ఆసక్తికర విషయాలు ఎంటో ఒకసారి చూద్దాం..

పుష్ప 2 డేట్ అదే
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ లో మార్పులేదని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నందున రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి అయితే దీని గురించి మేకర్స్ ఇంతకుముందే క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు మరోసారి అలాంటిదేమీ లేదని తెలిపారు.ఈరోజు డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా విష్ చేస్తూ పుష్ప ది రూల్ అనుకున్నప్రకారం ఆగస్టు 15న విడుదలకానుందని తెలిపారు.

నా సామిరంగ విశేషాలు.. హీరోయిన్స్ ఆషిక, రుక్షర్, మిర్నా మాటల్లో
కింగ్ నాగార్జున అక్కినేని ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శత్వం వహించారు. ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా…

నా సామిరంగ.. బ్యూటిఫుల్ మెలోడీ ఇంకా ఇంకా సాంగ్ రిలీజ్
ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో నాగార్జున నుండి రాబోతున్న నా సామిరంగ సినిమా ఒకటి. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు నాగార్జున. కొరియోగ్రాఫర్ బిన్ని దర్శకత్వంలో ఈసినిమా రాబోతుండగా.. ఈసినిమాతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చాలా కాలం తరువాత నాగార్జున కూడా ఫుల్ మాస్ రోల్ తో వస్తుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ట్రైలర్ ను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు. ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు మేకర్స్. కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ తో ఉన్న ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నన్ను దర్శకుడిని చేసిన రియల్ హీరో నాగార్జున - విజయ్ బిన్నీ
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‍ని క్రియేట్ చేస్తోంది. 'ఆస్కార్' అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై…

ఈసారి పండగకి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీసు కొడుతున్నాడు - నాగార్జున
కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‍ని క్రియేట్ చేస్తోంది. 'ఆస్కార్' విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా అలరిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. ఇక 'నా సామిరంగ' సినిమా సంక్రాంతి…

సుక్కూ కి బన్నీ స్పెషల్ బర్త్ డే విషెస్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈసినిమాకు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేయగా దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి చెప్పొచ్చు. ఈసెకండ్ పార్ట్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు. ఆ వీడియోతో పుష్ప గాడి…

గుంటూరు కారం మేకింగ్ వీడియో రిలీజ్
మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గుంటూరు కారం. ఇక ఇన్ని రోజుల ఎదురుచూపులకు మరికొద్ది గంటల్లో బ్రేక్ పడనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుస్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో చాలా ఏళ్ల తరువాత మహేష్ బాబు ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. దీంతో ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ మంచి బజ్ ను క్రియేట్ చేశారు. టీజర్ కానీ, ట్రైలర్ కానీ, పాటలు కానీ అన్నీ సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ ఫన్ గా ఉన్న…

కంగువ.. తన పార్ట్ పూర్తి చేసుకున్న సూర్య
స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే.

హనుమాన్ లో అంజమ్మ పాత్ర నా కెరీర్ లో డిఫరెంట్ రోల్ అవుతుంది
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో హనుమాన్ లో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నా సామి రంగ ట్రైలర్ రెస్పాన్స్ అదిరిపోయింది
నాగార్జున నా సామిరంగ ను ఎందుకు పటు బట్టి సంక్రాంతికి తీసుకువస్తున్నాడో నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.సంక్రాంతి కోసమే తీసిన సినిమా ఇది.ఓ మలయాళ సినిమాకు ఫ్రీమేక్ గా వస్తుంది.కేవలం 70రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి బరిలో నిలుపింది టీం.అలాగని క్వాలిటీ కంటెంట్ విషయంలో రాజీపడలేదట.సూపర్ హిట్ గ్యారెంటీ అని ఇన్సైడ్ టాక్.సెన్సార్ వాళ్ళు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట.

గుంటూరు కారం.. రమణ గాడి జాతర మొదలు అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాకు మంచి బజ్ ను తెచ్చిపెట్టాయి.