ఊహించినట్లుగానే హనుమాన్ హిందీలో రచ్చ చేయడం స్టార్ట్ చేసింది.మౌత్ టాక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండడంతో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది.హాలిడే కాకున్నా పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకున్నా తొలి రోజు హిందీ వెర్షన్ 2.15కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.అలాగే నార్త్ లో తెలుగు వెర్షన్ 24లక్షలు రాబట్టింది. ఇక ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.కార్తికేయ 2 కూడా ఇలాగే స్టార్ట్ చేసి సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పుడు హనుమాన్ వంతు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో హనుమాన్ ఫుల్ రన్ లో హిందీలో ఏ రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.దగ్గర్లో స్టార్ హీరోల సినిమాల విడుదలలేకపోవడం కూడా హనుమాన్ కు కలిసి రానుంది.ఇక హనుమాన్ గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతోంది.ఓవర్సీస్ లో ఇప్పటికే 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.మొత్తానికి ఈసంక్రాంతికి చిన్న సినిమా వచ్చి ఊహించని రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో విజువల్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా చివరి 20నిమిషాలు వావ్ అనిపించాయి.తేజ సజ్జ హీరోగా నటించిన ఈసినిమాలో సముద్రఖని,వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు.ప్రైమ్ షో ఎంటెర్టైమెంట్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: