కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 222

crazy update on venky kudumula and Nithiin Movie
సినిమా వార్తలు

వెంకీ కుడుముల-నితిన్ మూవీ క్రేజీ అప్ డేట్

వెంకీ కుడుముల, నితన్ కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి వీరికాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దీంతో ఈసినిమాపై కూడా ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించాారు. అప్పట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైనట్టు కూడా తెలపారు. అయితే చాలా కాలంగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు చాలా కాలం తరువాత క్రేజీ అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ జనవరి 26వ తేదీన ఉదయం 11గంటల 7 నిమిషాలకు అన్ మాస్కింగ్ ది కాన్ మ్యాన్ అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు…

TFN Adminవాట్సాప్
Animal Movie OTT Release Date Update
ఓటీటీ

యానిమల్ ఓటీటీ రిలీజ్ అడిగిన సలార్ టీమ్

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. కేవలం యాక్షన్ ను మాత్రమే కాదు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ను కూడా చాలా బాగా చూపించాడు. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది.

TFN Adminవాట్సాప్
Icon star Allu Arjun Visits Producer SKN's Home and Condolences to His Father Demise
సినిమా వార్తలు

బేబి ప్రొడ్యూసర్‌కు అల్లు అర్జున్ పరామర్శ.. కృతజ్ఞతలు తెలిపిన ఎస్‌కేఎన్‌

జాతీయ ఉత్తమ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు 'బేబి' ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌ (శ్రీనివాస కుమార్) కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా నిర్మాత ఎస్‌కేఎన్‌, గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌కి దగ్గరగా ఉండే వ్యక్తిగా మరియు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా సుపరిచితుడు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన గతంలో.. అంటే తొలుత ఇండస్ట్రీలో సినీ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఎస్‌కేఎన్.. అనంతరం అల్లు అర్జున్‌ సహా పలువురు హీరోలకు పీఆర్వోగా పనిచేశారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేసి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు.

Srikanth Mవాట్సాప్
Kangana Ranaut Emergency Movie new release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ కంగన ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఈమధ్య ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటించింది కంగనా రనౌత్. ఇప్పుడు మరో పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. కంగనా ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ సినిమా వస్తుంది. అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ అప్పుడు ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ambajipeta marriage band movie trailer release time fixed
ట్రైలర్ & టీజర్

అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్ డేట్,టైమ్ ఫిక్స్

బ్యాక్ టు బ్యాక్ టు హిట్లను అందుకున్న సుహాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా కూడా ఒకటి. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో కామెడీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఫిబ్రవరి6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Amitabh Bachchan Shares Ram Lalla Pics During Ayodhya Visit, Goes Viral
సినిమా వార్తలు

అయోధ్య రాముడి ఫొటోలు షేర్‌ చేసిన అమితాబ్‌ బచ్చన్‌.. నెట్టింట వైరల్‌

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం మరియు రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలు సోమవారం (జనవరి 22, 2024) ప్రధాని మోదీ చేతులమీదుగా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరై శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన శ్రీరాముడిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో పులకించిపోయారు. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Srikanth Mవాట్సాప్
star hero will do the lord hanuman role in jai hanuman
సినిమా వార్తలు

జై హనుమాన్ లో హనుమాన్ అతనే

హనుమాన్ సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలై విన్నర్ గా నిలిచింది.కేవలం 20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 200కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఊహించని లాభాలను తీసుకొస్తుంది.అంతేకాదు స్టార్ హీరోలకు సైతం అందని ద్రాక్షలా వున్న రికార్డులను క్రీయేట్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది.ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు.

Mahender Reddyవాట్సాప్
devara team recovery wishes to saif ali khan
సినిమా వార్తలు

సైఫ్ సార్ త్వరగా కోలుకోండి

ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఇంతవరకూ ఎన్టీఆర్ నుండి సినిమా రాలేదు. దీంతో తమ అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులు అవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈసినిమా రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రీసెంట్ గానే మాసివ్ షెడ్యూల్ ను నేడు హైద్రాబాద్ లో మొదలుపెట్టినట్టు సమాచరం. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టగా.. రెండు వారల పాటు ఈ షూటింగ్ ఉండనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Director Prasanth Varma Started Jai HanuMan Pre-Production Work on Ram Mandir Opening Day
సినిమా వార్తలు

అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వేళ.. జై హనుమాన్ ప్రారంభించిన ప్రశాంత్ వర్మ

ప్రపంచవ్యాప్తంగా 'హను-మాన్' చారిత్రాత్మక విజయం తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. కాగా 'హనుమాన్' ముగింపులో ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్ 'అనే సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ప్రశాంత్ వర్మ గొప్ప సందర్భాన్ని ఎంచుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున, ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో యాగంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి సినిమా స్క్రిప్ట్‌ను హనుమంతుని విగ్రహం…

Srikanth Mవాట్సాప్
prabhas salaar movie trending top on netflix
ఓటీటీ

ఓటీటీలో కూడా సలార్ హవా

సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
hanuman hindi latest collections
బాక్సాఫీస్

హనుమాన్ హిందీ కలెక్షన్స్

హనుమాన్ హిందీలో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ చూపిస్తుంది.శనివారం 4.02కోట్ల నెట్ ను రాబట్టగా నిన్న మరో 5.25కోట్ల వసూళ్లను రాబట్టింది దాంతో 10రోజుల్లో అక్కడ 34.24కోట్ల నెట్ ను ఖాతాలో వేసుకుంది.ఫుల్ రన్ లో 50కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో హాలిడే ప్రకటించడంతో కలెక్షన్స్ మరింతగా పెరగనున్నాయి.ఇప్పటికే హిందీలో హనుమాన్, కార్తికేయ 2 లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan Selfie At Ayodhya Goes Viral
సినిమా వార్తలు

అయోధ్యలో పవర్ స్టార్ సెల్ఫీ

ఒకటి కాదు రెండు కాదు ఎన్నో శతాబ్లాలుగా ఎదురుచూస్తున్న భారతీయుల కోరిక నేరవేరిన రోజు వచ్చేసింది. కొత్త‌గా నిర్మించిన ఆల‌యంలో బాలరాముడి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్ర‌తిష్ట జ‌రిగింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలకు సైతం ఆహ్వానం అందింది. ఈ మహత్తర కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో సౌత్, నార్త్ నుండి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనిలోభాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య వెళ్లారు. ఈనేపథ్యంలో అక్కడ ఒక సెల్ఫీదిగి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రామకార్యం అంటే రాజ్య కార్యం ప్రజా కార్యం.. జై శ్రీ రామ్ అంటూ…

TFN Adminవాట్సాప్
L2 Empuraan Movie UK Schedule
షూటింగ్ అప్‌డేట్

లూసిఫర్ 2 యూకే షెడ్యూల్ అప్ డేట్

మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు మోహన్ లాల్. అందులో పృథ్విరాజ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఎంపురాన్ 2 అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా లూసిఫర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా.. లూసిఫర్ కి సీక్వెల్ గా ఎల్2ఇ: ఎంపురాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
Guntur Kaaram Collects 231 Cr Gross Worldwide in 10 Days
బాక్సాఫీస్

గుంటూరు కారం 10 డేస్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, 'గురూజీ' త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్‍ ముందే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అనూహ్యంగా తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

Srikanth Mవాట్సాప్
Animal Movie OTT Platform and Release Date Announced
ఓటీటీ

యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్‌ కపూర్‌, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'యానిమల్'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. రణ్‍బీర్‌ కపూర్‌ అద్భుతమైన నటనకు సందీప్ వంగా టేకింగ్ తోడవడంతో 'యానిమల్' ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ క్రమంలో మొత్తం రూ.900 కోట్లకు పైబడి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా…

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Emotional Post on Consecration of Ram Lalla at Ayodhya
సినిమా వార్తలు

సాక్షాత్తూ ఆ చిరంజీవే.. ఈ చిరంజీవికి అవకాశం కల్పించాడు - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం మరియు శ్రీరాముడి నూతన విగ్రహావిష్కరణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు (జనవరి 22, 2024) సందడి నెలకొంది. నభూతో.. అన్నట్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్.. అయోధ్య రామ మందిర వేడుకలో పాల్గొంటున్నారు. ఇందుకోసం వారు నిన్ననే అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Srikanth Mవాట్సాప్
hanuman movie new records in usa
సినిమా వార్తలు

యూఎస్ఏ లో హనుమాన్ రికార్డుల జోరు

గత కొన్నేళ్లుగా మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. కరోనా టైమ్ లాంటి క్లిష్ట పరిస్థితిల్లో కూడా మన తెలుగు సినిమాలు దేశంలోనే ఎక్కువ మార్కెట్ ను క్రియేట్ చేసి సంచలనం సృష్టించాయి. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఆసినిమా మరేదో కాదు హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

TFN Adminవాట్సాప్
hanuman movie joins in 200 crore club
సినిమా వార్తలు

హనుమాన్ రాంపేజ్.. 10 రోజుల్లో 200 కోట్లు

ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయి 100 కోట్లు 200 వందల కోట్లు రాబట్టుకోవడం అంటే మాములు విషయం కాదు. అయితే అలాంటి రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది ఓ చిన్న సినిమా. మరి ఆ సినిమా ఏదో ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది కదా. అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ. సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. రిలీజైన అన్ని చోట్ల నుంచి సూప‌ర్ పాజిటివ్ తెచ్చుకొని దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Birthday Wishes To Namrata
సినిమా వార్తలు

నమ్రతకు మహేష్ స్వీట్ బర్త్ డే విషెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు ఫ్యామిలీ పరంగా కానీ.. ఇటు కెరీర్ పరంగా కానీ మహేష్ సూపర్ సక్సెస్ లో ఉన్నాడంటే ఆ సక్సెస్ వెనుక నమ్రత కూడా ఉందన్న సంగతి ఒప్పుకోవాల్సిందే. ఇక నేడు నమ్రతా తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు సోషల్ మీడియా ద్వాారా ఫ్యాన్స్, సెలబ్రిటీస్, కుటుంబసభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. మహేష్ కూడా తన ఇన్ట్సా ద్వారా నమ్రతాకు స్వీట్ బర్త్ డే విషెస్ ను అందించారు. హ్యాపీ బర్త్ డే నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని.. నా జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ…

TFN Adminవాట్సాప్
naa saami ranga break even done
సినిమా వార్తలు

నా సామి రంగ బ్రేక్ ఈవెన్ కంప్లీట్

సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ నుండి మొత్తం నాలుగు సినిమాలు విడుదలకాగా అందులో హనుమాన్ హిస్టరికల్ బ్లాక్ బాస్టర్ దిశగా వెళ్తుంది.ఇక చివరి సినిమాగా వచ్చిన కింగ్ నాగార్జున నా సామి రంగ క్లీన్ హిట్ అనిపించుకుంది.నిన్న ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.35కోట్ల షేర్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా 8రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 44.8కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు దాంతో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్

షేర్