సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ నుండి మొత్తం నాలుగు సినిమాలు విడుదలకాగా అందులో హనుమాన్ హిస్టరికల్ బ్లాక్ బాస్టర్ దిశగా వెళ్తుంది.ఇక చివరి సినిమాగా వచ్చిన కింగ్ నాగార్జున నా సామి రంగ క్లీన్ హిట్ అనిపించుకుంది.నిన్న ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.35కోట్ల షేర్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా 8రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 44.8కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు దాంతో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాగార్జున కు సంక్రాంతి సెంటిమెంట్ మరో సారి కలిసొచ్చింది.పట్టుబట్టి నా సామి రంగ ను పండగకు తీసుకొచ్చి హిట్ కొట్టాడు.మాస్ ఆండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాను విజయ్ బిన్నీ డైరెక్ట్ చేయగా నాగ్ కు జోడిగా ఆషికా రంగనాథ్ నటించింది.యువ హీరోలు అల్లరి నరేశ్,రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించారు.కీరవాణి సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఫై శ్రీనివాస చిట్టూరి ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: