ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయి 100 కోట్లు 200 వందల కోట్లు రాబట్టుకోవడం అంటే మాములు విషయం కాదు. అయితే అలాంటి రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది ఓ చిన్న సినిమా. మరి ఆ సినిమా ఏదో ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది కదా. అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ. సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. రిలీజైన అన్ని చోట్ల నుంచి సూపర్ పాజిటివ్ తెచ్చుకొని దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసుకుంది.. ఇక ఇప్పుడు పదిరోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మరి కేవలం 10 రోజుల్లోనే 200 కోట్లు కలెక్ట్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇక హిందీలో ఈసినిమా 50 కోట్ల క్లబ్ లో చేరి అక్కడ కూడా ప్రభంజనం సృష్టించింది. ఓవర్సీస్లో కూడా రికార్డింగ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ తాజాగా టాప్ 5 ఆల్టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలో టాప్లో నిలిచింది. ఇక ఈ వారం పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పటివరకూ ఇంకా ఈసినిమాకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
जय श्री राम 🙏
With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️🔥
2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days 🔥💥
A @PrasanthVarma film
🌟ing @tejasajja123#HanuManEverywhere@Niran_Reddy… pic.twitter.com/PM4FjDhhJK— Primeshow Entertainment (@Primeshowtweets) January 22, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: