
ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 47


బిగ్ బాస్6 డే2 హైలెట్స్

#NBK107 మూవీ షూటింగ్ లొకేషన్ లో మోక్షజ్ఞ బర్త్ డే

రాధేశ్యామ్ ప్రభాస్ అన్ సీన్ ఫొటో

పొన్నియన్ సెల్వన్ తెలుగు ట్రైలర్ రిలీజ్

'శాకిని డాకిని' అందరినీ అలరిస్తారు

పవన్-సుజీత్ సినిమాపై క్లారిటీ

భారీ ప్రమోషన్స్ లో శాకినీ ఢాకిని

సుదీప్ కోటికొక్కడు 3 మూవీ రిలీజ్ డేట్

అభిరామ్ అహింస షూటింగ్ పూర్తి

ఫ్యాన్స్ కోసం బ్రహ్మాస్త్ర స్పెషల్ ప్రీమియర్స్

బిగ్ బీ అమితాబ్ కు పెద్ద అభిమానిని - ఎన్టీఆర్

బిగ్ బాస్ 6 డే1 హైలెట్స్

ఇండియన్ 2 షూటింగ్ సాలిడ్ అప్ డేట్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా. ఇంకొకటి కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా. ఇన్ని రోజులు శంకర్ ఆర్సీ15 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. చరణ్ సినిమా మొదలైనప్పుడే ఇండియన్ 2 వివాదం తెరపైకి రావడం.. చర్చలు జరపడం.. సమస్య పరిష్కారం అన్నీ జరిగిపోయాయి. దీంతో ఇండియన్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు. అయితే సడెన్ గా శంకర్ రామ్ చరణ్ సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను కూడా ఒకేసారి చేస్తానని చెప్పాడు. ఇక చెప్పినట్టే ఆ దిశగానే రెండు సినిమాల షూటింగ్…

నెగిటివ్ టాక్ లోనూ భారీ వసూళ్ళు సాధిస్తున్న లైగర్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి నెగటివ్ టాక్ పొందింది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న విజయ్ హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు.

బిగ్ బాస్6 డే2 హైలెట్స్
బిగ్ బాస్ 6.. ఈ సీజన్ లో రెండో రోజు కూడా పూర్తయిపోయింది. మొదటి రోజు బిగ్ బాస్ ఇచ్చిన క్లాస్-మాస్-ట్రాష్ రెండో రోజు కూడా కొనసాగింది. మరోవైపు కంటెస్టెంట్స్ ఎవరి డిస్కషన్స్ లో వారు ఉంటారు.

#NBK107 మూవీ షూటింగ్ లొకేషన్ లో మోక్షజ్ఞ బర్త్ డే
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ #NBK 107 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10)సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా…

రాధేశ్యామ్ ప్రభాస్ అన్ సీన్ ఫొటో
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.రాధేశ్యామ్ మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్…

పొన్నియన్ సెల్వన్ తెలుగు ట్రైలర్ రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను విజువల్ వండర్గా.. భారీ క్యాస్ట్తో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 30 తేదీన రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్స్ ను భారీగా చేస్తున్నాడు మణిరత్నం. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు అలానే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా కూడా విజువల్ వండర్ గా ఉండబోతుందని ఇప్పటికే టీజర్ చూస్తే అర్థమయిపోయింది. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ తో మరోసారి సినిమాపై అంచనాలను…

కెప్టెన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ఆర్య స్పీచ్
పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ బ్యానర్స్ పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఆర్య , ఐశ్వర్య లక్ష్మి జంటగా ఒక వింత జీవి పోరాటం నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ కెప్టెన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ సెప్టెంబర్ 8వ తేదీ రిలీజ్ కానున్నాయి.సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి డి ఇమాన్ సంగీతం అందించారు. కెప్టెన్ మూవీ తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ…

'శాకిని డాకిని' అందరినీ అలరిస్తారు
సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న సినిమా 'శాకిని డాకిని'. కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 16న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈసందర్బంగా టీమ్ ప్రెస్ మీట్ లో పాల్గొంది.

పవన్-సుజీత్ సినిమాపై క్లారిటీ
రీ ఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. ముందు వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్.. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా ఇప్పటివరకూ పూర్తి చేసుకోలేకపోయింది. పవన్ సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉండటంతో ఈసినిమా పూర్తవ్వడంలేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి…

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ 'కెప్టెన్'
ఆర్య కథానాయకుడిగా వస్తున్న సినిమా 'కెప్టెన్'. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాను థింక్ స్టూడియోస్ అసోసియేషన్తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. ఇక ఈసినిమా సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మరియు హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని మీడియాతో హీరో ఆర్య ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...

25 ఇయర్స్ సినీ జర్నీ కంప్లీట్ చేసుకున్న హీరో సూర్య
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా , జై భీమ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం హీరో సూర్య క్రేజీ డైరెక్టర్ బాల దర్శకత్వంలో వనాంగాన్ తమిళ మూవీలో నటిస్తున్నారు. అచలుడు పేరుతో ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది.హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించిన విక్రమ్ , రాకెట్రి సినిమాలు మాత్రం భారీ విజయాలను అందుకున్నాయి. యు వి క్రియేషన్స్ ,స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్…

5 భాషల సినీ ప్రముఖుల వాయిస్ ఓవర్ తో పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ ట్రైలర్
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్…

భారీ ప్రమోషన్స్ లో శాకినీ ఢాకిని
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ ఢాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు.ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.శాకినీ డాకిని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న క్లాసిక్ ప్రేమకథ సీతారామం
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , హీరోగా మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక మందన్న కీలక పాత్రలో వస్తున్న సినిమా సీతారామం. హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథ ఆగష్ట్5 న రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హను రాఘవపూడి కథ, స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, ఎమోషన్స్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశాయి. చాలా నార్మల్ గా రిలీజ్ అయిన ఈసినిమాకు ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. ఇప్పటికే రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు మరింతగా ఆదరణ లభిస్తోంది. నార్త్ లో కూడా ఈసినిమాకు మంచి రివ్యూలు దక్కాయి. దీంతో అక్కడ కూడా ఈసినిమా మంచి…

అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా…

సుదీప్ కోటికొక్కడు 3 మూవీ రిలీజ్ డేట్
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను , డబ్బింగ్ వెర్షన్స్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . హీరో సుదీప్ రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విక్రాంత్ రోణ మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. హీరో సుదీప్ ఇప్పుడు మరో మాస్ &యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

అభిరామ్ అహింస షూటింగ్ పూర్తి
దగ్గుబాటి వారసత్వం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా ఇప్పటికే టాలెంటెడ్ నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎంతోమంది హీరోలు ఉన్నా... వారిలో రానాకు మాత్రం స్పెషల్ గుర్తింపు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. అహింస అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.

ఫ్యాన్స్ కోసం బ్రహ్మాస్త్ర స్పెషల్ ప్రీమియర్స్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న భారీ సోషియో ఫాంటసీ అడ్వంచరస్ మూవీ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాకోసం దేశం వ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అస్త్రావర్స్ అనే పేరుతో అస్త్రాల నేపథ్యంలో ఒక ఫాంటసీ వరల్డ్ ను క్రియేట్ చేసి దాని ద్వారా భారతీయ సంస్కృతులు, పురాణాల సూర్తితో అస్త్రాల గురించి తెలియచేయనున్నాడు. విభిన్నమైన కథాంశంతో వస్తుంది కాబట్టే సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ తమకు వీలైనంత మేర ప్రమోషన్స్ ను చేశారు. సౌత్ లో కూడా రణ్ బీర్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ రియాలిటీ షోస్ లో సైతం…

బిగ్ బీ అమితాబ్ కు పెద్ద అభిమానిని - ఎన్టీఆర్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

బిగ్ బాస్ 6 డే1 హైలెట్స్
బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. బుల్లి తెర ప్రేక్షకులకు మరో రెండు మూడు నెలలు ఫుల్ టైమ్ పాస్. ఇక సీజన్ సీజన్ కు కంటెస్టెంట్ లను పెంచుతూ వస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. గత సీజన్ లోనే 19 మంది కంటెస్టెంట్ లను బరిలోకి దింపిన స్టార్ మా ఈసారి 21మంది కంటెస్టెంట్ లను తీసుకువచ్చింది. ఇక ఎవరికి వారు సీజన్ టైటిల్ ను కొట్టాలన్న కసితోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.