సుదీప్ కోటికొక్కడు 3 మూవీ రిలీజ్ డేట్

Sudeep Kotikokkadu 3 Movie Release Date Locked, Kotikokkadu 3 Movie Release Date Locked, Sudeep Kotikokkadu 3 Movie, Sudeep Kotikokkadu 3 Movie Release Date, Kotikokkadu 3 Movie Release Date, Kotikokkadu 3 Telugu Movie Release Date, K3 Kotikokkadu, K3 Kotikokkadu Movie Release Date, Kicha Sudeep K3 Kotikokkadu Telugu Movie, Sudeep's K3 Kotikokkadu, Kotikokkadu 3 Release Date, Kicha Sudeep, Kotikokkadu 3, Kotikokkadu 3 Movie Latest News And Update, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను , డబ్బింగ్ వెర్షన్స్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . హీరో సుదీప్ రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విక్రాంత్ రోణ మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. హీరో సుదీప్ ఇప్పుడు మరో మాస్ &యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ , మడోన్నా సెబాస్టియన్ జంటగా తెరకెక్కిన మాస్ &యాక్షన్ ఎంటర్ టైనర్ కోటిగొబ్బ 3 కన్నడ మూవీ 2021 అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. భారీ వసూళ్ళు సాధించిన ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోటికొక్కడు 3 గా సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి అర్జున్ జన్య సంగీతం అందించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కథతో ఈ సినిమా తెరకెక్కిందనీ , కామెడీ, లవ్‌, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయనీ , 70 శాతం సినిమా చిత్రీకరణ విదేశాల్లో జరగడం ఈ చిత్ర ప్రత్యేకత అనీ , సినిమా సిద్ధంగా ఉన్నా మంచి తేదీ కోసమే ఇప్పటిదాకా వేచి చూశామనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =