రాధేశ్యామ్ ప్రభాస్ అన్ సీన్ ఫొటో

Prabhas Unseen Photo On Radhe Shyam Sets, Radhe Shyam Sets, Prabhas Unseen Photo, Prabhas And Pooja Hegde's Radhe Shyam, Prabhas Unseen Pic, Prabhas Unseen Pic On Radhe Shyam Sets, Rebel Star Prabhas, Prabhas unseen photo from the sets of Radhe Shyam, Prabhas Latest News And updates, Prabhas Latest Movie, Prabhas Upcoming Movie, Radhe Shyam, Radhe Shyam 2022, Prabhas Latest Photo, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.రాధేశ్యామ్ మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందమైన లొకేషన్స్ , భారీ సెట్స్ తో లావిష్ గా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఏప్రిల్ 1న తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ కాగా థియేటర్ కు మించిన క్రేజ్ తో ప్రేక్షకుల అద్భుత స్పందన లభించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రాధే శ్యామ్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమా నుంచి సెట్స్ లో ప్రభాస్ ఉన్న లేటెస్ట్ అన్ సీన్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. తన మేకప్ ఆర్టిస్ట్ తో ఇటలీ లో కలిసి ఉన్న ప్రభాస్ మంచి క్లాస్ లుక్ లో కనిపిస్తుండగా ఇప్పుడు ఈ ఫోటో ట్రెండింగ్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seventeen =