నెగిటివ్ టాక్ లోనూ భారీ వసూళ్ళు సాధిస్తున్న లైగర్

Liger Movie Latest Collections, latest telugu movies news, Liger, Liger Box Office Collections, Liger Collections, Liger Movie, Liger Movie Collections, Liger Hunt Begins, Liger Movie Collections, Liger Movie Latest News Updates, Liger Movie Pan India collections, Liger Movie Solid Collections, Liger Movie USA Collections, Liger Record Collections, Liger Telugu Movie, Liger Telugu Movie Box Office Collections, Liger Telugu Movie Collections Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Vijay Deverakonda and Ananya Panday Liger Movie Latest Collections Updates, Vijay Deverakonda Liger Movie Latest Collections Updates, Vijay Deverakonda Liger Movie, Vijay Deverakonda Upcoming Movie

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి నెగటివ్ టాక్ పొందింది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న విజయ్ హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

.పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబడుతుంది. హీరోగా విజయ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రౌడ్ పుల్లింగ్ స్టామినా కలిసి లైగర్ ను బాక్సాఫీస్ వద్ద తలెత్తుకునేలా చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల గ్రాస్ రాగా.. 31 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.బాలీవుడ్ లో దాదాపు 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 10 =