ఓటీటీ లోకి వచ్చేస్తున్న క్లాసిక్ ప్రేమకథ సీతారామం

Sita Ramam Movie To Be Released In OTT Soon, Sita Ramam will soon release on Amazon Prime Video, Amazon Prime Video, Sita Ramam Movie In OTT Soon, Sita Ramam Movie, Sita Ramam Telugu Movie, Sita Ramam OTT Release, Sita Ramam OTT Release on Amazon Prime Video, Dulquer Salmaan And Mrunal Thakur's Film, Dulquer Salmaan's Sita Ramam OTT Release, Dulquer Salmaan And Mrunal Thakur's Starrer Sita Ramam, Sita Ramam Movie Update, Sita Ramam Telugu Movie Latest Update, Sita Ramam OTT Release Date, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , హీరోగా మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక మందన్న కీలక పాత్రలో వస్తున్న సినిమా సీతారామం. హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథ ఆగష్ట్5 న రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హను రాఘవపూడి కథ, స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, ఎమోషన్స్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశాయి. చాలా నార్మల్ గా రిలీజ్ అయిన ఈసినిమాకు ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. ఇప్పటికే రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు మరింతగా ఆదరణ లభిస్తోంది. నార్త్ లో కూడా ఈసినిమాకు మంచి రివ్యూలు దక్కాయి. దీంతో అక్కడ కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ఈ సినిమా హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ అందుబాటులో ఉంటాయి. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =