సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ ఢాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు.ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.శాకినీ డాకిని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శాకినీ ఢాకిని మూవీ రిలీజ్ కి టైమ్ దగ్గర పడుతుండడంతో హీరోయిన్స్ రెజీనా, నివేతా ఇద్దరూ కూడా పలు మీడియా ఛానల్స్ వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ అదరగొడుతున్నారు. మిడ్ నైట్ రన్నర్స్ కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కిన శాకినీ ఢాకిని మూవీని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా దర్శకుడు సుధీర్ వర్మ పలుమార్పులు చేసి అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారనీ , హీరోయిన్స్ ఇద్దరి పెర్ఫార్మన్స్ మూవీ కి పెద్ద హైలైట్ అనీ సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: