ఇండియన్ 2 షూటింగ్ సాలిడ్ అప్ డేట్

Shankar Gives A Solid Update about Indian 2, Director Shankar Gives A Solid Update about Indian 2, Solid Update about Indian 2, Indian 2 Solid Update, Director Shankar, Indian 2 Movie, Indian 2 Telugu Movie, Star Director Shankar Shanmugam, Kamal Haasan And Shankar's Indian 2, Kamal Haasan's Indian 2, Indian 2 Movie Update, Indian 2 Telugu Movie Latest Update, Kamal Haasan, Kamal Haasan Lates Movie, Kamal Haasan Upcoming Movie, Indian 2 Movie Latest News And Updates, Shankar Shanmugam, Indian 2, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా. ఇంకొకటి కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా. ఇన్ని రోజులు శంకర్ ఆర్సీ15 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. చరణ్ సినిమా మొదలైనప్పుడే ఇండియన్ 2 వివాదం తెరపైకి రావడం.. చర్చలు జరపడం.. సమస్య పరిష్కారం అన్నీ జరిగిపోయాయి. దీంతో ఇండియన్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు. అయితే సడెన్ గా శంకర్ రామ్ చరణ్ సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను కూడా ఒకేసారి చేస్తానని చెప్పాడు. ఇక చెప్పినట్టే ఆ దిశగానే రెండు సినిమాల షూటింగ్ లను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు శంకర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఇండియన్ 2 సినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు శంకర్. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెన్నెలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రజినీకాంత్, కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ లతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ పొన్నియన్ సెల్వన్ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఈసందర్భంగా శంకర్ ఇండియన్2 సినిమా గురించి మాట్లాడుతూ.. నిన్ననే ఈసినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.. మరో కొత్త షెడ్యూల్ ను సెప్టెంబర్ 3వ వారం నుండి స్టార్ట్ చేయనున్నాం అంటూ.. ఈ షెడ్యూల్ లో కమల్ కూడా పాల్గొంటారని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =