5 భాషల సినీ ప్రముఖుల వాయిస్ ఓవర్ తో పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ ట్రైలర్

4 Actors and a Lyricist Lend Their Voices For Ponniyin Selvan 1 Movie Trailer, Ponniyin Selvan-1, 4 Actors Voices For Ponniyin Selvan 1 Movie Trailer, Ponniyin Selvan 1 Movie Trailer, Ponniyin Selvan 1 Movie, Ponniyin Selvan 1 Trailer, Ponniyin Selvan 1 Telugu Movie Trailer, Ponniyin Selvan 1 Movie, Ponniyin Selvan 1 Telugu Movie, 4 Actors, Mani Ratnam's Ponniyin Selvan-1, Ponniyin Selvan-1 Latest Update, Ponniyin Selvan-1 Movie New Update, Ponniyin Selvan 1 Telugu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానున్న పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక ఈ రోజు చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియం లో గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుక కు లెజెండరీ యాక్టర్స్ రజనీకాంత్ , కమల్ హాసన్ లు ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. 5 భాషలలో రిలీజ్ కానున్న ట్రైలర్ కు కమల్ హాసన్ , అనిల్ కపూర్ , రానా దగ్గుబాటి , పృథ్విరాజ్ సుకుమారన్ , లిరిసిస్ట్ జయంత్ కైకని వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =