అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర

Brahmastra Movie Advance Bookings Breaks Existing Records, Brahmastra Movie Advance Bookings, Brahmastra Advance Bookings Breaks Existing Records, Brahmastra Telugu Movie Review,Brahmastram Telugu Movie Review,Brahmastra Movie Review, Brahmastram Movie Review,Brahmastram Review,Brahmastra Review,Brahmastram Telugu Review,Brahmastra Telugu Review, Brahmastra First Review,Brahmastram Part One: Shiva Movie Review,Brahmastra Part One: Shiva Movie Review, Brahmastram Movie Review And Rating,Brahmastra Movie Review And Rating,BRAHMĀSTRA, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రహ్మాస్త్ర సినిమా విడుదల దగ్గర పడటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ట్రేడ్ పండితుల విశ్లేషణ ప్రకారం ఆర్ఆర్ఆర్ కంటే కూడా బ్రహ్మాస్త్ర చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ విషయాన్ని పీవీఆర్ థియేటర్స్ సంస్థ వెల్లడించింది. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో బ్రహ్మాస్త్ర సినిమాకు దక్షినాది కంటే కూడా హిందీ బెల్టులో ఎక్కువగా ఉన్నాయనీ , సాధారణ టికెట్ల కంటే కూడా బ్రహ్మాస్త్ర 3డీ వెర్షన్ టికెట్ల ఖరీదు చాలా ఎక్కువగా ఉన్నాయని సమాచారం. పీవీఆర్ స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్‌‌కు మంగళవారం లోపు రూ.2.19 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చాయి. బ్రహ్మాస్త్రకు ఆదివారం లోపే రూ.2.3 కోట్ల లభించినట్లు ఆ సంస్థ తెలియజేసింది. ఇంకా విడుదలకు టైమ్ ఉండటంతో ఈ వసూళ్లు పెరిగే అవకాశముంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 1 =