#NBK107 మూవీ షూటింగ్ లొకేషన్ లో మోక్షజ్ఞ బర్త్ డే

Nandamuri Balakrishna Celebrates His Son Mokshagna Birthday On NBK107 Movie Shooting Locations, #NBK107, NBK107 Movie Shooting Locations, Mokshagna Birthday, Mokshagna Birthday Celebrations, Nandamuri Balakrishna Celebrates His Son Mokshagna Birthday, Balakrishna Celebrates His Son Mokshagna Teja Birthday On NBK 107 Shooting Location Turkey, NBK 107 Shooting Location Turkey, Mokshagna Teja Birthday Celebrations, Nandamuri Balakrishna, Mokshagna Teja, Nandamuri Balakrishna Son Mokshagna Teja, NBK107, NBK107 Telugu Movie, Mokshagna Teja's Birthday on NBK107 Sets, NBK107 Sets, Balakrishna Upcoming Movie, Nandamuri Mokshagna Teja, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ #NBK 107 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NBK107 మూవీ తాజా షెడ్యూల్ టర్కీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో కొన్ని సాంగ్స్ తోపాటు పలు కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. నట సింహం నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు(సెప్టెంబర్ 6) ను ఫారిన్‌లో, అదీ సినిమా షూటింగ్ లొకేషన్‌లో సెలబ్రేట్ చేశారు.#NBK107 షూటింగ్ లొకేషన్‌లో తనయుడు మోక్షజ్ఞ చేత బాలకృష్ణ కేక్ కట్ చేయించారు . ఆ తర్వాత కుమారుడికి ఆప్యాయంగా తినిపించి , పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.