కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Latest News

ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 82

Allu Arjun Birthday Special New Poster Released from Pushpa The Rule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pushpa The Rule,Pushpa the Rule Movie Updates,Pushpa Part 2,Pushpa Ra
ఫస్ట్ లుక్

"పుష్ప :ది రూల్" మూవీ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఫొటో

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 370 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…

Team TFNవాట్సాప్
Ghani Telugu Movie Review
రివ్యూ

గని తెలుగు మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు చూసే వాళ్లకు ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు అని వర్గాల వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చెయొచ్చు.

TFN Adminవాట్సాప్
Prabhas To Start Shooting With Action Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hero Prabhas,Pan India Star Prabhas,Prabhas Movie Updates,Prabhas New Movie Updates,Prabhas l
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ సీక్వెన్స్ తోనే ప్రభాస్ రీస్టార్ట్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తను నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. దాదాపు మూడేళ్ల పాటు ఈసినిమా కోసం ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరికీ ఈసినిమా నచ్చేసింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన ఫోకస్ ను తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. నిజానికి ఈసినిమాను కూాడా ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ పడుతుండటంతో వచ్చే ఏడాదికి…

TFN Adminవాట్సాప్
Ram Charan Shares A Meme Wishing Varun Tej for Ghani Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Ram Charan Movie Updates,Ram Charan Wishing Varun Tej Fro ghani Movi
సినిమా వార్తలు

"గని"కి మీమ్ తో శుభాకాంక్షలు

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

Team TFNవాట్సాప్
Team Agent Releases A Blasting Poster On The Occasion of Akhil’s Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akhil,Hero Akhil,Akhil Birthday,Akhil happy Birthday,Akhil HBD,A
ఫస్ట్ లుక్

అఖిల్ బర్త్ డే.. 'ఏజెంట్' నుండి బ్లాస్టింగ్ పోస్టర్ రిలీజ్..!

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. మొదట వరుసగా మూడు ఫ్లాప్స్ ను అందుకున్న అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో ఫైనల్ గా ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి సురేందర్ రెడ్డి సినిమా అంటే హీరోల మేకోవర్ లు ఖచ్చితంగా పూర్తిగా మార్చేస్తాడు. ఇక ఈసినిమాలో కూడా అఖిల్ మేకోవర్ పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో అర్థమైపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Ramarao On Duty First Single To Be Out Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao on Duty,Ramarao on Duty Telugu Movie,Ramarao on Duty Movie Updates,Ramarao on Duty lat
సినిమా వార్తలు

'రామారావు ఆన్ డ్యూటీ' ఫస్ట్ సింగిల్ అప్ డేట్

మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ఖిలాడి సినిమాతో ప్రారంభించగా ఏడాది చివరిలోగా కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో ముందుగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరత్ మండవ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అంశాలతో ఈసినిమా తెరకెక్కుతుది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది. రీసెంట్ గానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. జూన్ 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఇప్పటినుండే చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan Starrer Bhavadeeyudu Bhagat Singh Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Power Star Pawan kalyan,Pawan Kalya Movie Updates,Pawan Ka
సినిమా వార్తలు

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ లేటెస్ట్ అప్ డేట్

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూ పొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా “గబ్బర్ సింగ్ ” మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Sends His Best Wishes To Ghani Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,, Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi latest Updates,Chiranjeevi La
సినిమా వార్తలు

"గని" టీమ్ కు చిరంజీవి ఆల్ ది బెస్ట్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

Team TFNవాట్సాప్
SS Rajamouli makes fun of Aamir Khan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Latest News,RRR Latest Movie Updates,RRR Update
సినిమా వార్తలు

మా ఒప్పందాన్ని ఆమిర్ ఖాన్ బ్రేక్ చేశారు..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈసినిమా గత నెల మార్చి 25న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.ఇక తాజాగా ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లు కలెక్షన్స్ సాధించింది మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
Sanjay Dutt aka Adheer is all praises for Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,, Sanjay Dutt,Sanjay Dutt Movies,Sanjay Dutt upcoming Movies,Sanjay Dutt latest Mo
సినిమా వార్తలు

ప్రశాంత్ నీల్ కు 'అధీరా' టాప్ రేటింగ్..!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా కె.జి.యఫ్ 2 సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఈనేపథ్యంలో వరుసగా ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ఈవెంట్ ను నిర్వహించారు చిత్రయూనిట్. ఇక ఈసందర్భంగా సంజయ్ దత్ ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తనకు టాప్ రేటింగ్ కూడా ఇచ్చారు. ప్రశాంత్‌ నీల్ కు ఎంత రేటింగ్ ఇస్తారు అని…

TFN Adminవాట్సాప్
Ante Sundariniki Team Surprises With Panchakattu Theme Party,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nani,Natural Nani,Ante Sundaraniki,Natural Nani Movie,Natural Nani New Movie
సినిమా వార్తలు

'అంటే సుందరానికి' పంచెకట్టు థీమ్ పార్టీ..!

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా అంటే సుందరానికి. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈసినిమా. మరోపక్క చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇక ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక ఇప్పుడు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే పంచెకట్టు అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈపాట సంగీత ప్రియులని అలరిస్తోంది. ట్రెండీ ట్యూన్ తో సరికొత్తగా…

TFN Adminవాట్సాప్
RRR Movie Team Success Celebration Party In Mumbai,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Movie Celebrations,RRR Movie Team Success Celebration Party,RRR Movie par
సినిమా వార్తలు

బాలీవుడ్ లో "ఆర్ ఆర్ ఆర్"సక్సెస్ సెలబ్రేషన్స్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 950…

Team TFNవాట్సాప్
Mahesh Babu Gives Clarity about Hollywood Project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Mahesh Babu Movie Updates,Mahesh Babu Latest Movies News,Mahesh Babu Upcomin
సినిమా వార్తలు

హాలీవుడ్ ప్రాజెక్ట్ పై మహేష్ క్లారిటీ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయడమే కాకుండా వరుసగా పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. మూడో పాట కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్,14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Tollywood Heroes,Pan India Stars In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pan India Stars,Pan India Star In Tollywood Industry,Pan India Star Prabhas,Allu Arjun,Jr NT
సినిమా వార్తలు

టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా దగ్గుబాటి , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన "బాహుబలి :ది బిగినింగ్ " మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ ఘనవిజయం సాధించి భారీ వసూళ్లను రాబట్టింది. "బాహుబలి:ది కంక్లూజన్ "మూవీ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళతో హైయెస్ట్ గ్రాసింగ్ రెండవ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ మూవీ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన "సాహో ", "రాధేశ్యామ్ "మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సలార్", "ఆదిపురుష్ ", "ప్రాజెక్ట్ K ", "స్పిరిట్ " మూవీస్ పాన్ ఇండియా…

Team TFNవాట్సాప్
Actress Olivia Morris Opens Up About Jr NTR and SS Rajamouli,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Movie Latest updates,RRR Movie Latest News,RRR Movie Actress Ol
సినిమా వార్తలు

రాజమౌళి , ఎన్టీఆర్ పై ఒలీవియా మోరిస్ ప్రశంసలు

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యం గ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 900 కోట్లు కలెక్ట్ చేసి 1000…

Team TFNవాట్సాప్
Rashmika Excited about working with Vijay,Going To Do Everything She Wants!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika,Actress Rashmika,Rashmika Movie Updates,Rashmika New
సినిమా వార్తలు

విజయ్ తో సినిమా.. ఎగ్జైట్ అవుతున్న రష్మిక..!

ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక్కో కల ఉంటుంది. పలానా హీరోతో చేయాలని డైరెక్టర్ కు, పలానా డైరెక్టర్ తో చేయాలని హీరోకు.. అలానే హీరోయిన్స్ కు కూడా ఉంటుంది. స్టార్ హీరోస్ తో చేయాలని.. స్టార్ డైరెక్టర్స్ తో చేయాలని ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ కు తమ ఫేవరెట్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రష్మికను చూస్తుంటేనే అర్థమవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను చైన్నైలో ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేశారు కూడా. ఇక ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా…

TFN Adminవాట్సాప్
Aadi Sai Kumar New Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Aadi Sai Kumar,Hero Aadi Sai Kumar,Aadi Sai Kumar New Movie,Aadi Sai Kumar latest Movie Updates,Aadi Sai
సినిమా వార్తలు

'ఆది సాయికుమార్' మరో కొత్త సినిమా ప్రారంభం..!

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తర్వాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఆది సాయికుమార్ నుండి కొత్త సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. ప్రస్తుతం ఆది లిస్ట్ లో ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలే ఉన్నాయి. తీస్ మార్ ఖాన్, అతిథి దేవోభవ, కిరాతక, బ్లాక్, జంగిల్, అమరన్ ఇంకా పలు సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండగా కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ సినిమాలతో…

TFN Adminవాట్సాప్
Ram Charan’s Latest Instagram Post Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Hero Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan’s Latest Instagram Post,Ram
సినిమా వార్తలు

వైరల్ గా రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 900…

Team TFNవాట్సాప్
Upendra Emotional Words about Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Upendra,Hero Upendra,Upendra Emotional Words About Chiranjeevi,Upendra About Chiranjeev
సినిమా వార్తలు

చిరంజీవి గారిని డైరెక్ట్ చేయలేకపోయా.. ఆ బాధ ఇంకా ఉంది..!

మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మందికి స్పూర్తిదాయకమైన పేరు. కేవలం చిరును చూసే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు, టెక్నీషియన్స్, డైరెక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా ఎంతో మంది చిరు ఇన్ఫిరేషన్ తో వచ్చిన వాళ్లే. మరి అలాంటి చిరంజీవితో సినిమా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే ఆ అదృష్టం అనేది మాత్రం కొంత మందికే దక్కుతుంది. అలాంటి అదృష్టమే ఓ విలక్షణ నటుడికి వచ్చినా ఆ అవకాశం చేజారిపోయిందట.. చిరుతో సినిమా చేయనందుకు ఇప్పటికీ బాధ ఉంది అంటున్నాడు. మరి ఆ విలక్షణ నటుడు ఎవరనుకుంటున్నారా.. మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో…

TFN Adminవాట్సాప్
Mega Prince Varun Tej Wants To Do Multi-Starrers With These Heroes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varu Tej,Hero Varun Tej,Varun Tej Movie Updates,Varun Tej New Movie Upd
సినిమా వార్తలు

ఆ హీరోలతో మల్టీ స్టారర్స్ కు ఓకే - వరుణ్ తేజ్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

Team TFNవాట్సాప్

షేర్