“పుష్ప :ది రూల్” మూవీ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఫొటో

Allu Arjun Birthday Special New Poster Released from Pushpa The Rule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pushpa The Rule,Pushpa the Rule Movie Updates,Pushpa Part 2,Pushpa Raj,Allu Arjun Birthday Special,Allu Arjun Birthday,Happy Birthday Allu Arjun,Allu Arjun Special Poster From Pushpa The Rule Movie, Makers of Pushpa The Rule Movie Released Special Poster on Allu Arjun Birthday,Special Poster From Pushpa The Rule on Allu Arjun Birthday,special Pushpa The Rule Movie Poster Released, Special Movie Poster on Allu Arjun Birthday Released,Allu Arjun Birthday Special,New Poster from Pushpa:The Rule Released,

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 370 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. .“పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “పుష్ప :ది రూల్ ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.ఈ రోజు (ఏప్రిల్ 8 వ తేదీ )ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అభిమానుల , సినీ ప్రముఖుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తుతున్నాయి. అల్లు అర్జున్ తన పుట్టినరోజు వేడుకను తన కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా యూరప్‌లో జరుపుకోబోతున్నారు. “పుష్ప :ది రూల్” చిత్ర యూనిట్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఫొటో ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 8 =