
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 83


"ఆర్ ఆర్ ఆర్" లో రామ్ చరణ్ ఫేవరేట్ సీన్

విశాల్ 'లాఠీ' ఫస్ట్ లుక్ రిలీజ్

అమృత్ సర్ లో "#RC15 " మూవీ తాజా షెడ్యూల్

సహనమే విజయానికి సోపానం - నిధి అగర్వాల్

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "రచ్చ"

పలు భాషల మూవీ ఆఫర్స్ తో కృతిశెట్టి బిజీ

విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' షూటింగ్ ప్రారంభం

విజయ్-వంశీ మూవీ గ్రాండ్ లాంచ్..!

'వెంకీ అట్లూరి' కి ధనుష్ బర్త్ డే విషెస్..!

సమంత 'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్

రవితేజ-విష్ణు విశాల్ మూవీ టైటిల్ రిలీజ్..!

"18 పేజెస్"మూవీ గ్లింప్స్ రిలీజ్
అల్లు అరవింద్ సమర్పణ లో సుకుమార్ రైటింగ్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “కుమారి 21 F “మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలోనిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన “18 పేజెస్ “మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'హరి హర వీరమల్లు' యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ కసరత్తులు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మరోపక్క తన సినిమాలను కూడా పార్లల్ గా పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు. రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలను కమిట్ అయిన పవన్ గత ఏడాది వకీల్ సాబ్, ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాలను రిలీజ్ చేశారు. అయితే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం విశేషం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా పవన్ కు పర్ఫెక్ట్ రీఎంట్రీగా నిలువగా.. ఇటీవల వచ్చిన భీమ్లానాయక్ సినిమా మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అయిన హరి హర వీరమల్లు సినిమాపై ఫోకస్ ను పెట్టాడు. వరుసగా రెండు హిట్లు…

"ఆర్ ఆర్ ఆర్" లో రామ్ చరణ్ ఫేవరేట్ సీన్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 900…

విశాల్ 'లాఠీ' ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో విశాల్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తను చేసే సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు విశాల్. ఇటీవలే సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఈసారి మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న కొత్త చిత్రం లాఠీ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడే హైద్రాబాద్ లోనే ఈసినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. టాప్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారట.

'హత్య'.. విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ రిలీజ్..!
విభిన్నమైన కథలు, పాత్రలతో అలరించే తమిళ టాలెంటెడ్ నడుడు విజయ్ ఆంటోని ఇప్పుడు హత్య అంటూ మరో సినిమా వస్తున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోని నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. దీనిలో బాగంగానే ఈసినిమా నుండి నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. డిటెక్టివ్ గెటప్ లో ఉన్న విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ మాత్రం బాగానే ఆకట్టుకుంటుంది.

అమృత్ సర్ లో "#RC15 " మూవీ తాజా షెడ్యూల్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సహనమే విజయానికి సోపానం - నిధి అగర్వాల్
“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "రచ్చ"
మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ "రచ్చ "మూవీ 2012 సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది. రాజ్ పాత్రలో చరణ్ అద్బుతంగా నటించారు. తను చేసిన డాన్స్ మరియు ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమన్నా తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. పంచ్ డైలాగ్స్ , కమ్మర్షియల్ అంశాలతో "రచ్చ "మూవీ ని తెరకెక్కించి దర్శకుడు సంపత్ మాస్ ఆడియెన్స్ ను అలరించారు.

పలు భాషల మూవీ ఆఫర్స్ తో కృతిశెట్టి బిజీ
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీలో కృతిశెట్టి ఒక కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ తో కృతిశెట్టి…

'కథ కంచికి మనం ఇంటికి' ..బెట్టింగ్ వేసే అమ్మాయి పాత్ర చేశా..!
చాణిక్య చిన్న దర్శకత్వంలో తిృగున్, పూజిత పొన్నాడ జంటగా వస్తున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావల్సింది కానీ లేట్ అయింది. మార్చిలో రిలీజ్ చేద్దామనకున్నారు కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ ఏప్రిల్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' షూటింగ్ ప్రారంభం
తమిళ్ హీరో విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆరణ్య సినిమాతో మంచి పేరుతెచ్చుకున్న విష్ణు విశాల్ ఇటీవలే తమిళ చిత్రం ఎఫ్.ఐ.ఆర్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. నిన్ననే ఈసినిమా టైటిల్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు మట్టి కుస్తీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమా షూటింగ్ ను వెంటనే స్టార్ట్ చేసేశారు. నేడు ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియచేశారు.

విజయ్-వంశీ మూవీ గ్రాండ్ లాంచ్..!
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్ అరంగ్రేటం చేస్తున్నారు. ఇక ఈసినిమాను గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు కానీ ఇంతవరకూ మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక తాజాగా నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. ఈ రోజు చెన్నైలో నటీనటులు, సిబ్బంది మధ్య సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయ్, రష్మిక మందన్న, మ్యూజిక్ కంపోజర్ తమన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ముహూర్త పూజతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. ప్రస్తుతానికి విజయ్66 అనే వర్కింగ్…

"ఆచార్య"లో చిరంజీవి తో రామ్ చరణ్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుందని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'వెంకీ అట్లూరి' కి ధనుష్ బర్త్ డే విషెస్..!
తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ముందు శేఖర్ కమ్ములతో సినిమాను ప్రకటించిన ధనుష్ ఆ తరువాత వెంటనే యూత్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్టు ధనుష్ ప్రకటించాడు. ఇక వాటిలో ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లి ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

ఓవర్సీస్ లో మరో మైల్ స్టోన్ సమీపం లో "ఆర్ ఆర్ ఆర్"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 900…

కన్ఫామ్.. తమిళ్ డైరెక్టర్ తో నాగచైతన్య కొత్త సినిమా..!
టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ప్రతి ఒక్కహీరో కూడా నాలుగైదు సినిమాలను లిస్ట్ లో ఉంచుకున్నారు. సినిమాల రిలీజ్ లు సంగతి పక్కన పెట్టి ముందు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ కెరీర్ ను బిజీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క యంగ్ హీరో లిస్ట్ లో కనీసం మూడు సినిమాలైనా ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ సినిమాలు ఉన్న హీరోలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య కూడా ఆ లిస్ట్ లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా వస్తుంది ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇది రిలీజ్ కాకముందే…

ఓటీటీలో భారీ వ్యూయర్ షిప్ తో "రాధేశ్యామ్"
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు…

నైజాం లో 12 రోజులలో 100కోట్లు షేర్ సాధించిన "ఆర్ ఆర్ ఆర్"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న…

సమంత 'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్
సౌత్ ఇండస్ట్రీలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ సినిమాలను చేస్తుంది. ఇప్పటికే లేడీ ఒరియెంటెడ్ గా చేసిన 'యూ టర్న్' అలానే 'ఓ బేబీ' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు గుణశేఖర్ తో శాకుంతలం సినిమాను చేస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

రవితేజ-విష్ణు విశాల్ మూవీ టైటిల్ రిలీజ్..!
ఈమధ్య కాలంలో స్పార్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడానికి హీరోలు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే బాక్సింగ్, కబడ్డీ, క్రికెట్, హాకీ ఇలా చాలా జోనర్లలో సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో క్రీడానేపథ్యంలో సినిమా రాబోతుంది. విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో మట్టి కుస్తీ క్రీడ రెజ్లింగ్ ఆధారంగా సినిమా వస్తుంది.