డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 900 కోట్లు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూడో వారం లోకి అడుగు పెడుతున్న “RRR” అనీ , 3డి లో సినిమా ను చూశారా, టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ రామ్ చరణ్ తన తాజా ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. హీరో రామ్ చరణ్ ప్రస్తుతంఅమృత్ సర్ లో శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “#RC15” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
View this post on Instagram
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: