
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 54


హ్యాపీ బర్త్ డే సార్..!

రియల్ లైఫ్ లో ఆపని ఎప్పుడూ చేయను..!

తెలుగు , హిందీ భాషలలో "కార్తికేయ 2" రిలీజ్

"#NTR30" మూవీ లో ఎన్టీఆర్ రఫ్ లుక్ ?

'విక్రమ్' కమల్ జోక్యం పై డైరెక్టర్ క్లారిటీ..!

'థాంక్యూ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

స్కూల్ టీచర్ గా మారనున్నఅల్లరి నరేష్..!

మహేష్ బాబు తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

"ఖుషి "మూవీ కశ్మీర్ షెడ్యూల్ పూర్తి

ఫ్యామిలీ తో వెకేషన్ కు మహేష్ బాబు

'చిరు 154' టైటిల్ కన్ఫామ్ చేసిన బాబి..!

"F 3" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

స్పెషల్ డే 'SSMB 28' అప్ డేట్.. ఎక్స్ పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి ఎప్పుడు సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు సర్కారు వారి పాటతో ఫుల్ ట్రీట్ ఇచ్చాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ఫోకస్ తన నెక్స్ట్ సినిమాపై పడింది. మహేష్ తన తరువాత సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే మహేష్ యూరప్ ట్రిప్ లో ఉన్నాడు. తిరిగి వచ్చిన తరువాత త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"ఖుషి" మూవీ షూటింగ్ లో ప్రమాదం వార్తలపై శివ నిర్వాణ స్పందన
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి ″మూవీ ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ షెడ్యూల్ లో విజయ్ , సమంత పాల్గొన్నారు. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.

హ్యాపీ బర్త్ డే సార్..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దేవకట్టా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘వెన్నెల’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవకట్టా.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఆ తరువాత పలు సినిమాలు చేశాడు. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. కానీ రీసెంట్ గా వచ్చిన రిపబ్లిక్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక నేడు దేవకట్టా తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి.

రియల్ లైఫ్ లో ఆపని ఎప్పుడూ చేయను..!
వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకేవ్వరు ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కారు వారి పాట. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చాలా రోజుల తరువాత మహేష్ మళ్లీ యాక్టీవ్ పాత్రలో నటించడంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈసినిమా ఎక్కడా రాజీపడట్లేదు. ఈసినిమా 200 కోట్లకు చేరువగా పరుగులుపెడుతుంది.

తెలుగు , హిందీ భాషలలో "కార్తికేయ 2" రిలీజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ 2 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “కార్తికేయ 2 “మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

"#NTR30" మూవీ లో ఎన్టీఆర్ రఫ్ లుక్ ?
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 2వ వారం నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం.

అంటే సుందరానికి రంగో రంగా సాంగ్ రిలీజ్..!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఒక బ్రాహ్మణ యువకుడికి, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించనునట్లు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

రామ్-బోయపాటి మూవీ.. ఆ రోజు నుండి సెట్స్ పైకి..!
ఎనర్జిటిక్ హీరో రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈక్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించడంలో బోయపాటి సిద్ద హస్తుడు.. మరోవైపు రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అటు లవర్ బాయ్ పాత్ర ఎలా చేయగలడో.. ఫుల్ మాస్ పాత్రలో కూడా అదే రేంజ్ లో చేయగలడని ఇప్పటికే నిరూపించాడు కూడా. అలాంటి కాంబినేషన్ కాబట్టే ఈకాంబినేషన్ పై మంచి క్రేజ్ ఉంది. ఇక ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా. అయితే ఇద్దరూ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.

'విక్రమ్' కమల్ జోక్యం పై డైరెక్టర్ క్లారిటీ..!
కమల్ హాసన్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్.లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో కమల్ ఈసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్టు ఇప్పటికే అర్థమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు బారీ రెస్పన్స్ వచ్చింది. మరోవైపు జూన్ 3వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

'థాంక్యూ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
ఈఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య. ఈ ఏడాదే మరో సినిమాకు కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా నుండి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు చాలా రోజుల నుండి. దీంతో ఫ్యాన్స్ కూడా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా వారికి స్వీట్ సర్ ప్రైజే ఇచ్చారు మేకర్స్. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న…

'రామ్' బర్త్ డే విషెస్.. మీరు లేకపోతే ఈరోజు లేదు..!
టాలీవుడ్ లో డైరెక్టర్ గా అలానే స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా గా కూడా మంచి పేరుతెచ్చుకున్నాడు. కె.రాఘవేంద్ర రావు వద్ద పనిచేసిన ఆయన సీతా రాముల కళ్యాణం చూతము రారండి సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈసినిమా విజయం దక్కించుకోవడంతో ఆతరువాత పలు సినిమాలను తెరకెక్కించాడు.ఇక నేడు వై.వి.యస్ చౌదరి పుట్టిన రోజు. ఈ సందర్బంగా తనకు ఇండస్ట్రీ నుండి విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలోనే యంగ్ హీరో రామ్ కూడా తనకు బర్త్ డే విషెస్ అందించాడు. హ్యాపీ బర్ డే వై.వి.యస్ చౌదరి గారు.. మీరు లేకపోతే ఈరోజు ఈరోజులా అనిపించేది కాదు అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు రామ్. ఇక వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన సినిమా…

స్కూల్ టీచర్ గా మారనున్నఅల్లరి నరేష్..!
కామెడీ సినిమాలతోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. మొదటి నుండి కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. అయితే ఇటీవల కాస్త ఆడియన్స్ టేస్ట్ కూడా మారడంతో తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఇక ఇప్పుడు తను కూడా తన పంథాను మార్చాడు. మహర్షి సినిమాలో మహేష్ కు ఫ్రెండ్ గా చేసి మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తరువాత నాంది లాంటి సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో చేసి మెప్పించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.

"ఢీ"మూవీ స్టిల్ రీ క్రియేట్ చేసిన విష్ణు మంచు , జెనీలియా
శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు , జెనీలియా జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ "ఢీ: మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో విష్ణు , హీరోయిన్ జెనీలియా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "ఢీ"మూవీ ని దర్శకుడు ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ కి హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. ఈ మూవీ కి సీక్వెల్ త్వరలో తెరకెక్కనుందని సమాచారం.

మహేష్ బాబు తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ మూవీ 200కోట్ల…

"ఖుషి "మూవీ కశ్మీర్ షెడ్యూల్ పూర్తి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి ″మూవీ ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ షెడ్యూల్ లో విజయ్ , సమంత పాల్గొన్నారు. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.

ఫ్యామిలీ తో వెకేషన్ కు మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'చిరు 154' టైటిల్ కన్ఫామ్ చేసిన బాబి..!
మెగాస్టార్ చిరంజీవి కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇటీవలే శివ కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తన తరువాత ప్రాజెక్ట్స్ పై ఫోకస్ ను పెడుతున్నాడు చిరు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఇంకా రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

'సర్కారు వారి పాట' అన్ స్టాపబుల్.. 200 కోట్లకు చేరువలో..!
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. మొదటి షో నుండి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమా కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈసినిమా ఇప్పుడు అన్ స్టాపబుల్ అన్నట్టు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అయిపోతుంది. అయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు. ఈసినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరగా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 153 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా.. కేఏ…

"F 3" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , దసరా స్పెషల్ వీడియో, సాంగ్ మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'మేజర్' నేషనల్ వైడ్ గా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్..!
క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. తను చేసే సినిమాలు, ఎంచుకునే కథలు డిఫరెంట్ గా ఉంటాయని మరోసారి మేజర్ తో నిరూపించడానికి వచ్చేస్తున్నాడు. 26/11 ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే ఘటనను వెండితెరపై ఆవిష్కరించడానికి వచ్చేస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం చాలా సంవత్సరాలే వెయిట్ చేశాడు అడివి శేష్. ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.