శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు , జెనీలియా జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ “ఢీ: మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో విష్ణు , హీరోయిన్ జెనీలియా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఢీ”మూవీ ని దర్శకుడు ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ కి హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. ఈ మూవీ కి సీక్వెల్ త్వరలో తెరకెక్కనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మంచు విష్ణు మరియు జెనీలియా ఒక జిమ్ లో కలుసుకున్నారు. “ఢీ” చిత్రం లోని స్టిల్ ను విష్ణు మంచు , జెనీలియా రీ క్రియేట్ చేసి ఇద్దరూ సోషల్ మీడియా లో షేర్ చేశారు . ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విష్ణుమంచు ప్రస్తుతం “గాలి నాగేశ్వర రావు “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Naveen Polishetty Makes Fun with Heroine Faria Abdullah | Jathi Ratnalu Press Meet | Priyadarshi
06:28

Priyadarshi Makes Fun of Naveen Polishetty | Jathi Ratnalu Press Meet | Rahul Ramakrishna | Faria
04:08

Jathi Ratnalu Movie Press Meet | Naveen Polishetty | Priyadarshi | Rahul Ramakrishna | Brahmaji
31:54

Naveen Polishetty B2B Deleted Comedy Scenes | Agent Sai Srinivasa Athreya | Latest Telugu Movies
10:21
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: