తెలుగు , హిందీ భాషలలో “కార్తికేయ 2” రిలీజ్

Karthikeya 2 Movie To Release in Hindi and Telugu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2 Movie,Karthikeya 2 Movie Updates,Karthikeya 2 Movie Latest News,Karthikeya 2 Movie Release,Karthikeya 2 Releasing in Telugu,Karthikeya 2 Movie Releasing in Hindi, Karthikeya 2 Movie Releasing in Hindi and Telugu,Karthikeya 2 Movie Latest Updates,Nikhil Siddhartha Karthikeya 2 Movie Releasing in Hindi and Telugu,Nikhil Siddhartha upcoming Movie Karthikeya 2,

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ 2 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “కార్తికేయ 2 “మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గుజరాత్ , ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ , రాజస్థాన్ లలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న “కార్తికేయ 2” స్పెయిన్ లో కూడా ఒక షెడ్యూల్ జరుపుకుంది. భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన “కార్తికేయ 2” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ని తెలుగు తో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. “కార్తికేయ 2 “మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 6 =