
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 55


విశాల్ 'లాఠీ' రిలీజ్ డేట్ ఫిక్స్..!

నిఖిల్ 'స్పై' కోసం హాలీవుడ్ టీమ్

మహేష్ పాటకు పవన్ కొడుకు మ్యూజిక్..!

'అంటే సుందరానికి' రంగో రంగా పాటకు డేట్ ఫిక్స్

కీర్తి నా ఫ్యాన్స్ తిడతారని భయపడింది..!

"కోబ్రా"మూవీ రిలీజ్ డేట్

హీరోగా సునీల్ రీఎంట్రీ ?

సినిమాలపై ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్, అనుష్క ల పెళ్లి తర్వాతే నాది..!

దసరా బరిలో నిఖిల్ 'స్పై'

ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన కొరటాల

'భవదీయుడు భగత్ సింగ్.. పవన్ రోల్ పై క్లారిటీ..!

హీరో శివ కార్తికేయన్ కు జోడీగా సాయి పల్లవి

'విక్రమ్' తెలుగు ట్రైలర్ రిలీజ్..!

"అఖండ" మూవీ 175 రోజుల సెన్సేషనల్ రికార్డ్
హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

విశాల్ 'లాఠీ' రిలీజ్ డేట్ ఫిక్స్..!
విశాల్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఆ మధ్య వరుసగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న విశాల్ ‘డిటెక్టివ్’, ‘అభిమన్యుడు’ వంటి సినిమాలతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. అందులో ఒక సినిమానే ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న లాఠీ.

39 రోజులకు 1221 కోట్ల కలెక్షన్స్ తో "కె జి ఎఫ్ చాప్టర్ 2 "
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

నిఖిల్ 'స్పై' కోసం హాలీవుడ్ టీమ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే గత కొంతకాలంగా నిఖిల్ కు కూడా సరైన హిట్ లేక స్లో అయ్యాడు. ఇక ప్రస్తుతం అయితే డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఈ ఏడాది కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకటే స్పై సినిమా. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా నిఖిల్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తిగా థ్రిల్లర్ మూవీగా రానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఈసినిమా కోసం హాలీవుడ్ టీమ్ కూడా రంగంలోకి దిగినట్టు…

మహేష్ పాటకు పవన్ కొడుకు మ్యూజిక్..!
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతుంటాయి. అప్పట్లో కర్రసాము చేస్తూ, బాక్సింగ్ చేస్తూ ఉన్న వీడియోలు పోస్ట్ చేయగా అవి ఎంత వైరల్ అయ్యాయో చూశాం. తండ్రికి తగ్గ తనయుడు అన్న ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. ఇక ఈనేపథ్యంలో ఇప్పుడు మరోసారి అకీరా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. దీనికి కారణం కళావతి పాటే. కళావతి పాటకు అకీరాకు సంబంధం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే..

'అంటే సుందరానికి' రంగో రంగా పాటకు డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'అంటే సుందరానికి'. నజ్రియా చేస్తున్న మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. అయితే డబ్బింగ్ సినిమా రాజా రాణి సినిమా వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆసినిమాతో తన నటనతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకంది. ఇక ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టింది చిత్ర యూనిట్.

కీర్తి నా ఫ్యాన్స్ తిడతారని భయపడింది..!
లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా అన్నట్టు రెండేళ్ల తరువాత వచ్చినా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత దాదాపు రెండున్నరేళ్లకు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. దానికితగ్గట్టే మరోవైపు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కర్నూల్ లో కూడా ఈమధ్య సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీమ్ వైజాగ్ లో సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా మహేష్ బాబు, పరుశురాం…

"కోబ్రా"మూవీ రిలీజ్ డేట్
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 "మూవీస్ ఫేమ్ శ్రీనిధిని శెట్టి జంటగా యాక్షన్ థ్రిల్లర్ "కోబ్రా "తమిళ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. "కోబ్రా"మూవీ తో శ్రీనిధి శెట్టి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

హీరోగా సునీల్ రీఎంట్రీ ?
కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన సునీల్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో .తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ కమెడియన్ గా మారారు. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నపుడే సునీల్ హీరోగా మారి "అందాల రాముడు " , "మర్యాద రామన్న "వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సునీల్ హీరోగా తెరకెక్కిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. తిరిగి కమెడియన్ గా సునీల్ పలు మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "కలర్ ఫొటో", "పుష్ప:ది రైజ్ " సినిమాలతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ సునీల్ అందరినీ ఆకట్టుకున్నారు.

సినిమాలపై ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిరివెన్నెల కుటుంబం కలిసి శుక్రవారం శిల్పకళా వేదికలో సిరివెన్నెల జయంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథి గా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రచురించిన ‘సిరివెన్నెల సమగ్ర సాహిత్య తొలి సంపుటిని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ .. సినీసాహిత్యంలో విలువలను రాసులుగా పోసిన అరుదైన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అనీ , పాట విలువను ఆర్థికంగా గాక, అర్థవంతంగా కొలిచే వారిలో ఆయన అగ్రగణ్యులనీ , సిరివెన్నెల కేవలం సినీపాటల రచయిత మాత్రమేకాదు, ఒక నిశ్శబ్ద పాటల విప్లవం, నవ్యవాగ్గేయకారుడు అంటూ అభివర్ణించారు.

'ఎఫ్ 3' చూస్తే జంధ్యాల, ఈవీవీ గుర్తురావడం ఖాయం..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా వస్తున్న ఈసినిమా మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లను బట్టి ఈసినిమా కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్దంగా ఉన్నట్టు ఇప్పటికే అర్థమయిపోయింది. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా టీమ్ మెంబర్స్ కూడా యాక్టీవ్ గానే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈమధ్య హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు టెక్నీషియన్స్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలోనే…

ప్రభాస్, అనుష్క ల పెళ్లి తర్వాతే నాది..!
సినీ పరిశ్రమల్లో ఉన్న హీరో హీరోయిన్లు కాస్త లేటుగానే పెళ్లి చేసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏదో కొంతమంది మాత్రం తొందరగా పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే వెంటనే వచ్చే పేరు ప్రభాస్ దే. ఇంతకుముందు ప్రభాస్ తో పాటు చాలా మంది పేర్లు వినిపించేవి అయితే గత రెండేళ్లలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక ప్రభాస్ కు కూడా ప్రతి ప్రెస్ మీట్ లో ఇలాంటి ప్రశ్న ఎదురవ్వడం కూడా కామన్ అయిపోయింది. మరోవైపు హీరోయిన్లలో అనుష్క పెళ్లి కోసం కూడా ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పట్లో ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు…

దసరా బరిలో నిఖిల్ 'స్పై'
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వెండితెరపై కనిపించి చాలా రోజులే అవుతుంది. అర్జున్ సురవరం సినిమా తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. మధ్యలో కరోనా వల్ల కూడా తన సినిమాలు రావడానికి లేట్ అయ్యింది. అయితే ఈ ఏడాది మాత్రం తన అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు…

ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన కొరటాల
పలు సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన కొరటాల శివ సూపర్ హిట్ “మిర్చి “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “శ్రీమంతుడు “, “జనతా గ్యారేజ్ “”భరత్ అనే నేను ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో కొరటాల ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఏడాది పాటు 'ఎన్టీఆర్' శత జయంతి వేడుకలు..!
మే 28న స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆరోజు కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఆ సందర్బంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. తనయుడు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈసందర్భంగా బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను పోస్ట్ చేశారు.

'భవదీయుడు భగత్ సింగ్.. పవన్ రోల్ పై క్లారిటీ..!
రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తరువాత సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా భీమ్లానాయక్ తో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని రెండో హిట్ ను కూడా అందుకున్నాడు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది హ్యాట్రిక్ కోసం. ప్రస్తుతం అయితే పవన్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా పలు కారణాల వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు.

హీరో శివ కార్తికేయన్ కు జోడీగా సాయి పల్లవి
పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులతో పాటు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ శివ కార్తికేయన్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు. హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "జాతిరత్నాలు "మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "#SK 20 "మూవీ లో నటిస్తున్నారు. కమల్ హాసన్ స్వంత బ్యానర్ లో ఒక మూవీ కి శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హిందీలో 'కె.జి.యప్ 2' మరో రికార్డ్..!
కన్నడ రాక్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన కె.జి.యఫ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పార్ట్ 1 అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కూడా తెరకెక్కించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈసీక్వెల్ రీసెంట్ గానే రిలీజ్ అయి సంచలన విజయం దక్కించుకుంది. ఈసినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే.

'విక్రమ్' తెలుగు ట్రైలర్ రిలీజ్..!
కమల్ హాసన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నసినిమా విక్రమ్. ఈసినిమాకు ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. మధ్యలో కరోనా రావడం కూడా ఈసినిమా రిలీజ్ లేట్ కు ఒక కారణం. ఫైనల్ గా జూన్ 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక తెలుగులో ఈసినిమా హక్కులను నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ సొంతం చేసుకోగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు.

"వాంటెడ్ పండుగాడ్ " సుధీర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్పై సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలు గా శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్టైనర్గా "వాంటెడ్ పండుగాడ్" మూవీ తెరకెక్కుతోంది. సుడిగాలి సుధీర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పలువురు కమెడియన్స్ నటిస్తున్న ఈ మూవీ కి పి.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.