ఫ్యామిలీ తో వెకేషన్ కు మహేష్ బాబు

Mahesh Babu Leaves For Vaction With His Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Latest Updates,Mahesh Babu For Vacation,Mahesh Babu Vacation Updates,Mahesh Babu Latest Vacation Photos,Mahesh Babu Off For Vacation, Mahesh Babu Off For A Vacation,After Success Of Sarkaru Vaari Paata Mahesh Babu Off For A Vacation with Family,Mahesh Babu Vacation with Family,Mahesh Babu Sarkaru vaari Paata Movie Success Party, Sarkaru Vaari paata Success party Mahesh Babu Off to Vacation with Family

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా తెరకెక్కనున్న “# SSMB 28” మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి మొదలు కానుంది. రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతీ సంవత్సరం మహేష్ బాబు తన కుటుంబంతో సమ్మర్ వెకేషన్ కు వెళుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం మహేశ్‌బాబు వెకేషన్ కు పయనమవుతున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ , తనయుడు గౌతమ్ కృష్ణ , తనయ సితార సమ్మర్ వెకేషన్ ను ఫుల్‌గా ఎంజాయ్ చేయబోతున్నారు. సమ్మర్ వెకేషన్ పూర్తి అయిన తరువాత మహేష్ బాబు “#SSMB 28” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + twenty =