హ్యాపీ బర్త్ డే సార్..!

Sai Dharam Tej Wishes His Director Deva Katta,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Sai Dharam Tej Movie Updates,Sai Dharam Tej Upcoming Movies,Sai Dharam Tej Latest Movie Updates,Sai Dharam Tej New Movie Updates, Sai Dharam Tej Wishes Director Deva Katta on his Birthday,Director Deva Katta Birthday,Sai Dharam Tej Movie Under Deva katta,Sai Dharam Tej Upcoming movie with Deva Katta, Deva katta Birhtday,Sai Dharam Tej Wish Deva katta on his Birhtday

తెలుగు సినీ ఇండస్ట్రీలో దేవకట్టా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘వెన్నెల’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవకట్టా.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఆ తరువాత పలు సినిమాలు చేశాడు. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. కానీ రీసెంట్ గా వచ్చిన రిపబ్లిక్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక నేడు దేవకట్టా తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే తనకు హిట్ ఇచ్చిన దేవ కట్టాకు సాయి తేజ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నాడు. హ్యాపీ బర్త్ డే దేవ కట్టా సార్.. నా కెరీర్ లో రిపబ్లిక్ లాంటి సినిమాను పంజా అభిరామ్ లాంటి సినిమాను ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.. మీరు ముందు ముందు ఇలానే విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు.

కాగా సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో విడుదలైన సినిమా “రిపబ్లిక్”. పొలిటికల్ డ్రామాగా గత ఏడాది అక్టోబర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రమ్య కృష్ణ, సుబ్బరాజు, ఆమని, రాహుల్ రామకృష్ణ, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 18 =