రియల్ లైఫ్ లో ఆపని ఎప్పుడూ చేయను..!

Mahesh Babu Reveals Interesting Facts about Him,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Updates,Mahesh Babu upcoming Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Block Buster Movies,Mahesh Babu Super Hit Movie Sarkaru Vaari paata, Mahesh Babu Interesting Facts,Mahesh Babu Interesting Facts About him,Mahesh Babu About Him,Mahesh Babu About his Real Life,Mahesh Babu About Tattoo,Mahesh Babu Dont Like Tattoo,Mahes Babu Tattoo on his neck in Sarkaru Vaari Paata Movie

వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకేవ్వరు ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కారు వారి పాట. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చాలా రోజుల తరువాత మహేష్ మళ్లీ యాక్టీవ్ పాత్రలో నటించడంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈసినిమా ఎక్కడా రాజీపడట్లేదు. ఈసినిమా 200 కోట్లకు చేరువగా పరుగులుపెడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఓ పోస్టర్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం. అయితే ఆ పోస్టర్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మహేష్ టాటూ అని చెప్పొచ్చు. తమ మెడపై రూపాయి టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ ను దీనిపై ప్రశ్నించగా.. నిజ జీవితంలో టాటూ వేయించుకుంటారా అని మహేష్ ను అడుగగా.. దానికి తాను ఎప్పుడూ టాటూ వేసుకోనని, వాటిని వేసుకొనే వారిని ఇష్టపడనని సమాధానం చెప్పాడు.

కాగా మహేష్ తన తరువాత సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here