
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 17


"సీతారామం" మూవీ లో దుర్జయ్ గా వెన్నెల కిషోర్

సూర్య కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..!

మహేష్ బాబు బర్త్ డే కు "క్యూబ్ " లో "ఒక్కడు"

' హిట్ 2' ఫైనల్ షెడ్యూల్ అప్ డేట్

'సూర్య' సినిమాకు 5 నేషనల్ అవార్డ్స్...!

'నాట్యం' సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్

"విక్రమ్ " మూవీ ఫైనల్ కలెక్షన్స్

అల్లు అర్జున్ కు వీరాభిమానిని - దిశా పటాని

టాలీవుడ్ స్టార్ హీరోస్ పై సమంత కామెంట్స్

'వారసుడు' లో విజయ్ పాత్ర..!

'RC 15' మరో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్..!

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ "- రజిష విజయన్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ట్రైలర్ ను 16 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ధర్మం కోసం…

"సీతారామం" మూవీ లో దుర్జయ్ గా వెన్నెల కిషోర్
వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సూర్య కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..!
తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క విభిన్నమైన కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇక వాటి ఫలితాలను చూస్తూనే ఉన్నాం. ఇక సూర్య పుట్టిన రోజుకు ఒకరోజు ముందు సూర్య సినిమాకు ఇన్ని జాతీయ అవార్డులు రావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇక నేడు సూర్య తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్, సినీ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

మహేష్ బాబు బర్త్ డే కు "క్యూబ్ " లో "ఒక్కడు"
సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు ,భూమిక జంటగా భారీ బడ్జెట్ , సెట్స్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఒక్కడు ” మూవీ ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 8 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. "ఒక్కడు " మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ , హిందీ , ఒడియా , సింహళ భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీ కై స్పెషల్ గా చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం.

'మాచర్ల నియోజక వర్గం' అదిరిందే ఫుల్ సాంగ్ రిలీజ్
ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. రాజకీయాంశాలతో పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంతకుమునుపెన్నడూ చూడని విధంగా నితిన్ మునుపెన్నడూ చూడ ని కొత్త పంథాలో కనిపిస్తాడు. ఇక ఈసినిమాలో నితిన్ సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చేస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఇటీవల విడుదల చేసిన ‘రారా రెడ్డి’ అనే పాటకు మంచి…

' హిట్ 2' ఫైనల్ షెడ్యూల్ అప్ డేట్
శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ నటించగా హిట్ 2 లో అడివి శేష్ నటిస్తున్నాడు. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్డ్రాప్లో సాగే క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. దాదాపు చివరి దశకు కూడా వచ్చేసింది. ఇక ఇన్ని రోజులు మేజర్ తో బిజీగా ఉండటంతో ఈసినిమాకు బ్రేక్ పడింది.

100 డేస్ కంప్లీట్ చేసుకున్న "కె జి ఎఫ్ చాప్టర్ 2"
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ నిధి శెట్టి కథానాయిక . రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.అంచనాలకు తగ్గట్టుగా…

'రామారావు ఆన్ డ్యూటీ' టైటిల్ సాంగ్ రిలీజ్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. అందుకే రవితేజ కు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ సాప్ట్ కార్నర్ ఉంటుంది. ఇక తన సినిమాలతో రవితేజ మాస్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఈఏడాది ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. జులై 29న రిలీజ్ అవుతుండటంతో.. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా పాటలు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయాయి. అన్ని…

నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలు పలు అవార్డ్స్ గెలుచుకొనడం విశేషం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా "కలర్ ఫొటో", ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ ఎస్ (అల .. వైకుంఠపురములో .. ), ఉత్తమ కొరియోగ్రఫీ , మేకప్ కేటగిరీ లో "నాట్యం" మూవీ అవార్డ్స్ గెలుచుకున్నాయి.

'జిన్నా' ఫ్రెండ్ ఫిష్ సాంగ్ ప్రోమో రిలీజ్..!
ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక మరోపక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇక ఈసినిమా నుండి ఫెండ్ షిప్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈపాటను మంచు విష్ణు కుమార్తెలైన అరియానా, వివియానా లు పాడుతున్నట్టు కూడా ఇప్పటికే మంచు విష్ణు తెలిపాడు. ఈసినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారని.. పాట పాడుతున్నారని కూడా తెలియచేశాడు.అయితే తాజాగా ఈపాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్…

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ పై హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్
2డి ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధా కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "సూరారై పోట్రు "(ఆకాశంనీ హద్దురా !) తమిళ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. భార్యాభర్తలుగా నటించిన సూర్య , అపర్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా 2020 సంవత్సరానికి సంబంధించిన 68వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులలో "సూరారై పొట్రు" మూవీ 5 నేషనల్ అవార్డులు గెలుచుకుంది. ఈ మూవీ బెస్ట్ ఫిల్మ్ , బెస్ట్ యాక్టర్ , బెస్ట్…

'సూర్య' సినిమాకు 5 నేషనల్ అవార్డ్స్...!
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ‘సూరరై పోట్రు’. ఇక తెలుగులో ఈసినిమాను ఆకాశమే నీ హద్దురా..! అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. కరోనా వల్ల ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా కూడా ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమాకు పలు అవార్డులు కూడా దక్కాయి. ఈసినిమా ఆస్కార్ బరిలోకి కూడా వెళ్లింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది.

'నాట్యం' సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్
కళకు సంబంధించిన సినిమాలు రావడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అందులోనూ కమర్షియల్ సినిమాలు ప్రయోాగాత్మక సినిమాలు రాజ్యమేలుతున్న ఇప్పటి పరిస్థితుల్లో ఆర్ట్ బేస్డ్ సినిమాలు రావడం వచ్చినా బాక్సాఫీస్ వద్ద విజయం దక్కించుకోవడం కష్టం. కానీ అలాంటి సినిమాలకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ కోవకు చెందిన సినిమానే నాట్యం సినిమా. గతంలో సంగీతం, నృత్యం నేపథ్యంలో సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు చాలా తక్కువయ్యాయి. అలాంటిది ఇప్పుడు నృత్యం నేపథ్యంలో సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు నాట్యం టీమ్. ఇప్పటికే ఈ టీమ్ ఎన్నో గౌరవాలను అందిపుచ్చుకుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో…

బాలీవుడ్ లో సౌత్ మూవీస్ సక్సెస్ పై అల్లు అర్జున్ స్పందన
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు దక్షిణాది సినిమాలపై ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. భారీ బడ్జెట్ మూవీస్ తో భారీ కలెక్షన్స్ సాధించేవారమనీ బాలీవుడ్ అనుకొనేది , దక్షిణాది మూవీస్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే. "బాహుబలి ", బాహుబలి 2", "సాహో", కె జి ఎఫ్ చాప్టర్ 1" మూవీస్ భారీ కలక్షన్స్ రాబట్టి బాలీవుడ్ లో సత్తాచాటాయి. తాజాగా "పుష్ప :ది రైజ్", "కె జి ఎఫ్ చాప్టర్ 2 ", "మేజర్ " వంటి మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి. సౌత్ మూవీస్ సక్సెస్ రేట్ చూసి బాలీవుడ్ నిర్మాత , దర్శకులు , ప్రేక్షకులు దక్షిణాది మూవీస్ పై ఆసక్తి…

వరుణ్ సందేశ్ "యద్భావం తద్భవతి" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్ " మూవీ తో కెరీర్ ప్రారంభించిన వరుణ్ సందేశ్ "కొత్త బంగారు లోకం ", "ఏమైంది ఈ వేళ ", "డి ఫర్ దోపిడీ ","పాండవులు పాండవులు తుమ్మెద", "ఇందువదన" వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వరుణ్ సందేశ్ ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

"విక్రమ్ " మూవీ ఫైనల్ కలెక్షన్స్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “విక్రమ్ “మూవీ తెలుగు తమిళ హిందీ…

అల్లు అర్జున్ కు వీరాభిమానిని - దిశా పటాని
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన "లోఫర్ "(2015 ) మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దిశా పటాని సూపర్ హిట్ "ఎం ఎస్ ధోని : ది అన్ టోల్డ్ స్టోరీ "మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బ్లాక్ బస్టర్ "బాఘి2 ", "భారత్"," మలంగ్" మూవీస్ లో తన అందం , అభినయం తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ "కుంగ్ ఫు యోగా "చైనీస్ ఫిల్మ్ లో దిశా నటించారు. ప్రస్తుతం 3 హిందీ మూవీస్ లో నటిస్తున్న దిశా 8 సంవత్సరాల తరువాత తెలుగు మూవీ ప్రభాస్ "ప్రాజెక్ట్ K " తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోస్ పై సమంత కామెంట్స్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

'వారసుడు' లో విజయ్ పాత్ర..!
తన సినిమాలతో, నటనతో తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ఇన్ని రోజులు డబ్బింగ్ సినిమాలతో అలరించిన విజయ్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాతో రాబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగ, తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ తో పాటు పలు పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

'RC 15' మరో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటం కామన్ థింగే. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో మరో యాక్షన్ ప్యాక్డ్ కు సంబంధించిన షూటింగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. నెక్ట్స్ షెడ్యూల్ లో ఈ యాక్షన్ సీక్వెన్ కు సంబంధించిన షూటింగ్ జరగనున్నట్టు.. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో దాదాపు 1200 మంది ఫైటర్స్…