నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు

Pawan Kalyan Appreciated National Award Winners,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan About National Award Winners,Pawan Kalyan Appreciated National Award Winners,Pawan Kalyan Congrats National Award Winners, Pawan Kalyan About Award Winners,Pawan Kalyan Congrats Award Winners,Pawan Kalyan latest Updates,Pawan Kalyan latest News,Pawan Kalyan latest Movie Updates,Pawan Kalyan Upcoming Movies, Pawan Kalyan New Movie,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Updates,Pawan Kalyan latest Movie Updates

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలు పలు అవార్డ్స్ గెలుచుకొనడం విశేషం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా “కలర్ ఫొటో”, ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ ఎస్ (అల .. వైకుంఠపురములో .. ), ఉత్తమ కొరియోగ్రఫీ , మేకప్ కేటగిరీ లో “నాట్యం” మూవీ అవార్డ్స్ గెలుచుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

68వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలను పవర్ స్టార్ , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందిస్తూ , నేషనల్ అవార్డ్స్ ను ఎక్కువ శాతం దక్షిణ భారత చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రాలు దక్కించుకోవడం సంతోషించదగ్గ పరిణామం అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్‌.ఎస్‌.థమన్‌, ఉత్తమ కొరియోగ్రఫీ శ్రీమతి సంధ్యా రాజు(నాట్యం), ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందనీ , వీరందరికీ తన అబి?నందనలనీ , ఈ స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పవన్‌కల్యాణ్‌ ఆ ప్రకటన లో పేర్కొన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 12 =