‘RC 15’ మరో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్..!

Another Action Packed Schedule of #RC15,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #RC15,#RC15 Movie,#RC15 Telugu Movie,#RC15 Mvoie Updates,#RC15 Action Updates,#RC15 latest Shoot Updates,Ram Charan,Mega Power Star Ram Charan, Ram Charan Upcoming Movie #RC15,Ram Charan Latest Updates,Ram Charan Upcoming Movies,RamCharan Upcoming Movie with Another Action Packed #RC15, Ram Charan Movies in 2022,Ram Charan Block Buster Movies,#RC15 Schedule For Another Action

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటం కామన్ థింగే. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో మరో యాక్షన్ ప్యాక్డ్ కు సంబంధించిన షూటింగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. నెక్ట్స్ షెడ్యూల్ లో ఈ యాక్షన్ సీక్వెన్ కు సంబంధించిన షూటింగ్ జరగనున్నట్టు.. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో దాదాపు 1200 మంది ఫైటర్స్ కనిపించనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈసినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 18 =