“విక్రమ్ ” మూవీ ఫైనల్ కలెక్షన్స్

Vikram Movie Final Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Movie Collections,Vikram Movie Final Collections,Vikram Movie Collections Updates,Kamal Haasan,Super Star Kamal Haasan, Kamal Haasan,Kamal Haasan Vikram Movie Collections,Kamal Haasan Vikram Movie Final Box Office Collections,Kamal Haasan Upcoming Movies

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “విక్రమ్ “మూవీ తెలుగు తమిళ హిందీ భాషలతో పాటు కన్నడ, మలయాళ వెర్షన్స్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూలై 8వ తేదీ స్ట్రీమింగ్ కాబడింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ సత్తా చాటుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళనాడులో ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా “బాహుబలి 2” లైఫ్ టైమ్ కలెక్షన్లను మూడు వారాలలో బ్రేక్ చేసి “విక్రమ్ “మూవీ 1155 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టి తమిళనాడు లో కలెక్షన్స్ లో నెం 1 మూవీ గా నిలిచింది.”విక్రమ్ ” మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రూ. 7.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 17.80 కోట్ల షేర్ ( రూ. 31.40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి దాదాపు పది కోట్లకు పైగా లాబాలను తీసుకొచ్చింది. ఈ సినిమా మొత్తంగా 100 కోట్ల బిజినెస్ చేయగా.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని దాదాపుగా రూ. 78 కోట్లకు పైగా ప్రాఫిట్‌తో సూపర్ హిట్‌‌గా నిలిచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + six =