‘మాచర్ల నియోజక వర్గం’ అదిరిందే ఫుల్ సాంగ్ రిలీజ్

Adirinde Video Song from Macherla Niyojikavargam Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Macherla Niyojikavargam,Macherla Niyojikavargam Movie,Macherla Niyojikavargam Telugu Movie,Macherla Niyojikavargam Movie Updates,Macherla Niyojikavargam Songs, Macherla Niyojikavargam Adirinde Video Song Released,Macherla Niyojikavargam latest Video Song Adirinde Released,Hero Nithiin Macherla Niyojikavargam,Nithiin Upcoming Movie Macherla Niyojikavargam, Nithiin and Krithi Shetty,Nithiin and Krithi Shetty Macherla Niyojikavargam Movie Adirinde Video Song Released

ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. రాజకీయాంశాలతో పొలిటికల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంతకుమునుపెన్నడూ చూడని విధంగా నితిన్‌ మునుపెన్నడూ చూడ ని కొత్త పంథాలో కనిపిస్తాడు. ఇక ఈసినిమాలో నితిన్ సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చేస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఇటీవల విడుదల చేసిన ‘రారా రెడ్డి’ అనే పాటకు మంచి స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చేయనున్నారు. అదిరిందే అనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అదిరిందే పసిగుండె..మగజాతికి హానివి నువ్వే అంటూ సాగిన సాంగ్ ఈపాట కూడా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో నితిన్, కృతిశెట్టి సింప్లి స్టెప్పులతో అదరగొట్టారు. హీరోయిన్ కృతి శెట్టి కూడా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. వీటితో పాటు మరో రెండు అప్ డేట్లు కూడా ఇప్పటికే ఇచ్చారు మేకర్స్. జూలై 26న మాచర్ల ధమ్కి రాబోతుంది. జూలై 29న ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తునట్లు నిర్మాతలు ప్రకటించారు.


కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − ten =