
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 16


'సార్' ఫస్ట్ లుక్, టీజర్ కు డేట్ ఫిక్స్..!

రెండు దశాబ్దాల "ఇంద్ర"

రవన్న నాకు ఇన్స్పిరేషన్..!

విశాల్ "లాఠీ" మూవీ టీజర్ రిలీజ్

మిస్ ఇండియా సినీశెట్టి ఫేవరెట్ హీరో

పుష్పరాజ్ న్యూ లుక్

'సీతారామం' ట్రైలర్ రిలీజ్

సోషల్ మీడియా లో కీర్తి సురేష్ హవా

'RC 15' రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ..!

"లాల్ సింగ్ చద్దా " మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్

ఒకే ఫ్రేమ్ లో లెజెండరీస్..!

హీరో నాగచైతన్య కు జోడీగా రష్మిక ?

10 భాషల్లో 'పుష్ప2'

సీనియర్ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లో 'చిరు'
నవరస నటనా సార్వభౌముడిగా ఆరు దశాబ్ధాలపాటు తన సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రల్లో నటించారు కైకాల సత్యనారాయణ. సామాజిక, పౌరాణిక సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా అలరించారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నారు లాంటి దిగ్గజాలతో సమానంగా కైకాల సత్యనారాయణ పాత్రలు ఉండేవి. ఒక అన్న పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా, కరడు కట్టిన విలన్ పాత్ర అయినా ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రకు జీవం పోసేవారు. తన సినీ ప్రయాణలో ఇప్పటి వరకూ దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ.

'సార్' ఫస్ట్ లుక్, టీజర్ కు డేట్ ఫిక్స్..!
తమిళ్ హీరోలు కూడా ఇప్పుడు తెలుగులో స్ట్రైయిట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో టాలెంటెడ్ హీరో ధనుష్ కూడా ఉన్నాడు. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో అలరించిన ధనుష్ ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాతో వచ్చేస్తున్నాడు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెలుగులో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళంలో ఈ చిత్రానికి వాతి అనే టైటిల్ ఖరారు చేశారుప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

రెండు దశాబ్దాల "ఇంద్ర"
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బి . గోపాల్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన "ఇంద్ర " మూవీ 2002 జులై 24 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ గా నిలిచిన ఈ మూవీ లో సోనాలీ బింద్రే , ఆర్తి అగర్వాల్ కథానాయికలు. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది, మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ , తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో చిరంజీవి ప్రేక్షకులను అలరించారు.

హీరోలు రవితేజ , నాగచైతన్య లపై దివ్యాంశ కౌశిక్ కామెంట్స్
సూపర్ హిట్ "మజిలీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దివ్యాంశ కౌశిక్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన "రామారావు ఆన్ డ్యూటీ " మూవీ తో ప్రేక్షకులను దివ్యాంశ కౌశిక్ అలరించనున్నారు. "రామారావు ఆన్ డ్యూటీ " మూవీ జూలై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ రిలీజ్ సందర్బంగా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది.

రవన్న నాకు ఇన్స్పిరేషన్..!
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. యదార్థ సంఘటన ఆధారంగా ఈసినిమా తెరకెక్కించారు మేకర్స్. ఇక ఈసినిమా జులై 29న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టి వరుసగా అప్ డేట్స్ కూడా ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఈవెంట్ కు న్యాచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చిన సంగతి కూడా విదితమే.

విశాల్ "లాఠీ" మూవీ టీజర్ రిలీజ్
రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వినోత్ కుమార్ దర్శకత్వంలో విశాల్ , సునైన జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “లాఠీ ” మూవీ సెప్టెంబర్ 15 వ తేదీ తమిళ , తెలుగు భాషలలో రిలీజ్ కానుంది. సీనియర్ హీరో ప్రభు ఒక కీలక పాత్రలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి “లాఠీ ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

మిస్ ఇండియా సినీశెట్టి ఫేవరెట్ హీరో
21 సంవత్సరాల కన్నడ బ్యూటీ సినీశెట్టి 2022 మిస్ ఇండియా గా ఎన్నిక అయిన విషయం తెలిసిందే. సినిమాలను ఎంజాయ్ చేసే సినీ శెట్టి తన ఫేవరెట్ హీరో గురించి చెప్పారు. ఆ హీరో మరెవరో కాదు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా క్రేజి హీరోగా మారిన విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ నటించిన సినిమాలంటే ఇష్టమనీ , అతన్ని కలిసే అవకాశం వస్తే గొప్పగా భావిస్తాను అనీ చెప్పారు. మామూలు అమ్మాయిలే కాదు హీరోయిన్లకు కూడా అభిమాన హీరోగా మారిన విజయ్ దేవరకొండ. ఇప్పుడు మిస్ ఇండియా ముద్దుగుమ్మలకు కూడా అభిమాన హీరోగా మారారు.

పుష్పరాజ్ న్యూ లుక్
“పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.

'సీతారామం' ట్రైలర్ రిలీజ్
సెన్సిటివ్ ప్రేమకథలను తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్టైల్ వేరు.‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి ఇప్పుడు మరో ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు వరుసా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈసినిమా కూడా మంచి పీల్ గుడ్ లవ్ స్టోరీగా ఉండబోతుందని అర్థమవుతుంది. “ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి..“ అనే…

'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు..!
మల్లిడి విశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా బింబిసార. ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమాను పెద్దగా హడావుడి లేకుండానే మొదలుపెట్టాడు కళ్యాణ్ రామ్. ఈసినిమా గురించి అప్ డేట్ ఇచ్చేంత వరకూ ఈసినిమా ఒకటి కళ్యాణ్ రామ్ చేస్తున్నాడన్న సంగతి పెద్దగా ఎవరికీ తెలియదు. కెరీర్ లోనే మొదటి సారి డిఫరెంట్ కథతో, డిఫరెంట్ పాత్రతో వస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రెండూ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి.

సోషల్ మీడియా లో కీర్తి సురేష్ హవా
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

విజయ్ ఆంటోని 'దోషి' ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకోవడంలో తమిళ్ హీరో విజయ్ ఆంటోని కూడా ఎప్పుడూ ముందుంటాడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోని పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హత్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

'RC 15' రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఇటీవలే ఈసినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఇక ఈవార్తలు కాస్త చిత్రయూనిట్ వరకూ వెళ్లడంతో చిత్రనిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈసినిమాలో పలానా నటీనటులు నటిస్తున్నారన్న వార్తల్లో కానీ.. నటీనటుల ఎంపిక జరుగుతోంది అంటూ…

"లాల్ సింగ్ చద్దా " మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్
వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"రామారావు ఆన్ డ్యూటీ "ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ట్రైలర్ ను 16 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ధర్మం కోసం…

ఒకే ఫ్రేమ్ లో లెజెండరీస్..!
సినీ పరిశ్రమ పుట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. దేశవ్యాప్తంగా ఎన్నో భాషలు ఉన్నాయి. ఎన్నో సినీ పరిశ్రమలు ఉన్నాయి. ఏడాదికి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఎన్ని పరిశ్రమలు ఉన్నా సరే నటీ నటులు మాత్రం అన్ని పరిశ్రమల్లో సినిమాలు చేసుకుంటూ ఉంటారు. ప్రాంతాలకు సరిహద్దులు ఉంటాయేమో కానీ నటీ నటులకు కాదు. ఎవరికి ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ చేసుకుంటూ తన ప్రతిభను చూపించుకుంటారు. ఇక పాత తరం నుండి ఈ తరం వరకూ తోటి నటీనటులతోనే కాదు వేరే భాషల నటీనటులతో స్నేహ పూర్వకంగా ఉండటం మనం చూడొచ్చు.

'గాడ్ ఫాదర్' హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో క్లైమాక్స్..!
మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గానే ఈసినిమా నుండి చిరు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. గంభీరంగా ఉన్న చిరు లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈసినిమా క్లైమాక్స్ షూటింగ్ ను జరుపుకుంటుంది.

హీరో నాగచైతన్య కు జోడీగా రష్మిక ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మికతెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో కీలక పాత్రలో నటించిన రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ…

"కార్తికేయ 2"మూవీ ప్రమోషన్స్ కై బుల్లితెర పై హీరో నిఖిల్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 12 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను…

10 భాషల్లో 'పుష్ప2'
ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది పుష్ప పార్ట్ 2 కోసం. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమాను ఎప్పుడో మొదలుపెడుతున్నట్టు వార్తలు వచ్చినా ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. ఇక ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగష్ట్ లో కానీ .. సెప్టెంబర్ లో కానీ ప్రారంభించనున్నట్టు ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.