టాలీవుడ్ స్టార్ హీరోస్ పై సమంత కామెంట్స్

Samantha Comments on Tollywood Star Heroes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Latest Updates,Samantha Movie Updates,Samantha Upcoming Movies,Samantha latest comments,Samantha Latest Comments on Star Heros, Samantha Comments Tollywood Star Heros,Samantha Kushi Movie Updates,Samantha Yashoda Movie Latest Updates,Samantha Movies in Bollywood,Samantha Entery in Bollywood Movies, Samantha Upcoming Movies in 2022,Samantha New Movie Latest Updates,Samantha Next Project,Samantha About Vijay Deverakonda,Smantha in The Family Men Webseries

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది ఫ్యామిలీ మేన్‌’ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌తో బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ కానున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కథానాయికగా నటించిన సమంత ఒక ఇంటర్వ్యూ లో ఆ యా హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ , అల్లు అర్జున్ మ్యాజిక్ , ధనుష్ గ్లోబల్ స్టార్ , విజయ్ దేవరకొండ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అంటూ సమంత కామెంట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =