‘జిన్నా’ ఫ్రెండ్ ఫిష్ సాంగ్ ప్రోమో రిలీజ్..!

Ginna Friendship Song Promo Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Ginna latest Movie,Ginna New Movie,Ginna Promo Song,Ginna Friendship SOng Promo Released,Manchu Vishnu Ginna Movie Friendship Song Relesed, Ginna Movie Friendship Promo Song out Now,Manchu Vishnu Upcoming Movie Ginna,Ginna latest Updates,Ginna Promo Song Updates,Manchu Vishnu Upcoming Movie Ginna Friendship Song Promo Released

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక మరోపక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇక ఈసినిమా నుండి ఫెండ్ షిప్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈపాటను మంచు విష్ణు కుమార్తెలైన అరియానా, వివియానా లు పాడుతున్నట్టు కూడా ఇప్పటికే మంచు విష్ణు తెలిపాడు. ఈసినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారని.. పాట పాడుతున్నారని కూడా తెలియచేశాడు.అయితే తాజాగా ఈపాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ప్రోమోలో అరియానా, వివియానా ఏంజెల్ డ్రెసుల్లో ఉండగా మోహన్ బాబు తో పాటు మంచు విష్ణు కూడా సెట్ కు వచ్చి వారికి ఆశీస్సులు అందించారు. ఇక ఫుల్ సాంగ్ ను జులై 24వ తేదీన ఉదయం 11.13 రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + thirteen =