బాలీవుడ్ లో సౌత్ మూవీస్ సక్సెస్ పై అల్లు అర్జున్ స్పందన

Allu Arjun Comments About South Movies Success In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun Latest Movie Updates,Allu Arjun Upcoming Movies,Allu Arjun New Movie Updates, Allu Arjun About South Movies in Bollywood,Allu Arjun About South Movies Success in Bollywood,Allu Arjun About South movies,Allu Arjun About Bollywood,Allu Arjun Comments on Bollywood Baahubali 2,Baahubali,KGF,KGF Chapter 2,Pushpa The Rise,Allu Arjun About Heroism in South Movies

ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు దక్షిణాది సినిమాలపై ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. భారీ బడ్జెట్ మూవీస్ తో భారీ కలెక్షన్స్ సాధించేవారమనీ బాలీవుడ్ అనుకొనేది , దక్షిణాది మూవీస్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే. “బాహుబలి “, బాహుబలి 2”, “సాహో”, కె జి ఎఫ్ చాప్టర్ 1” మూవీస్ భారీ కలక్షన్స్ రాబట్టి బాలీవుడ్ లో సత్తాచాటాయి. తాజాగా “పుష్ప :ది రైజ్”, “కె జి ఎఫ్ చాప్టర్ 2 “, “మేజర్ ” వంటి మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి. సౌత్ మూవీస్ సక్సెస్ రేట్ చూసి బాలీవుడ్ నిర్మాత , దర్శకులు , ప్రేక్షకులు దక్షిణాది మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో సౌత్ మూవీస్ సక్సెస్ పై అల్లు అర్జున్ స్పందించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ .. పాటలు.. ఫైట్స్.. హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలు సౌత్ సినిమా ల్లో బాగుంటున్నాయనీ , వాటిని ఇప్పుడు హిందీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారనీ , సౌత్ ప్రేక్షకులు అలాంటి సినిమా లను చూసేందుకు అలవాటు పడటంతో ఫిల్మ్ మేకర్స్ రెగ్యులర్ గా అవే తరహా కథలు ఎంపిక చేసుకుంటున్నారనీ , కనుక సౌత్ సినిమా లను హిందీ ప్రేక్షకులు ఆధరిస్తున్నారనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − seven =