“సీతారామం” మూవీ లో దుర్జయ్ గా వెన్నెల కిషోర్

Vennela Kishore Look From Sitaramam Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sitaramam,Sitaramam Movie,Sitaramam Latest Movie Updates,Tollywood Actor Vennela Kishore,Vennela Kishore,Actor Vennela Kishore Look From Sitaramam, Sitaramam Movie Updates,Sitaramam Vennela Kishore Look Released,Vennela Kishore look From Sitaramam Released,Vennela Kishore Look From Sitaramam Revealed

వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలుబ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ “సీతారామం” మూవీ లో దుర్జయ్ క్యారెక్టర్ లో నటించారు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలోగ్రాండ్‌గా విడుద‌ల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 19 =