కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 82

Latest Telugu Movies News, Prema Katha Chitram 2 Movie Latest News, Prema Katha Chitram 2 Movie Latest Updates, Rao Ramesh To Give Voice Over For Prema Katha Chitram 2 Movie, Rao Ramesh to Lend Voice for Prema Katha Chitram 2, Telugu Film News 2019,
సినిమా వార్తలు

ప్రేమకథా చిత్రమ్ 2 కి విలక్షణ నటుడి వాయిస్ ఓవర్

మారుతి డైరెక్షన్ లో కామెడీ హార్రర్ జోనర్ లో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ప్రేమ కథా చిత్రమ్ 2 కూడా తెరకెక్కుతుంది. ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిద్ది ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Review on Vinaya Vidheya Rama Collections,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Vinaya Vidheya Rama Movie Collections,Vinaya Vidheya Rama Telugu Movie Collections,Review of Vinaya Vidheya Rama Collection
బాక్సాఫీస్

90 కోట్ల అపజయ విజయం వినయ విధేయ రామ

జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలయిన రామ్ చరణ్ “వినయ విధేయ రామ” కు ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే విపరీతమైన డివైడ్ టాక్ వచ్చింది. ఆ డివైడ్ టాక్ పట్ల ఎలాంటి డివైడ్ ఒపీనియన్ కు ఆస్కారం లేదు. యునానిమస్ గా సినిమా బాగాలేదు అని మీడియా, ట్రేడ్, పబ్లిక్ చివరకు మెగా కాంపౌండ్ అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు.

Team TFNవాట్సాప్
Indian 2 To Feature Abhishek Bachchan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Indian 2 Movie Latest News,Abhishek Bachchan in Indian 2 Movie,Abhishek Bachchan to Feature in Bharateeyudu 2 Movie,Bharat
సినిమా వార్తలు

భారతీయుడు2 లో అభిషేక్ బచ్చన్ ?

23 ఏళ్ల క్రితం వెండితెరపై సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్‌ ఎట్టకేలకు ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై.. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఈనెల 18 నుండి ప్రారంభించారు. ఇక ప్రారంభంముందు నుండే భారతీయుడ 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు భారతీయుడు గెటప్ లో కమల్‌హాసన్‌ ఫస్ట్ లుక్ కు అందరూ ఫిదా అవ్వడంతో.. ఈ సీక్వెల్ కూడా భారతీయుడు సినిమాలాగ మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh New Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Actress Keerthy Suresh Next Project Details,Keerthy Suresh New Movie News,Keerthy Suresh Upcoming Film News,Keerthy Suresh Next Film
సినిమా వార్తలు

`మ‌హాన‌టి` త‌రువాత మ‌రోసారి...

గ‌త ఏడాది వేస‌విలో విడుద‌లైన `మ‌హాన‌టి` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ బ‌యోపిక్‌లో సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. `మ‌హాన‌టి` తెచ్చిన గుర్తింపుతో... తెలుగునాట సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోంది కీర్తి. ఎట్ట‌కేల‌కు... ఇటీవ‌ల మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి ఈ కేర‌ళ‌కుట్టి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తితో పాటు మ‌రో మూడు ముఖ్య పాత్ర‌లు ఉంటాయ‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే... `మ‌హాన‌టి`కి ఛాయాగ్ర‌హ‌ణం అందించిన డ్యానీ ఈ సినిమాకి కూడా…

Team TFNవాట్సాప్
Nagarjuna Manmadhudu and Soggade Chinni Nayana Sequels Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Nagarjuna to Start Soggade Chinni Nayana Sequel,Soggade Chinni Nayana Sequel Latest Updates,Nag
సినిమా వార్తలు

మొద‌ట `మ‌న్మ‌థుడు` సీక్వెల్‌... త‌రువాత `సోగ్గాడే...` సీక్వెల్‌

గ‌త ఏడాది `ఆఫీస‌ర్‌`, `దేవ‌దాస్‌` చిత్రాల‌తో సంద‌డి చేసిన కింగ్ నాగార్జున‌... ప్ర‌స్తుతం హిందీలో `బ్ర‌హ్మాస్త్ర‌`తో పాటు త‌మిళ చిత్రం `రుద్ర‌న్‌`తో బిజీగా ఉన్నారు. తెలుగులో మాత్రం త‌దుప‌రి సినిమాని ఇంకా ప్రారంభించ‌లేదు. గ‌త కొన్నాళ్ళుగా `మ‌న్మ‌థుడు`, `సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రాల సీక్వెల్స్‌తో నాగ్ ఈ ఏడాదిలో అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నార‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం... త్వ‌ర‌లోనే ఈ చిత్రాలు సెట్స్ పైకి వెళ్ళ‌నున్నాయ‌ని స‌మాచారం. అయితే... మొద‌ట `మ‌న్మ‌థుడు` సీక్వెల్‌ని ప‌ట్టాలెక్కిస్తార‌ని... ఆ త‌రువాతే `సోగ్గాడే చిన్ని…

Team TFNవాట్సాప్
Chiranjeevi Son-in-law Vaisshnav Tej Debut Movie Launch,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Vaisshnav Tej Debut Movie Launch Updates,Chiranjeevi Son-in-law Vaisshnav Tej Movie Latest News,Tollywood New
సినిమా వార్తలు

మెగా కాంపౌండ్ నుండి మరో హీరో - కొత్త సినిమా ప్రారంభం

మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే పలువురు హీరోలు వెండి తెరపై సందడి చేస్తుండగా ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. మెగా మేనల్లుడు సాయథరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ గత కొద్దికాలంగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది.

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Team Starts Shooting Ratha Yatra Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,NTR Mahanayakudu Movie Latest News,NTR Mahanayakudu Team Starts Ratha Yatra Scenes,NTR Mahanayakudu Movie Up
షూటింగ్ అప్‌డేట్

ర‌థ‌యాత్ర స‌న్నివేశాల్లో `య‌న్‌.టి.ఆర్‌. మ‌హానాయ‌కుడు`

మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా... రెండు భాగాలుగా `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగం `య‌న్‌.టి.ఆర్‌. క‌థానాయ‌కుడు` సంక్రాంతి కానుక‌గా విడుద‌లై నంద‌మూరి అభిమానుల‌ను అల‌రించింది. ఇక రెండో భాగం `య‌న్‌.టి.ఆర్‌. మ‌హానాయ‌కుడు` ఫిబ్ర‌వ‌రి ప్ర‌థ‌మార్ధంలో తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. య‌న్టీఆర్ పాత్రధారి నంద‌మూరి బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ పాత్ర‌ధారి క‌ళ్యాణ్ రామ్‌తో పాటు వేలాది మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల మ‌ధ్య ర‌థ‌యాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ…

Team TFNవాట్సాప్
Gopichand to Pair With Bollywood Actress,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Gopichand to Feature With Bollywood Actress,Gopichand New Movie Heroine,Actor Gopichand Upcoming Movies Updates,Gopichand Ne
సినిమా వార్తలు

గోపీచంద్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ?

`పంతం`తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్న గోపీచంద్‌... త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకున్న ఈ సినిమా... అతి త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రు నటిస్తార‌నే విష‌యంపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపించాయి. తాజా స‌మాచారం ప్రకారం... ఓ బాలీవుడ్ బ్యూటీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని తెలిసింది. ఆమె మ‌రెవ‌రో కాదు... స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన `వీర్‌` (2010)తో క‌థానాయికగా ప‌రిచ‌య‌మైన జ‌రీన్‌ ఖాన్‌. `హౌస్‌ఫుల్ 2`, `హేట్ స్టోరీ 3`…

Team TFNవాట్సాప్
#RRR Second Schedule Started,RRR Second Schedule Commences Today,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,#RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Second Schedule Shoot,Rajamouli Ready for Second
షూటింగ్ అప్‌డేట్

#RRR సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం గా చాటి చెప్పిన దర్శకుడు దర్శకధీర రాజమౌళి మరొక భారీ మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా 300కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ #RRR షూటింగ్ షెడ్యూల్ నవంబర్ 19 వ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
25 Years for Musical Hit Govinda Govinda,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Film News,Tollywood Cinema Updates,25 Years Completed For Govinda Govinda Movie,Nagarjuna Musical Hit Govinda Govinda Movie Completes 25 Years,25 Years for
స్పెషల్

మ్యూజిక‌ల్ హిట్‌ `గోవిందా గోవింద‌`కి పాతికేళ్ళు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నుంచి వ‌చ్చిన‌ సినిమాలే కాదు... అందులోని పాట‌లు కూడా సంచ‌ల‌న‌మే. ముఖ్యంగా... ఆర్జీవీ కెరీర్ ఆరంభంలో ప‌లు చిత్రాలు మ్యూజిక‌ల్ హిట్స్ గా నిల‌చాయి. ఆ చిత్రాల‌లో `గోవిందా గోవింద‌` ఒక‌టి. రాజ్ - కోటి స్వ‌ర‌సార‌ధ్యంలో రూపొందిన ఐదు పాట‌లూ ఆ రోజుల్లో కుర్ర‌కారుని ఉర్రూత‌లూగించాయి. `అంద‌మా అందుమా`, `అమ్మ‌ బ్ర‌హ్మ దేవుడో`, `ఇందిర మందిర‌`, `ఓ న‌వీనా`, `ప్రేమంటే ఇదంటూ`... ఇలా ప్ర‌తీ పాట ఓ సంచ‌ల‌న‌మే. `శివ‌`, `అంతం` త‌రువాత నాగార్జున కాంబినేష‌న్‌లోనూ... `క్ష‌ణ‌క్ష‌ణం` త‌రువాత శ్రీ‌దేవి కాంబినేష‌న్‌లో రామ్ గోపాల్ వ‌ర్మ రూపొందించిన చిత్ర‌మిది. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై…

Team TFNవాట్సాప్
Allu Arjun To Attend A Special Movie Audio Launch,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Lovers Day Movie,Lovers Day Telugu Movie,Allu Arjun as Chief Guest for Lovers Day Audio Launch, Lovers Day Movi
సినిమా వార్తలు

ప్రత్యేక అతిథి గా అల్లు అర్జున్

ఒమర్ లులు దర్శకత్వంలో స్టూడెంట్స్ నేపధ్యం లో మలయాళ మూవీ ఒరు ఆదార్ లవ్ రూపొందింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవర్స్ డే ను సుఖీభవ బ్యానర్ పై గురురాజ్, వినోద్ రెడ్డి నిర్మించారు. ఒరు ఆదార్ లవ్ మూవీ రెండు వెర్షన్ లు ఫిబ్రవరి 14 వ తేదీ వేలంటైన్స్ డే రోజున రిలీజ్ కానున్నాయి. షాన్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీ ద్వారా ప్రియా ప్రకాష్ వారియర్ మల్లువుడ్ కు పరిచయమవుతున్నారు.

Team TFNవాట్సాప్
F2 Movie 5 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,F2 Collections,F2 Movie Collections,F2 Telugu Movie Collections,F2 Movie Five Days Collections,F2 Telugu Movie 5 Days Box Office Coll
బాక్సాఫీస్

కొనసాగుతున్న ఎఫ్ 2 కలెక్షన్ల జోరు

ఈ సంక్రాంతి బరిలో దిగిన సినిమాల్లో విజేత ఎవరంటే ఎఫ్ 2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పెద్ద పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం.. ఎఫ్2 సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమాకే బ్రహ్మరధం పడుతున్నారు అందరూ. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. మరి ఈ ఐదు రోజుల్లో ఎఫ్ 2 సాధించిన కలెక్షన్లు ఏంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Jr NTR to Grace Mr Majnu Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mr Majnu Movie Updates,Mr Majnu Telugu Movie Latest News,Young Tiger Jr NTR to Grace Mr Majnu Movie Pre Release Event,
సినిమా వార్తలు

Mr. మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో

తొలిప్రేమ సినిమా విజయం తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా Mr. మజ్ను. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు చిత్రయూనిట్. మరో రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్
Laughter Brahma - Brahmanandam Admitted In Hospital,Brahmanandam Health Is Stable Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Brahmanandam Latest News,Latest News On Brahmanandam,Brahmanandam Health Ne
సినిమా వార్తలు

బ్రహ్మీ ఆరోగ్యం పై కొడుకు గౌతమ్ స్పందన

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందానికి గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా దేశంలోనే అత్యుత్తమైన ముంబైలోని ఏషియన్ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ లో బ్రహ్మనందం ఆపరేషన్ జరిగింది. ప్రముఖ డాక్టర్ రమాకాంత్‌ పాండా బ్రహ్మానందంకు సర్జరీ చేశారు.

TFN Adminవాట్సాప్
Rakul Preet Strong Counter To Comments On Her Dressing Style,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie Updates,Actress Rakul Preet About Her Dres
సినిమా వార్తలు

నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చిన రకుల్

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ట్రోలింగ్ కూడా మామూలైపోయింది. రోజుకో సెలబ్రిటీ కామెంట్లకు బలైపోతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. రకుల్ కారు నుండి దిగుతున్న ఫోటోని ఓ నెటిజన్ పోస్ట్ చేస్తూ..కారులో సెషన్ పూర్తయిన తరువాత రకుల్ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందంటూ వల్గర్ కామెంట్ పెట్టాడు. ఇక ఇది తెలిసిన రకుల్ ఆ కామెంట్ పై స్పందిస్తూ..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movie News, LV Prasad Biography, LV Prasad Birth Date, LV Prasad Latest News, Remembering LV Prasad Garu On His 111th Birth Anniversary, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
స్పెషల్

భారతదేశపు తొలి సినీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎల్ వీ ప్రసాద్

ఆర్థిక బాధలతోఅప్పుల పాలైన తండ్రి, కొత్తగా కాపురానికి వచ్చిన భార్యకు ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేని ఆర్థిక పరిస్థితి , ఎటు చూసినా నిరాశ, నిస్పృహ - ఇలాంటి స్థితిలో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిన ఒక వ్యక్తి ఒక సంస్థగా, వ్యవస్థగా ఎదుగుతాడని ఎవరైనా ఊహించగలరా?

Team TFNవాట్సాప్
Priya Prakash Responds to Boney Kapoor Legal Notice,Priya Prakash In Midst of A Controversy,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Priya Prakash Varrier Latest News,Actress Priya Prakash Varrier Lates
సినిమా వార్తలు

బోని కపూర్ నోటీసులపై స్పందించిన ప్రియా ప్రకాష్

'ఒరు అదార్ ల‌వ్‌'లో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్. 'ఒరు అదార్ ల‌వ్‌' ఇంకా రిలీజ్ కాలేదు కానీ... తాను మాత్రం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి శ్రీదేవి బంగ్లా అనే సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్.

TFN Adminవాట్సాప్
Nithya Menen About Jayalalitha Biopic, Actress Nithya Menen Latest News, Heroine Nithya Menen New Movie Updates, Jayalalitha Biopic Latest News, Jayalalitha Biopic Movie Updates, Latest Telugu Movie News, Nithya Menen Gets Candid About Jayalalitha Bi
సినిమా వార్తలు

జయలలిత గురించి నిత్యా - రాజకీయాలు పెద్దగా తెలీదు

నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో తమిళనాడు ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శిని, 'ది ఐరన్ లేడీ' టైటిల్ తో జయలలిత బయోపిక్ ను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ ను జయలలిత బయోపిక్ లో మీరు నటిస్తున్నారు కదా.. ఈ సినిమా ఆఫర్ అసలు మీకు రాకముందు ఆమె గురించి మీ ఒపీనియన్ ఎలా ఉండేది అని ప్రశ్నించగా.. దానికి నిత్యామీనన్ తన దైన శైలిలో సమాధానం చెప్పింది.

TFN Adminవాట్సాప్
Actor Akshay Kumar New Movie Updates, Akshay Kumar Latest News, Akshay Kumar to team up with Shankar for Indian 2 after 2.0, Akshay Kumar To Work With Director Shankar Again, Hero Akshay Kumar Next Film Updates, Latest Telugu Movie News, Telugu Film
సినిమా వార్తలు

`భార‌తీయ‌డు` సీక్వెల్ లో విల‌న్‌గా అక్ష‌య్ కుమార్‌?

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `భార‌తీయుడు` (1996) చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. మళ్ళీ 23 ఏళ్ళ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఆ సినిమాకి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీత‌మందిస్తున్నాడు. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఈ సీక్వెల్ ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రేప‌టి నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలోని ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ రోల్‌కు బాలీవుడ్…

Team TFNవాట్సాప్
Bellamkonda Sreenivas and Kajal Aggarwal Seetha Movie To Release For Summer,Seetha Movie Updates,Seetha Telugu Movie Latest News,Seetha Movie Release Date Locked,Seetha Telugu Movie Release Date Fixed,Seetha Movie Release Date Confirmed,Telugu Filmna
సినిమా వార్తలు

15 మంది కొత్త క‌ళాకారుల‌తో `సీత‌`

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి `సీత‌` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే... ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న ఈ చిత్రాన్ని వేస‌వి కానుక‌గా మార్చి నెలాఖ‌రులో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అనిల్ సుంక‌ర, కిషోర్ గ‌రిక‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి... ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే... త‌న సినిమాల ద్వారా కొత్త‌వారిని ప‌రిచ‌యం చేసే తేజ‌... ఈ చిత్రంతో దాదాపు 15 మంది కొత్త క‌ళాకారులను తెలుగు ప‌రిశ్ర‌మ‌కు అందిస్తున్నార‌ని స‌మాచారం…

Team TFNవాట్సాప్

షేర్