బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం గా చాటి చెప్పిన దర్శకుడు దర్శకధీర రాజమౌళి మరొక భారీ మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా 300కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ #RRR షూటింగ్ షెడ్యూల్ నవంబర్ 19 వ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RRR మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రత్యేకం గా రూపొందించిన సెట్ లో యాక్షన్ సీన్ ను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. సక్సెస్ ఫుల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ తో రూపొందుతున్న #RRR మూవీ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమయింది. ఇద్దరు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో రూపొందుతున్న #RRR మూవీపై ప్రేక్షకులకు, అభిమానులకు
భారీ అంచనాలు ఉన్నాయి.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: