కొనసాగుతున్న ఎఫ్ 2 కలెక్షన్ల జోరు

F2 Movie 5 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,F2 Collections,F2 Movie Collections,F2 Telugu Movie Collections,F2 Movie Five Days Collections,F2 Telugu Movie 5 Days Box Office Collections,F2 Movie Five Days Areawise Collections
F2 Movie 5 Days Collections

ఈ సంక్రాంతి బరిలో దిగిన సినిమాల్లో విజేత ఎవరంటే ఎఫ్ 2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పెద్ద పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం.. ఎఫ్2 సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమాకే బ్రహ్మరధం పడుతున్నారు అందరూ. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. మరి ఈ ఐదు రోజుల్లో ఎఫ్ 2 సాధించిన కలెక్షన్లు ఏంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏపీ తెలంగాణలో ఎఫ్ 2 ఐదు రోజుల షేర్

నైజాం – 8.96 (1.93)
సీడెడ్ – 3.40 (0.82)
వైజాగ్ – 3.15 (0.73)
గుంటూరు – 2.33 (0.54)
ఈస్ట్ – 3.09 (0.75)
వెస్ట్ – 1.74 (0.35)
కృష్ణా – 2.30 (0.54)
నెల్లూరు – 0.85 (0.18)
టోటల్ ఐదు రోజుల షేర్ – 25.82కోట్లు
టోటల్ 5డే షేర్ – 5.84కోట్లు

రాజమండ్రి 4 షోస్ కలెక్షన్స్ (1-16-2019)
శ్యామల – 378198
అశోక – 420449
ఎస్ . జ్యోతి – 358067
ఊర్వశి – 469968

[subscribe]

[youtube_video videoid=ISSJx9e4em0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =