కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 62

2019 Latest Telugu Moive News, A Special Set For Venky Mama Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh and Naga Chaitanya New Movie Shooting News, Venky Mama Movie Latest Schedule Update, Venky Mama Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

స‌్పెష‌ల్ సెట్‌లో ‘వెంకీ మామ’ సంద‌డి

ఈ సంక్రాంతికి విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘ఎఫ్ 2’తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంకటేష్.. ప్రస్తుతం… త‌న మేన‌ల్లుడు, యువ కథానాయకుడు నాగ చైతన్యతో కలసి ‘వెంకీ మామ’ అనే మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… చైతుకి జంటగా రాశి ఖన్నా కనిపించనుంది.

Team TFNవాట్సాప్
NGK Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Suriya NGK Movie Trailer,NGK Trailer,Suriya New Movie Trailer,#NGKTrailer,NGK Movie Official Trailer,NGK Movie Theatrical Trailer
ట్రైలర్ & టీజర్

ఎన్జీకే ట్రైలర్ రిలీజ్

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఎన్జీకే(నంద గోపాల కృష్ణ). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను రంజాన్ సంద‌ర్భంగా జూన్ 5న గానీ లేదా 6న గానీ ఈ సినిమా విడుద‌ల చేసే అవ‌కాశ‌మున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసందే. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Lakshmi's NTR Press Meet Latest Updates,RGV Questions Government For Stopping His Press Meet,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RGV Questions To Government,RGV 16 Questions To Chandra Babu Naidu,R
సినిమా వార్తలు

RGV సంధించిన ప్రశ్నల బాణాలు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం లో లక్ష్మీ పార్వతి కోణంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ మేడే రోజున ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించడానికి విజయవాడ వెళ్ళిన RGV ని పోలీసులు అడ్డుకున్నారు. AP CM చంద్ర బాబు నాయుడు ను, విజయవాడ పోలీస్ ను RGV 16 ప్రశ్నలు అడిగారు. 16 గంటల లోగా జవాబు ఇవ్వకపోతే కోర్ట్ లో తేల్చుకుంటానని హెచ్చరించారు.

Team TFNవాట్సాప్
karthik Raju New Movie Shoot Commences Today,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Karthik Raju New Movie Launched,karthik Raju New Movie Shoot Begins,karthik Raju Next project Details,karthik Raju U
సినిమా వార్తలు

కార్తీక్ రాజు కొత్త సినిమా ప్రారంభం

ప్రస్తుతం కార్తీక్ రాజు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘కౌశల్య క్రిష్ణమూర్తి.. క్రికెటర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ విభిన్నమైన కథను క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu gets invitation from Hollywood Actor Duke,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hollywood Offer For Super Star Mahesh Babu,Hollywood Actor invitation To Mahesh Babu,Mahesh Babu Latest Upd
సినిమా వార్తలు

మహేష్ కు హాలీవుడ్ హీరో ఆహ్వానం

ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమ వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. మన వాళ్లు చేస్తున్న కొత్త ప్రయోగాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందుతున్నాము. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు నటుడు బిల్ డ్యూక్ తెలిసే ఉంటాడు. ‘కమాండో’,‘ప్రిడేటర్’,‘ఎక్స్ మెన్: ది లాస్ట్ స్టాండ్’ లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు.

TFN Adminవాట్సాప్
Actress Akshara To Play Guest Role In Nagarjuna Manmadhudu 2 Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Akshara To Act in Manmadhudu 2 Movie,Manmadhudu 2 Movie Latest Updates,Actress Akshar
సినిమా వార్తలు

నాగార్జున సినిమాలో బెంగ‌ళూరు బ్యూటీ

కింగ్ నాగార్జున, గ్లామ‌ర్ సెన్సేష‌న్‌ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ‘మన్మథుడు2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా… ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా నాగ్, రకుల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mahesh 26 to Follow Okkadu and Dookudu Sentiment,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh 26th Movie Latest Updates,Mahesh Babu To Repeat Okkadu and Dookudu Sentiment For His 26th Film,Mahesh Bab
సినిమా వార్తలు

మ‌హేష్ 26లో `ఒక్క‌డు`, `దూకుడు` సెంటిమెంట్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న‌ విషయం తెలిసిందే. హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం… జూలై నుంచి ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాక్. కథానుసారం ఈ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోంద‌ట‌. అంతేకాదు… ఈ సినిమాలో మహేష్ పాత్ర పేరు అజయ్ జోసెఫ్ అని వినికిడి. గతంలో అజ‌య్ పేరుతో మహేష్ నటించిన ‘ఒక్కడు’, ‘దూకుడు’ చిత్రాలు ఘ‌న‌ విజయం సాధించాయి. ఈ నేప‌థ్యంలో… మరోసారి మహేష్‌కు అజ‌య్ పేరు…

Team TFNవాట్సాప్
Nani and Sudheer babu Multistarrer Movie Logo Launched,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,V The Movie An Upcoming Multi starrer,Nani and Sudheer babu New Movie Titled as V,Nani and Sudheer babu V
సినిమా వార్తలు

మల్టీ స్టారర్ మూవీ టైటిల్ లోగో విడుదల

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మల్టీ స్టారర్ మూవీ లో నాని, సుధీర్ బాబు నటిస్తున్నారు. మల్టీ స్టారర్ మూవీ V టైటిల్ లోగో ను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. V మూవీ లో అదితి రావు హైదరి, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిసంగీతంఅందిస్తున్నారు.V మూవీ లో నటిస్తున్న నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేత థామస్ ట్విట్టర్ ద్వారా తమ స్పందనను తెలియజేశారు.

Team TFNవాట్సాప్
Amitabh Bachchan as Hijra in Lawrence Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Amitabh Bachchan as Hijra,Amitabh Bachchan Next in Lawrence Movie,Kanchana Movie Gets Bollywood Remake,Amitabh Bachch
సినిమా వార్తలు

లారెన్స్ డైరెక్ష‌న్‌లో అమితాబ్‌?

అమితాబ్ బచ్చన్… భార‌తీయ సినీ జగత్తులో రారాజు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలకు తన నటనతో ఊపిరి పోస్తున్న‌ మహానటుడు. ఏడు పదుల వయసు దాటినా కూడా ఎంతో హుషారుగా వరుస సినిమాలను చేస్తున్న ఈ సూపర్ స్టార్… ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్‌లో క‌నిపించ‌నున్నట్టు బాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
Balakrishna to Play Police and Factionist in KS Ravikumar Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Balakrishna Role in KS Ravikumar Film,Balakrishna Next Project Details,Balakrishna To Act Police C
సినిమా వార్తలు

మ‌రోసారి పోలీస్‌గా, ఫ్యాక్ష‌నిస్ట్ గా బాల‌య్య‌?

గత ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’తో అల‌రించిన‌ నటసింహం నంద‌మూరి బాలకృష్ణ, కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్… మరోసారి జట్టు కడుతున్న సంగ‌తి తెలిసిందే. ‘జైసింహా’ను నిర్మించిన సి.కళ్యాణ్… ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. కాగా.. మే నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో… చెన్న‌కేశ‌వ‌రెడ్డి (2002) త‌ర‌హాలో ఫ్యాక్ష‌నిస్ట్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా రెండు విభిన్న పాత్ర‌ల్లో కనిపించనున్నాడ‌ట బాల‌య్య‌. అంతేకాదు… పోలీస్ పాత్ర పేరు ఎస్పీ రంజిత్ కుమార్ రానా అని టాక్‌. అలాగే… టైటిల్ కూడా…

Team TFNవాట్సాప్
#Prabhas20 Movie Latest Updates,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,#Prabhas20,Prabhas 20 Movie Shooting Updates,Prabhas 20 Movie Shooting Schedule Details,Prabhas New Movie Shoot,Interesting Updat
సినిమా వార్తలు

‘ప్రభాస్20’ మూవీ అప్‌డేట్స్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జిల్‌ ఫేమ్ రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ ల‌వ్ స్టోరీలో… ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ శరవేగంగా జరుగుతోంది.

Team TFNవాట్సాప్
Paala Pitta Song Out Now From Maharshi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie 5th Song,Maharshi Movie Songs,Paala Pitta Song Mahesh Babu Maharshi Movie,Mahesh Babu Maharshi Movie Latest
సాంగ్

మహర్షి నుండి 'పాల పిట్ట' పాట రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇందుకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే', ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం' 'ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే' పదరా పదరా అన్న పాటలు విడుదలవ్వగా.. వాటికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈరోజు ఈ సినిమా నుండి పాల పిట్ట అనే ఐదవ పాటను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
April 28th – A Special Day For Tollywood,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Recollecting Tollywood Memorable Day April 28,Mostly Telugu Film Industry Hits in April 28,TFI Memorable Day April 28,Ap
సినిమా వార్తలు

ఏప్రిల్ 28... కేరాఫ్ ఇండస్ట్రీ హిట్స్‌

ఏప్రిల్ 28… “భలే మంచి రోజు పసందైన రోజు” అంటూ తెలుగు చిత్ర పరిశ్రమ పాడుకునే రోజు. తెలుగు సినీ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ తేది. ఎందుకంటే… ఏదో ఒక తేదీకి ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ రిలీజ్ అయితేనే ఎంతో ప్రత్యేకం. అలాంటిది… ఒకే తేదిన వేర్వేరు సంవ‌త్స‌రాల్లో మూడు ఇండస్ట్రీ హిట్స్‌ విడుదలైతే… ఆ రోజు ఇంకెంత ప్రత్యేకం. అటువంటి ప్రత్యేకత కలిగిన తేది వివ‌రాల్లోకి, జ్ఞాప‌కాల్లోకి ఒక‌సారి వెళితే…

Team TFNవాట్సాప్
Telugu FilmNagar Wishes Samantha Akkineni A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Wishing a Very Happy Birthday To Samantha,Samantha Akkineni Birthday Special News,Samantha Akkine
బర్త్‌డే స్పెషల్స్

రెండు ప‌ద‌హారుల ప్రాయంలో అందాల‌ స‌మంత‌

సమంత… అదృష్టం అనే మాట‌కు ప‌ర్యాయ‌ప‌దంలా నిల‌చిన అందం, అభిన‌యాల స‌మ్మేళ‌నం. అలాగే… ఈ తరం కథానాయికలలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోయిన్‌. తెలుగు నాట తిరుగులేని నాయిక అనిపించుకోవడమే కాదు… తన మాతృభాష తమిళంలోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది సామ్‌. ‘ఏ మాయ చేసావే’ తో మొదలుకుని ‘మజిలీ’ వరకు పలు చిత్రాల్లో తన అభినయంతో మురిపించింది. ప‌లు పుర‌స్కారాల‌ను త‌న కైవ‌సం చేసుకుంది. అంతేకాదు… పలువురు కథానాయకుల కెరీర్ బెస్ట్ మూవీస్‌లో భాగమైంది. తాజాగా త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌కి కూడా మ‌జిలీ రూపంలో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందించింది. మరోవైపు ఏడాదికో ఘనవిజయాన్ని తన సొంతం చేసుకుంటూ తారాప‌థంలో దూసుకుపోతోంది. తన అభినయం…

Team TFNవాట్సాప్
Dear Comrade Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Dear Comrade Movie Shooting Completed,Dear Comrade Movie Shooting Updates,Vijay Deverakonda New Movie Shoot Wrapped Up,Dear C
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డియర్ కామ్రేడ్’

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, సెన్సేష‌న‌ల్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన‌ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘గీత‌గోవిందం’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఈ జంట క‌ల‌సి న‌టించిన‌ సినిమా కావ‌డంతో… ‘డియర్ కామ్రేడ్’పై ప్రేక్ష‌కుల్లో మంచి ఆస‌క్తి నెల‌కొంది. నూత‌న ద‌ర్శ‌కుడు భరత్ కమ్మ రూపొందించిన‌ ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు బిగ్ బెన్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మించింది. మళయాళ చిత్రం ‘ప్రేతమ్’ ఫేం శ్రుతి రామచంద్రన్ ఓ కీలకపాత్రను పోషించింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం… తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏక‌కాలంలో విడుదల కానుంది.

Team TFNవాట్సాప్
25 Years For Blockbuster Yamaleela Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,25 Years of Yamaleela Movie,Yamaleela Movie Completes 25 Years,Yamaleela Movie Latest Updates,Yamaleela Movie Turns 25 Y
సినిమా వార్తలు

బ‌్లాక్‌బ‌స్ట‌ర్ సోషియో-ఫాంట‌సీ ఫిల్మ్‌ ‘య‌మ‌లీల‌’కు 25 ఏళ్ళు

తెలుగు నాట‌… య‌మ‌ సంద‌డికి తిరుగులేదు. అందుకే… య‌మ‌గోల‌(ఎన్టీఆర్‌), య‌ముడికి మొగుడు (చిరంజీవి), య‌మ‌దొంగ‌ (జూనియ‌ర్ ఎన్టీఆర్‌) వంటి పేర్ల‌తో వ‌చ్చిన‌ స్టార్ హీరోల సోషియో - ఫాంట‌సీ ఫిల్మ్స్‌ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. అయితే… అప్ప‌టివ‌ర‌కు హాస్య న‌టుడిగా రాణిస్తున్న ఓ యువ న‌టుడు… క‌థానాయ‌కుడిగా మారి అల‌రించ‌డ‌మే కాకుండా… చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని సొంతం చేసుకున్న వైనం మాత్రం… య‌మ‌ శ‌బ్ధం ఉన్న య‌మ‌లీల‌తోనే సాధ్య‌మైంది. ఆ హాస్య న‌టుడే… అలీ. భ‌విష్య‌వాణి, అమ్మ సెంటిమెంట్‌… ఈ రెండు అంశాలు ఈ సోషియో ఫాంట‌సీకి ప్రెష్ నెస్‌ను తీసుకొచ్చి… ఘ‌న‌విజ‌యం ముంగిట నిలిపాయి. అలా… అలీ కెరీర్‌లో…

Team TFNవాట్సాప్
Majili Movie 3 weeks worldwide shares,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Movie 3 weeks Collections,Majili Movie 3 weeks Area Wise Collections,Majili Movie Three weeks Box Office Collections
సినిమా వార్తలు

మజిలీ త్రీ వీక్స్ వరల్డ్ వైడ్ షేర్స్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్ ప్రధాన పాత్రల్లో ఈ నెల 5 న విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిత్రాల్లో ఎఫ్ 2 తరువాత అంత స్థాయిలో హిట్ అయిన రెండో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా మజిలీ నిలిచింది. మజిలీ తరువాత పలు సినిమాలు రిలీజై అవి కూడా మంచి టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో కూడా మజిలీ తన కలెక్షన్స్ తాను రాబడుతూనే ఉంది. చైతు కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మూడు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 62.15 కోట్ల గ్రాస్ ను అలాగే 36.27 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి మూడు వారాల్లో ఏ ఏరియాలో మజిలీ ఎంత…

TFN Adminవాట్సాప్
Vijay Sethupathi Role Confirmed In Mega Hero Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay sethupathi Next Movie Confirmed With Mega Hero,Vijay sethupathi To Work With New Mega Hero,Vijay sethupa
సినిమా వార్తలు

మెగా హీరో సినిమాలో కన్ఫామ్

మెగా మేనల్లుడు సాయథరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో.. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమాను ఇటీవలే మెగా కుటుంబసభ్యుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. మే నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

TFN Adminవాట్సాప్
Kanchana 3 First Week Box Office Collections Report,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kanchana 3 Movie 1st Week Area Wise Collections,Kanchana 3 Movie Latest Collections,Kanchana 3 1st Week World
బాక్సాఫీస్

కాంచన 3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

లారెన్స్ కథానాయకుడిగా తెరకెక్కిన 'కాంచన 3' సినిమా ఈ నెల 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను జోరుగా రాబడుతుంది. సినిమా విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఒక్క తమిళ్ లోనే ఈ సినిమా వారం రోజుల్లో 60 కోట్లు కలెక్ట్ చేసి షాకిచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా జోరు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలివారంలోనే 13 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 25 కోట్లకి పైగా వసూలు చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో…

TFN Adminవాట్సాప్
Karthi and Jyothika New Movie Shoot Begins,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Karthi and Jyothika Next Film Updates,Karthi and Jyothika New Movie Shoot,Karthi New Movie Shooting Starts Today,Jyoth
షూటింగ్ అప్‌డేట్

కార్తి - జ్యోతిక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

దృశ్యం ఫేమ్ జితూ జోసఫ్ డైరెక్షన్ లో కార్తి హీరోగా కొత్త సినిమా తెరకెక్కబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తి వదిన అయిన జ్యోతిక కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అందుకే అప్పుడే ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ ను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని కార్తి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

TFN Adminవాట్సాప్

షేర్