మల్టీ స్టారర్ మూవీ టైటిల్ లోగో విడుదల

Nani and Sudheer babu Multistarrer Movie Logo Launched,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,V The Movie An Upcoming Multi starrer,Nani and Sudheer babu New Movie Titled as V,Nani and Sudheer babu V Movie Launched,Nani and Sudheer babu New Moive Updates
Nani and Sudheer babu Multistarrer Movie Logo Launched

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మల్టీ స్టారర్ మూవీ లో నాని, సుధీర్ బాబు నటిస్తున్నారు. మల్టీ స్టారర్ మూవీ V టైటిల్ లోగో ను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. V మూవీ లో అదితి రావు హైదరి, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిసంగీతంఅందిస్తున్నారు.V మూవీ లో నటిస్తున్న నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేత థామస్ ట్విట్టర్ ద్వారా తమ స్పందనను తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన మొదటి సినిమా అష్టా చెమ్మా లో హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి పరిచయం చేశారని, తన సిల్వర్ జూబ్లీ మూవీ లో డిఫరెంట్ గా పరిచయం చేస్తున్నారని నాని ట్వీట్ చేశారు. తన ఫేవరెట్ దర్శకుడు మోహన్ కృష్ణ, అదితిరావు హైదరి తో కలసి యాక్షన్ థ్రిల్లర్ మూవీ తో వస్తున్నామని, దిల్ రాజు అన్న తో ఫస్ట్ టైమ్ అని సుధీర్ బాబు ట్వీట్ చేశారు. తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినందుకు సంతోషంగా ఉన్నానని అదితిరావు హైదరి, V ది మూవీ, SVC 36 , మోహన్ కృష్ణ ఇంద్రగంటి చూడండి అంటూ నివేత థామస్ ట్వీట్ చేశారు.

[subscribe]


[youtube_video videoid=eLJTaoa2Lz8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + thirteen =