కాంచన 3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Kanchana 3 First Week Box Office Collections Report,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kanchana 3 Movie 1st Week Area Wise Collections,Kanchana 3 Movie Latest Collections,Kanchana 3 1st Week Worldwide Collections,Kanchana 3 Day 7 Collections,Kanchana 3 1st Week Collections
Kanchana 3 First Week Box Office Collections Report

లారెన్స్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కాంచన 3’ సినిమా ఈ నెల 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను జోరుగా రాబడుతుంది. సినిమా విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఒక్క తమిళ్ లోనే ఈ సినిమా వారం రోజుల్లో 60 కోట్లు కలెక్ట్ చేసి షాకిచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా జోరు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలివారంలోనే 13 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 25 కోట్లకి పైగా వసూలు చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 4.30 కోట్లు
సీడెడ్ – 2.95 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.65 కోట్లు
కృష్ణ – 0.98 కోట్లు
ఈస్ట్ – 1.10 కోట్లు
వెస్ట్ – 0.65 కోట్లు
గుంటూరు – 1.0 కోట్లు
నెల్లూరు – 0.52 కోట్లు
టోటల్ ఏపీ/తెలంగాణ కాంచన3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ – 13.21 (షేర్స్)

[subscribe]


[youtube_video videoid=9xGLD-XIEq8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.