కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Latest News

ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 16

Rajinikanth To Play The Role of Hostel Warden,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Rajinikanth Character in Petta Movie,Rajinikanth Role in Petta Movie,Rajinikanth Plays Hostel Warden in Petta Fi
సినిమా వార్తలు

అప్పుడు ఆటో డ్రైవ‌ర్‌... ఇప్పుడు హాస్ట‌ల్ వార్డెన్‌

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం `బాషా` (1995). అంత‌కుముందు ర‌జ‌నీ న‌టించిన ప‌లు త‌మిళ చిత్రాలు తెలుగులో అనువాద‌మై అల‌రించిన‌ప్ప‌టికీ... `బాషా`తోనే తెలుగునాట ర‌జ‌నీమేనియా మొద‌లైంది. `బాషా` త‌రువాత ర‌జ‌నీ హీరోగా వ‌చ్చిన ప‌లు చిత్రాలు తెలుగులోనూ రికార్డు స్థాయి విజ‌యాలు అందుకున్నాయి. అలాంటి `బాషా` విడుద‌లైన సంక్రాంతి సీజ‌న్‌లోనే... 24 ఏళ్ళ త‌రువాత వ‌స్తున్న మ‌రో సంక్రాంతి చిత్రం `పేట‌`. కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఈ నెల 10న తెర‌పైకి రానుంది. సంక్రాంతి సీజ‌న్‌లో రిలీజ్ అవ‌డ‌మే కాదు... మ‌రో విష‌యంలోనూ ఈ రెండు చిత్రాల‌కి పోలిక ఉంద‌ని కోలీవుడ్ టాక్‌…

Team TFNవాట్సాప్
KGF Becomes The First Kannada Movie To Cross 100 Crores Mark,Yash KGF Creates a New Record,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,KGF Movie Creates a New Record in Tollywood,Yash KGF Creates a Reco
సినిమా వార్తలు

100క్రోర్స్ మార్క్ దాటినమొదటి కన్నడ ఫిల్మ్

విజయ్ కిరగందూర్ నిర్మాణ సారధ్యం లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన K.G.F చాప్టర్ 1 కన్నడ మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 21 తేదీ రిలీజయి విజయ ఢంకా మ్రోగిస్తుంది. తెలుగు,తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ లో కూడా ఘన విజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. శ్రీ నిధి శెట్టి హీరోయిన్ కాగా, మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో నటించారు.

Team TFNవాట్సాప్
2018 లో జరిగిన శుభాలు- అశుభాలు- వినోదాలు- విషాదాల విహంగ వీక్షణం
స్పెషల్

2018 లో జరిగిన శుభాలు- అశుభాలు- వినోదాలు- విషాదాల విహంగ వీక్షణం

తెలుగు చిత్ర పరిశ్రమకు సినిమాల జయాపజయాల పరంగా మిశ్రమ ఫలితాలను అందించిన 2018 వివాదాలు, విషాదాలు, వినోదాల పరంగా కూడా రకరకాల అనుభవాలను అందించింది. ఆ అనుభవాలలో శుభ వార్తలు ఉన్నాయి, అశుభాలు ఉన్నాయి, అనూహ్యమైన వివాదాలు ఉన్నాయి, ఆశ్చర్యకర పరిణామాలు ఉన్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమాలు ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఫెయిల్ కాగా ఏ అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని సినిమాలు అద్భుత విజయాలను సాధించి ఆశ్చర్యానికి గురిచేసాయి.

TFN Adminవాట్సాప్
Airaa Telugu Movie Teaser Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Airaa Movie Teaser,Airaa Teaser,Airaa Movie Latest News,Nayantara New Movie Airaa Teaser,#AiraaTeaser,Airaa Telugu Movie Off
ట్రైలర్ & టీజర్

ఐరా మూవీ తెలుగు టీజర్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ గా నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఒకపక్క స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోపక్క లేడి ఒరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం నయన్ ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రం ‘ఐరా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన సెకండ్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఐరా టీజర్ ను చూస్తుంటే ఎవరైనా ఔరా అనాల్సిందే అన్నట్టు ఉంది. మరో హిట్ నయన్ ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.

TFN Adminవాట్సాప్
Entho Fun Song From F2: Fun and Frustration Out Now,Entho Fun Song From F2 Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,F2 Movie Songs,F2 Telugu Movie Songs,Latest Songs From F2 Movie,Entho Fun Vid
సాంగ్

ఎఫ్2 నుండి ఎంతో ఫన్ వీడియో సాంగ్ రిలీజ్

హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `F2`. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాని ఈ నెల 12న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇప్పటికే జ్యూక్ బాక్స్ విడుదల చేయగా పాటలకు మంచి రెస్పాన్సే వస్తుంది. ఇప్పుడు తాజాగా మరో పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఎంతో ఫన్ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
NTR Kathanayakudu Movie Highlights,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,NTR Kathanayakudu Movie Latest News,NTR Kathanayakudu Telugu Movie Highlights,#NTRKathanayakudu,NTR Kathanayakudu Movie Hig
స్పెషల్

ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ హైలైట్స్

క్రిష్ దర్శకత్వంలో మహానటుడు నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో తనయుడు బాలకృష్ణ నటిస్తుండగా..అలనాటి స్టార్ హీరోలు..హీరోయిన్ల పాత్రల్లో ఈనాటి స్టార్ హీరోలు..హీరోయిన్లు నటిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’జనవరి 9న విడుదల కానుంది. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్‌ని పొందింది. 2 గంటల యాభై నిమిషాల నిడివితో ఉన్న ఈ పార్ట్ లో ఎలాంటి సెన్సార్ కట్స్ పడలేకుండా క్లీన్ యూ సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
All Set For Rajinikanth Petta Telugu Movie Pre Release Event,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Super Star Rajinikanth Petta Telugu Movie Pre Release Event,Petta Telugu Movie Pre Release Event,
సినిమా వార్తలు

సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న తలైవా రజనీకాంత్ మూవీ రిలీజ్ అంటే అభిమానులకు పండగే. పిజ్జా, జిగర్తాండ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెట్టా తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ పేట సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీ రిలీజ్ కానుంది. పేట మూవీ లో సిమ్రాన్, త్రిష కథానాయికలు కాగా, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
petta Receives a Nod From The Censor Board,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,petta Movie Completes Censor Formalities,Rajinikanth Petta Movie Censor Talk,Petta Telugu Movie Latest News,petta M
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న పేట

పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రజినీ ఫస్ట్ లుక్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సన్నివేశాలతో ,రజినీ మార్క్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉండడంతో ఈ సినిమా సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనిచ్చేలా ఉందంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తిచేసుకుంది. ఈ మూవీకి యూ/ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది.

TFN Adminవాట్సాప్
57 Years For Sr NTR Gulebakavali Katha Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,57 Years Completed For Sr NTR Gulebakavali Katha Movie,Sr NTR Gulebakavali Katha Telugu Movie Updates,Sr NTR Gule
స్పెషల్

య‌న్టీఆర్ `గులేబ‌కావ‌ళి క‌థ‌`కి 57 ఏళ్ళు

విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌమ య‌న్‌.టి.రామారావు కథానాయ‌కుడిగానే కాదు... ద‌ర్శ‌కుడిగానూ తెలుగు తెర‌పై అద్భుతాలు సృష్టించారు. ఒక వైపు హీరోగా వ‌రుస సినిమాలతో, విజ‌యాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న స‌మ‌యంలోనే... మ‌రోవైపు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా చేప‌ట్టి సాహ‌సాలు చేశారాయ‌న‌. పౌరాణిక చిత్రం ‘సీతారామ క‌ళ్యాణం’(1961)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన‌ య‌న్టీఆర్‌... మొద‌టి సినిమాతోనే ఘ‌న‌విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు... స‌రిగ్గా ఏడాది త‌రువాత‌... జాన‌ప‌ద చిత్రం ‘గులేబ‌కావ‌ళి క‌థ‌’ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చి ద‌ర్శ‌కుడిగా మ‌రో మ‌రపురాని విజ‌యాన్ని త‌న ఖాతాలో జ‌మ చేసుకున్నారు…

Team TFNవాట్సాప్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ?
సినిమా వార్తలు

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ?

దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన సీనియర్ డైరెక్టర్ మణిరత్నం 1983 సంవత్సరంలో పల్లవి అనుపల్లవి కన్నడ మూవీ తో దర్శకుడు గా పరిచయమయ్యారు. తమిళం లో మణిరత్నం రూపొందించిన నాయకన్, అంజలి, దళపతి, రోజా, బాంబే, దిల్ సే, చెక్క సివంద వానం వంటి సినిమాలు ఘనవిజయం సాధించాయి. తెలుగు లో రూపొందించిన ఏకైక చిత్రం గీతాంజలి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
మార్చిలో వ‌స్తున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, కాజ‌ల్ `సీత‌`?
సినిమా వార్తలు

మార్చిలో వ‌స్తున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, కాజ‌ల్ `సీత‌`?

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ తేజ ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొత్త త‌ర‌హా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి `సీత‌` అనే పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు... టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న కాజ‌ల్‌... త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేస్తోంద‌ట‌. డ‌బ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా నెగ‌టివ్ ట‌చ్ క్యారెక్ట‌ర్‌లో కాజ‌ల్ న‌టిస్తోంద‌ట‌. ఆ పాత్రే... సినిమాకి హైలైట్ అని స‌మాచారం. ఇక‌... బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ కూడా ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని కొత్త త‌ర‌హా పాత్ర‌లో…

Team TFNవాట్సాప్
F2 To Have Both Comedy And Sentiment Scenes,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,F2 Movie Have Both Comedy And Sentiment Scenes,F2 Movie Latest News,F2 Telugu Movie Have Both Comedy and Sentiment
సినిమా వార్తలు

`ఎఫ్ 2`లో ఆ రెండింటికి స్కోప్ ఉంద‌ట‌

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `F2`. త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాని హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌గా.... స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాని ఈ నెల 12న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే... ఫ్యామిలీ డ్రామాగా... ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే... ఈ సినిమాలో కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ హాస్యానికే పెద్ద పీట వేసిన‌ప్ప‌టికీ…

Team TFNవాట్సాప్
Flashback Episode of VVR To Be The Highlight Thing in the Film,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Vinaya Vidheya Rama Movie Latest News,Vinaya Vidheya Rama Movie Highlight Thing,Vinaya Vidheya
సినిమా వార్తలు

`విన‌య విధేయ రామ‌`లో హైలైట్ అదేనా?

`రంగ‌స్థ‌లం` వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా రూపొందిన చిత్రం `విన‌య విధేయ రామ‌`. మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత‌ డీవీవీ దాన‌య్య నిర్మించారు. `భ‌ర‌త్ అనే నేను` ఫేమ్ కియ‌రా అద్వాని క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 11న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే... ఫ్యామిలీ, ఎమోష‌న్స్‌, రొమాన్స్‌, యాక్ష‌న్ వంటి అంశాల‌తో రూపొందిన ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ త‌రువాత అర‌గంట సేపు సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్‌గా…

Team TFNవాట్సాప్
Puri Jagannadh Ropes in Senior Music Director For Ismart Shankar,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Puri Jagannadh Upcoming Movie Music Director,Ismart Shankar Movie Music Director,Puri Jaganna
సినిమా వార్తలు

పూరి... ఆ సంగీత ద‌ర్శ‌కుడితో ఆరోసారి

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌... ప్ర‌స్తుతం `ఇస్మార్ట్ శంక‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల‌లోనే ప్రారంభం కానుంది. ఆ త‌రువాత నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి... వేస‌వి కానుక‌గా ఈ చిత్రాన్ని మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌ని ఎంచుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పూరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌డ‌మే కాదు... ఇండ‌స్ట్రీ హిట్ అయిన `పోకిరి`కి మ‌ణిశ‌ర్మ బాణీలు అందించిన సంగతి తెలిసిందే. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రి…

Team TFNవాట్సాప్
Popular Telugu Web Series Completes 50 Episodes,Frustrated Woman Completes 50 Episodes Successfully,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,List of Frustrated Woman Episodes,Frustrated Woman Success
సినిమా వార్తలు

సక్సెస్ ఫుల్ గా 50 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న ఫ్రస్టేటెడ్ ఉమెన్

ఫ్రస్టేషన్, ఫ్రస్టేషన్, ఫ్రస్టేషన్... ఎక్కడో విన్నట్టు..చూసినట్టు ఉంది కదా. ఇంకెక్కడా..ఖేల్ పీడియా యూ ట్యూబ్ ఛానల్ లో ఫ్రస్టేటెడ్ ఉమెన్ అనే వెబ్ సిరీసే. ఫ్రస్టేటెడ్ ఉమెన్ అనే వెబ్ సిరీస్ తో సునయన చేసే వీడియోలు చూస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. జనరల్ గా మన లైఫ్ లో రెగ్యులర్ గా జరిగే థింగ్సే తీసుకొని తనుచేసే వీడియోలు కేవలం నవ్వుకోవడానికే కాదు.. ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. ఇక తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పుడే అమ్మోరు లాంటి సినిమాలో బుల్లి దేవతగా నటించి ప్రశంసలు అందుకుంది. అలాంటి సునయన నటన గురించి ఏం చెబుతాం. బటర్ తో పెట్టిన విద్య లాంటిది. అందుకే తను చేసే వీడియోలు…

TFN Adminవాట్సాప్
2019 Sankranthi Releases, 2019 Telugu Movies Release Date, Latest Telugu Movies 2019, Runtime Locked For Sankranthi Movie Releases, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu Films Releasing For Sankranthi in 2019, Telugu Movies Releasing in 2019,
స్పెషల్

సంక్రాంతి సినిమాల నిడివి వివ‌రాలు...

2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు తెర‌పైకి రానున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 9న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన `య‌న్‌.టి.ఆర్‌.క‌థానాయ‌కుడు` విడుద‌ల కానుండ‌గా... 10న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన త‌మిళ అనువాద చిత్రం `పేట‌` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక 11న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `విన‌య విధేయ రామ‌` రిలీజ్ కానుండ‌గా... 12న విక్ట‌రీ వెంక‌టేష్ , మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌ల‌సి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్ `F2` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. కాగా... ఈ సినిమాల నిడివికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. ఆ వివ‌రాల్లోకి వెళితే…

Team TFNవాట్సాప్
22 Years Completed For Hitler Telugu Movie, 22 Years For Chiranjeevi Blockbuster Movie Hitler, 22 Years For Mega Star Chiranjeevi Hitler Movie, Chiranjeevi Hitler Movie Completes 22 Years, Hitler Movie Latest News, Latest Telugu Movies 2019, Telugu F
స్పెషల్

చిరంజీవి ‘హిట్ల‌ర్’కి 22 ఏళ్ళు

సిస్ట‌ర్ సెంటిమెంట్‌ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద‌ మంచి విజ‌యం సాధించాయి. వాటిలో `హిట్ల‌ర్‌` మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. చెల్లెళ్ల‌ను ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమించే ఓ అన్న క‌థగా ‘హిట్ల‌ర్‌’ రూపొందింది. మ‌ల‌యాళ చిత్రం ‘హిట్ల‌ర్’(మ‌మ్ముట్టి, శోభ‌న‌) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించారు. సెంటిమెంట్ చిత్రాల స్పెష‌లిస్ట్ ముత్యాల సుబ్బ‌య్య ఈ చిత్రాన్నితెర‌కెక్కించారు. చిరంజీవి స‌ర‌స‌న రంభ హీరోయిన్‌గా న‌టించ‌గా... చిరు చెల్లెళ్లుగా అశ్వని, మోహిని, ప‌ద్మ‌శ్రీ‌, గాయ‌త్రి, మీనాకుమారి నటించారు. లెజండ‌రీ డైరెక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణరావు, న‌ట‌కిరీటి…

Team TFNవాట్సాప్
Kannada Star Upendra To Direct His 50th Film,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Upendra To Direct His 50th Film, Upendra is back,Hero Upendra Movies Latest News,Actor Upendra Upcoming Film Deta
సినిమా వార్తలు

శాండల్ వుడ్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర 50వ సినిమా

డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ గా శాండల్ వుడ్ లో ప్రవేశించిన ఉపేంద్ర 1992 సంవత్సరంలో దర్శకుడి గా మారి తన 25 సంవత్సరాల సినీ కెరీర్ లో 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా 45 సినిమాలకు పైగా నటించారు. నటుడు, దర్శకుడు ఉపేంద్ర, ఓంకారం, రా, ఉపేంద్ర, కన్యాదానం, s/o. సత్యమూర్తి వంటి మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

Team TFNవాట్సాప్
Anil Ravipudi Repeats The Same Sentiment For F2 Also,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Director Anil Ravipudi Next Movies Details,F2 Telugu Movie Latest News,Anil Ravipudi Repeats The Sentimen
సినిమా వార్తలు

మ‌రోసారి రిపీట్ చేసిన అనిల్ రావిపూడి

`ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్నాడు యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. కాగా... ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌దుప‌రి చిత్రం `F2` ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు సోలో హీరో స‌బ్జెక్ట్‌ల‌నే డీల్ చేసిన అనిల్‌.. తొలిసారిగా ఈ సినిమా కోసం మ‌ల్టీస్టార‌ర్ స‌బ్జెక్ట్‌ ని టేక‌ప్ చేయ‌డం విశేషం. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ తొలిసారిగా క‌లసి న‌టించిన ఈ సినిమాపై ఇప్ప‌టికే ట్రేడ్ వ‌ర్గాల్లో మంచి బ‌జ్ ఉంది. ఇదిలా ఉంటే... అనిల్ చిత్రాల‌ను ప‌రిశీలిస్తే ఓ విష‌యం స్ఫ‌ష్టంగా అర్థ‌మవుతుంది. అదేమిటంటే... త‌న గ‌త చిత్రాల్లోని క‌థానాయిల‌ను…

Team TFNవాట్సాప్
Bollywood Heroine In Talks For Mahesh Babu Sukumar Film,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Mahesh Babu Next Film With Director Sukumar Film,Mahesh Babu Next Movie Heroine Katrina Kaif,Katrina K
సినిమా వార్తలు

మ‌హేష్ కి జోడీగా బాలీవుడ్ భామ‌?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఓ సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా... త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో క‌థానాయిక పాత్ర కోసం ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఆ పాత్ర‌లో ఓ బాలీవుడ్ భామ న‌టించ‌బోతుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్