డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ గా శాండల్ వుడ్ లో ప్రవేశించిన ఉపేంద్ర 1992 సంవత్సరంలో దర్శకుడి గా మారి తన 25 సంవత్సరాల సినీ కెరీర్ లో 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా 45 సినిమాలకు పైగా నటించారు. నటుడు, దర్శకుడు ఉపేంద్ర, ఓంకారం, రా, ఉపేంద్ర, కన్యాదానం, s/o. సత్యమూర్తి వంటి మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉపేంద్ర తాను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన అనేక సినిమాలు కన్నడ, తెలుగు భాషలలో ఘనవిజయం సాధించాయి.ఇప్పుడు ఉపేంద్ర తన 50వ సినిమాకు సిద్ధం అయ్యారు. అధిర పేరుతో రూపొందే ఈ మూవీ లో ఉపేంద్ర హీరో గా నటిస్తూ, దర్శకత్వం వహిస్తారు. అధిర మూవీ కన్నడం తో పాటు తెలుగు,తమిళ, హిందీ భాషలలో రిలీజ్ కానుందని సమాచారం. హీరో ఉపేంద్ర 50వ మూవీ షూటింగ్
ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. ఈ మూవీ నిర్మాత ఆర్ ఎస్ శ్రీనివాస్.
[youtube_video videoid=5kpmXFeTQvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: