సెన్సార్ పూర్తి చేసుకున్న పేట

petta Receives a Nod From The Censor Board,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,petta Movie Completes Censor Formalities,Rajinikanth Petta Movie Censor Talk,Petta Telugu Movie Latest News,petta Movie Censor Report
petta Receives a Nod From The Censor Board

పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రజినీ ఫస్ట్ లుక్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సన్నివేశాలతో ,రజినీ మార్క్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉండడంతో ఈ సినిమా సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనిచ్చేలా ఉందంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తిచేసుకుంది. ఈ మూవీకి యూ/ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం లో సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ,శశి కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని విడుదలచేస్తున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో సంక్రాంతి కానుకగా ఈ నెల 10వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=IdvX-hF7eYI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eight =