సంక్రాంతి సినిమాల నిడివి వివ‌రాలు…

2019 Sankranthi Releases, 2019 Telugu Movies Release Date, Latest Telugu Movies 2019, Runtime Locked For Sankranthi Movie Releases, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu Films Releasing For Sankranthi in 2019, Telugu Movies Releasing in 2019, Tollywood Cinema Latest News, Upcoming Telugu Movies In 2019
Runtime Locked For Sankranthi Movie Releases

2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు తెర‌పైకి రానున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 9న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన `య‌న్‌.టి.ఆర్‌.క‌థానాయ‌కుడు` విడుద‌ల కానుండ‌గా… 10న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన త‌మిళ అనువాద చిత్రం `పేట‌` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక 11న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `విన‌య విధేయ రామ‌` రిలీజ్ కానుండ‌గా… 12న విక్ట‌రీ వెంక‌టేష్ , మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌ల‌సి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్ `F2` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. కాగా… ఈ సినిమాల నిడివికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. ఆ వివ‌రాల్లోకి వెళితే… `య‌న్‌.టి.ఆర్.క‌థానాయ‌కుడు` డ్యూరేష‌న్ 2 గంట‌ల 38 నిమిషాలు కాగా… `పేట‌` చిత్ర నిడివి 2 గంట‌ల 52 నిమిషాలు అని తెలిసింది. ఇక `విన‌య విధేయ రామ‌` సినిమా ర‌న్ టైమ్ 2 గంట‌ల 35 నిమిషాలు కాగా… `F2` డ్యూరేష‌న్ 2 గంట‌ల 27 నిమిషాలు అని స‌మాచారం. మ‌రి… ఆ యా చిత్రాలకు ఈ ర‌న్‌ టైమ్స్ ఏ మేర‌కు ప్ల‌స్ అవుతాయో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=y_GJHo2IB9g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 17 =