కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Latest News

ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 11

Sequel Movies of King Nagarjuna,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Nagarjuna To Work On Two Sequels Simultaneously?Nagarjuna to shoot Two Sequels simultaneously,Akkineni Nagarjuna Movies Latest
సినిమా వార్తలు

కింగ్ నాగార్జున సీక్వెల్ మూవీస్

కింగ్ నాగార్జున హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వం లో రూపొందిన మన్మధుడు, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు ప్రేక్షకులను అలరించి ఘనవిజయం సాధించాయి. ఈ సూపర్ హిట్ సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించారు. ఇప్పుడు ఆ సినిమాల సీక్వెల్స్ నాగార్జున నటిస్తూ నిర్మించనున్నారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies 2019, Rowdy Baby Video Song From Maari 2 Creates New Record, Sai Pallavi Creates a New Record From Maari 2 Video Song, Sai Pallavi Creates a Record From Maari 2, Sai Pallavi Creates Another Record With Her Video Song, Sai Pallavi
సాంగ్

సాయిప‌ల్ల‌వి ఖాతాలో మ‌రో రికార్డు

ఈ జ‌న‌రేష‌న్ హీరోర్డుయిన్స్‌లో సాయిప‌ల్ల‌వి రూటే సెప‌రేటు. న‌ట‌న‌లోనే కాదు న‌ర్త‌న‌లోనూ త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ముఖ్యంగా... సాయిప‌ల్ల‌వి డ్యాన్స్‌ల‌కు `ఫిదా`కాని ప్రేక్ష‌కుడు ఉండ‌డు అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా... యూ ట్యూబ్‌లో ఆమె న‌ర్తించిన పాట‌ల‌కు ద‌క్కుతున్న ఆద‌ర‌ణ‌ను చెప్పేయొచ్చు. నిన్న‌టికి నిన్న `ఫిదా`లోని `వ‌చ్చిండే` పాట‌తో... ధ‌నుష్ `వై దిస్ కొల‌వెరి డీ` (చిత్రం పేరు `3`) పేరిట ఉన్న రికార్డును బ‌ద్ధ‌లు గొట్టింది సాయిప‌ల్ల‌వి. `వై దిస్ కొల‌వెరి డీ` పాట‌కు 174 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ ఉంటే... `వ‌చ్చిండే` పాట‌కి 178…

Team TFNవాట్సాప్
Ram Pothineni Ismart Shankar Movie Launch,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,#IsmartShankar,Ismart Shankar Movie Shooting Updates,Ismart Shankar Movie Shoot Begins,Ismart Shankar Movie Launch,I
సినిమా వార్తలు

రామ్, పూరీ ఇస్మార్ట్ శంకర్ మొదలైపోయింది

డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్...ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్, డిఫరెంట్ టైటిల్ తోనే అప్పుడే అందరూ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసేశాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ డబుల్ సిమ్ అని వచ్చిన ఫస్ట్ లుక్..టైటిల్ అందరికీ నచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ ఫుల్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Lawrence To Make Bollywood Entry Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Raghava Lawrence To Enter Bollywood,Actor Lawrence To Enter Hindi Movies,Raghava Lawrence Movies Latest News
సినిమా వార్తలు

లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీ

బెస్ట్ కొరియోగ్రాఫర్ గా 3నంది, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న రాఘవ లారెన్స్ 1993 సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఉళప్పాలి మూవీ తో కొరియోగ్రాఫర్ గా కోలీవుడ్ లో ఎంటరయి, 1999 సంవత్సరంలో స్పీడ్ డాన్సర్ సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా మారారు. రాఘవ లారెన్స్ 2004 సంవత్సరంలో మాస్ వంటి సూపర్ హిట్ మూవీ తో డైరెక్టర్ గా టాలీవుడ్ లో ప్రవేశించారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Yatra Clears Censor Scrutiny, Yatra Movie Censor Report, Yatra Movie Censor Talk, Yatra Movie Completes Censor Formalities, Yatra Movie Finished Censor Fo
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న యాత్ర

రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో .. మహి వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో యాత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Ram Charan Praises Mr Majnu Trailer,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Mr Majnu Trailer Latest News,Ram Charan Appreciates Mr Majnu Trailer,Ram Charan About Mr Majnu Trailer,Ram Charan Likes Mr
ట్రైలర్ & టీజర్

Mr. మజ్ను ట్రైలర్ పై రామ్ చరణ్ స్పందన

అక్కినేని అఖిల్ హీరోగా తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా Mr. మజ్ను. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ కు మంచి స్నేహితుడైన మెగా హీరో రామ్ చరణ్ కూడా ట్రైలర్ పై స్పందించాడు.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies 2019, Maharshi Movie Gets a Release Date, Maharshi Movie Latest News, Maharshi Movie Latest Updates, Maharshi Movie Release Date Confirmed, Maharshi Movie Release Date Revealed, Maharshi Release Date Fixed, Mahesh Babu Maharshi M
రిలీజ్ అప్‌డేట్

మహర్షి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పై గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్ లో ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు ముందు తెలిపినా..ఆతరువాత రిలీజ్ డేట్ వాయిదా పడిందని..ఏప్రిల్ 25వ తేదీన మహర్షి సినిమాను రిలీజ్ చేయాలన్న యోచనలో చిత్రయూనిట్ ఉందని టాక్స్ వినిపించాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో చిన్న కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు అందరూ.

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Versus YSR Yatra,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,NTR Mahanayakudu Movie Latest News,YSR Yatra Movie Latest Updates,NTR Mahanayakudu Movie VS YSR Yatra Movie,NTR Biopic VS Ya
సినిమా వార్తలు

ఎన్టీఆర్ - వైఎస్ ఇద్దరి సీఎంలలో గెలుపెవరిదో?

రాజకీయాల్లోకి ఎంతో మంది నాయకులు వస్తుంటారు..పోతుంటారు...కానీ కొంత మంది నాయకులు మాత్రమే ప్రజల మనసులో నిలుచుంటారు. అలా ప్రజల మనసులో నిలిచిపోయిన నాయకులు నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పొచ్చు. కేవలం నాయకుల్లా కాకుండా.. ప్రజా నాయకుల్లా వారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి వారిద్దరి బయోపిక్ లు ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Nani Dream Project with Mani Ratnam Latest Update,Mani Ratnam and Nani Combination Movie On Charts?,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Mani Ratnam and Nani Upcoming Combination Movie,Mani Ratna
సినిమా వార్తలు

ఈసారైనా నాని డ్రీమ్ నిజమయ్యేనా!

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు న్యాచురల్ స్టార్ నాని పెద్ద అభిమాని అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక నాని కూడా తన అభిమాన దర్శకుడి దర్శకత్వంలో నటించేందుకు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. అయితే ఇన్నాళ్లకు నాని కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Four Heroines in Consideration for Chiranjeevi Koratala Siva Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Heroine For Chiranjeevi Koratala Siva Movie,Chiranjeevi and Koratala Siva Upcoming Movie He
సినిమా వార్తలు

చిరంజీవి - కొర‌టాల మూవీ కోసం... ప‌రిశీల‌న‌లో న‌లుగురు హీరోయిన్ల పేర్లు?

`ఖైదీ నంబ‌ర్ 150`తో మెగా రీ - ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ మూవీ `సైరా న‌రసింహారెడ్డి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి త‌న పార్ట్‌ను పూర్తిచేయ‌గానే... స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో త‌న 152వ చిత్రాన్ని మొద‌లుపెట్ట‌నున్నారు చిరు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా... త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో చిరుకి జోడీగా న‌టించే హీరోయిన్ ఎవ‌రు? అనే విష‌యంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం... ప్ర‌స్తుతం న‌లుగురు హీరోయిన్ల పేర్లు ప‌రిశీల‌నలో ఉన్నాయ‌ని తెలిసింది…

Team TFNవాట్సాప్
Latest Telugu Movies 2019, Rajinikanth Role in AR Murugadoss Movie, Rajinikanth to Become Police Officer in AR Murugadoss Movie, Rajinikanth to Play Police Officer in AR Murugadoss Movie, SuperStar Rajinikanth Acts Police Officer in AR Murugadoss Mov
సినిమా వార్తలు

ర‌జ‌నీకాంత్ పొలిటిషియ‌న్ కాదు.. పోలీస్ ఆఫీస‌ర్ అట‌

కేవ‌లం ఎనిమిది నెల‌ల గ్యాప్‌లో మూడు చిత్రాల‌తో సంద‌డి చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌. `కాలా`, `2.ఓ`, `పేట‌` పేర్ల‌తో వ‌చ్చిన ఈ మూడు సినిమాలూ ర‌జ‌నీ అభిమానుల‌ను అల‌రించాయి. ఇదిలా ఉంటే... సూప‌ర్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ బ్రిలియంట్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ర‌జ‌నీ ముఖ్య‌మంత్రిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. అయితే... తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda to Work with Venky Atluri on Mythri Movie Makers,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Vijay Devarakonda and Venky Atluri to Team Up,Vijay Deverakonda Next Film With Venky Atluri
సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్ ద‌ర్శ‌కుడితో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. గ‌త ఏడాది `మ‌హాన‌టి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను త‌న ఖాతాలో జ‌మ‌చేసుకున్న ఈ యూత్ ఐకాన్‌... ప్ర‌స్తుతం నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ రూపొందిస్తున్న `డియ‌ర్ కామ్రేడ్‌`లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే... ఇదే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో మ‌రో సినిమాని కూడా చేయ‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు... ఈ చిత్రానికి…

Team TFNవాట్సాప్
Gopichand New Movie Shooting Begins,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Actor Gopichand Upcoming Movie News, Gopichand Latest Movie Shooting Location,Gopichand New Project Shoot in a Unique Loca
షూటింగ్ అప్‌డేట్

సరిహద్దుల్లో యాక్షన్ కు దిగిన గోపీచంద్

తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు. యాభై రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో కూడా చిత్రీకరణ జరపనున్నారట.

TFN Adminవాట్సాప్
Mr. Majnu Trailer Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Mr.Majnu Telugu Movie Trailer,Mr.Majnu Movie Trailer,Mr.Majnu Theatrical Trailer,Mr.Majnu Official Trailer,#Mr.MajnuTrailer,Mr.Majnu
ట్రైలర్ & టీజర్

Mr.మజ్ను ట్రైలర్ రిలీజ్

అఖిల్ అక్కినేని హీరోగా తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా Mr.మజ్ను. రిపబ్లిక్ డే కానుకగా ఈనెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఈరోజు ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఈ కార్యక్రమంలోనే Mr.మజ్ను సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
RGV Reveals NTR Character Artist From Lakshmi's NTR,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,RGV Reveals NTR Character in Lakshmi's NTR,NTR Character in Lakshmi's NTR Movie,Lakshmi's NTR Movie Latest
సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ - ఎన్టీఆర్ పాత్రలో నటించింది ఎవరో చెప్పిన వర్మ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఇప్పుడు అందరి చూపు పడింది. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ తో, పాటలతో సంచలనం సృష్టిస్తున్న వర్మ...ఈసినిమాలో ఇంకెన్ని ఆసక్తికర విషయాలు చూపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి నిదర్శనం..ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి చిన్న వీడియోనే. ఈ వీడియోను నిన్న రిలీజ్ చేయగా..కేవలం 12 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో గాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

TFN Adminవాట్సాప్
F2 Movie First Week Collections,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,F2 Movie First Week Box Office Collections,F2 Movie First Week WorldWide Collections,F2 Movie First Week Area Wise Collections
బాక్సాఫీస్

ఎఫ్2 మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం కుటుంబ ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రిస్తుండటం...దానికి తోడు వెంకీ కామెడీకి అందరూ ఫిదా అవ్వడంతో సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు అందరూ. అటు ఓవర్సీస్ లోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎఫ్ 2 కలెక్షన్ల్ వర్షం కురిపిస్తూ లాభాలను తెచ్చిపెడుతోంది. మరి ఈ వారం రోజుల్లో ఎఫ్2 ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

Team TFNవాట్సాప్
Ninu Veedani Needanu Nene Shoot Nearing Completion,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Ninu Veedani Needanu Nene Shooting,Ninu Veedani Needanu Nene Movie Shooting Updates,Ninu Veedani Needanu Ne
షూటింగ్ అప్‌డేట్

చివరి షెడ్యూల్ లో నిను వీడని నీడను నేనే - త్వరలో రిలీజ్ ప్లాన్!

కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ ఎమోషనల్ హార్రర్ ఎంటర్ టైనర్ గాతెరకెక్కుతున్న నిను వీడని నీడను నేనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఈసారి సందీప్ కిషన్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు అర్దమవుతోంది. ఇక గత కొంత కాలంగా ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
మలయాళంలో రిలీజ్ - మంచి టాక్ దక్కించుకున్న ప్రాణ
సినిమా వార్తలు

మలయాళంలో రిలీజ్ - మంచి టాక్ దక్కించుకున్న ప్రాణ

ఒక సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టిలు ఉంటేనే ఆ సినిమా హిట్టవ్వుద్దా..ఫట్టావ్వుద్దా అన్న గ్యారెంటీ ఉండదు. ఒక్కోసారి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టొచ్చు. ఒక్కోసారి అసలు అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేయోచ్చు. అలాంటి ఉదాహరణలు చెప్పుకోవడానికి ఈ మధ్య చాలా సినిమాలే ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో కేవలం ఒకే ఒక్క పాత్రతో వస్తున్న సినిమా ప్రాణ.

TFN Adminవాట్సాప్
Prabhas Saaho To Feature International Dancers,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Saaho To Feature International Dancers,Prabhas Saaho Movie Latest News,Prabhas To Dance With International Danc
సినిమా వార్తలు

`సాహో` కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ డ్యాన్సర్స్‌

‘బాహుబలి’ సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న‌ చిత్రం ‘సాహో’. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా... తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ తెర‌కెక్కుతోంది. ప్ర‌భాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ నాయిక‌గా న‌టిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో... యాక్ష‌న్ సీక్వెన్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలోని ఓ పాట కోసం ప్రభాస్‌తో కలసి ఇంట‌ర్నేష‌న‌ల్‌ డ్యాన్సర్లు లారెంట్‌ నికోలస్‌, లారీ నికోలస్‌లు స్టెప్పు లేయనున్నారట. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ ఇద్ద‌రూ కూడా కవలలు కావడం విశేషం. అంతర్జాతీయ పాప్‌ గాయని…

Team TFNవాట్సాప్
Anil Ravipudi Looking Forward to Work With Mahesh Babu,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Anil Ravipudi Next Movie With Mahesh Babu,Director Anil Ravipudi Upcoming Film With Mahesh Babu,Anil Ra
సినిమా వార్తలు

మ‌హేష్‌తో అనిల్ రావిపూడి చిత్రం?

`ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి... ఈ సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2`తో మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో జ‌మ చేసుకున్నాడు. విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు నిర్మించిన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్... స‌ర్వ‌త్రా మంచి వ‌సూళ్ళ‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే... నాలుగు వ‌రుస విజ‌యాల‌తో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన అనిల్ రావిపూడి... త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఎవ‌రితో చేయ‌బోతున్నార‌నే విష‌యంపై…

Team TFNవాట్సాప్

షేర్