రామ్, పూరీ ఇస్మార్ట్ శంకర్ మొదలైపోయింది

Ram Pothineni Ismart Shankar Movie Launch,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,#IsmartShankar,Ismart Shankar Movie Shooting Updates,Ismart Shankar Movie Shoot Begins,Ismart Shankar Movie Launch,Ismart Shankar Movie Latest News,#Rapo17,Ram Pothineni Ismart Shankar Movie Latest Update
Ram Pothineni Ismart Shankar Movie Launch

డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్, డిఫరెంట్ టైటిల్ తోనే అప్పుడే అందరూ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసేశాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ డబుల్ సిమ్ అని వచ్చిన ఫస్ట్ లుక్..టైటిల్ అందరికీ నచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ ఫుల్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రేపటి నుండి (24-1-2019) ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జరగనుంది. ఐదు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నాడు పూరీ.

కాగా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మే నెలలో సినిమా రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు. మరి ఇద్దరూ మంచి హిట్ కోసం చూస్తున్న నేపథ్యంలో ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=sv-YLoucBM8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.