కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Latest News

ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 10

National Award Winner Samuthirakani In RRR?,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,New Addition to the Cast Of RRR?Samuthirakani in SS Rajamouli RRR Movie,#RRR,New Addition to the Cast Of Ram Chara
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ లో నేషనల్ అవార్డ్ విన్నర్!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇటీవలే రెండవ షెడ్యూల్ ను ప్రారంభించింది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో నటుడు కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఈ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ కన్ఫామ్ అని చెప్పడం కష్టమే.

TFN Adminవాట్సాప్
Hushaaru Successfully Completes 42 Days In Hyderabad Main Theater,Hushaaru Running Successfully,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Hushaaru Movie Still Running Successfully,#Hushaaru,Hushaaru T
సినిమా వార్తలు

చిన్న సినిమా పెద్ద విజయం

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యం లో శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో తేజు కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్, తేజస్ కంచర్ల తారాగణం గా రూపొందిన యూత్ ఫుల్ మూవీ హుషారు డిసెంబర్ 14 వ తేదీ రిలీజయి ఘన విజయం సాధించింది. యూత్ కు నచ్చేలా కామెడీ, అల్లరితో రూపొందిన హుషారు మూవీ యూత్ లో హుషారు రేకెత్తించింది.

Team TFNవాట్సాప్
7 Heroines For Upcoming Crime Thriller,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,7 Movie Latest News,7 Telugu Movie Heroines,Heroines For Crime Thriller 7 Movie,Seven Telugu Movie Latest Updates
సినిమా వార్తలు

ఏడుగురు హీరోయిన్స్ తో థ్రిల్లర్ మూవీ" 7"

రైడ్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ డైరెక్టర్ రమేష్ వర్మ నిర్మాత గా మారి ఏడుగురు హీరోయిన్స్ తో 7 అనే థ్రిల్లర్ మూవీ ని నిర్మిస్తున్నారు. మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నిజార్ షఫీ 7మూవీ కి సినిమాటోగ్రఫీ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కి రమేష్ వర్మ స్టోరీ,స్క్రీన్ ప్లే అందిస్తున్నారు . చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
7 : A Unique Thriller In Making, 7 Movie Latest News, 7 Movie Making an Unique Thriller, 7 Movie Theatrical Rights Sold To Asian Movies, Latest Telugu Movies 2019, Seven Telugu Movie Latest News, Seven Telugu Movie Making an Unique Thriller, Telugu F
సినిమా వార్తలు

ఏషియన్ సంస్థకు 7 మూవీ థియేట్రికల్ రైట్స్

‘భలె భలె మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘నాయిగల్ జాగరతయ్’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నైజర్ షపీ ‘7’ అనే టైటిల్ తో ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెజీనా, నందిత శ్వేత‌, పూజిత పొన్నాడ‌, ఆర్య అదితి, అనీషా అంబ్రోస్ లు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
Akhil Akkineni Gets Candid With The Telugu Filmnagar, Akhil Akkineni Interview about Mr Majnu, Akhil Akkineni Interview with Telugu Filmnagar, Akhil Akkineni Latest Interview, Akhil Akkineni Mr Majnu Movie Interview, Akhil Interview About Mr Majnu Mo
ఇంటర్వ్యూ

అక్కినేని అఖిల్ స్పెషల్ ఇంటర్వ్యూ

వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా మిస్టర్.మజ్ను. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న అఖిల్ ఈ సినిమా గురించి ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

TFN Adminవాట్సాప్
Interesting Script Makeovers for 96 Telugu Remake,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Vijay Sethupathi 96 to be Remake in Telugu,Telugu Remake of 96 Movie,96 Movie to Remake in Telugu,96 Movie R
స్పెషల్

`96` రీమేక్‌లో ఆస‌క్తిక‌ర‌మైన మార్పులు?

హార్ట్ ట‌చింగ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన త‌మిళ చిత్రం `96`... త‌మిళ‌నాట ఘ‌నాతిఘ‌న విజ‌యం సాధించింది. విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మెచ్యూర్డ్ ల‌వ్‌స్టోరీ ద్వారా సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌య్యాడు. గ‌తేడాది అక్టోబ‌ర్ 4న విడుద‌లైన ఈ సినిమా త‌రువాత‌... త్రిష మ‌ళ్ళీ కోలీవుడ్‌లో బిజీ స్టార్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా తెలుగు రీమేక్‌ రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ ప్రేమ్ కుమార్‌... తెలుగు వెర్ష‌న్‌కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో శ‌ర్వానంద్‌, త్రిష…

Team TFNవాట్సాప్
Sanjay Leela Bhansali to Remake 7G Brindavan Colony into Hindi,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Sanjay Leela Bhansali To Remake 7G Brindavan Colony,7G Brindavan Colony in Hindi Remake,7G Brin
స్పెషల్

`7/జి బృందావ‌న కాల‌నీ` రీమేక్ చేయ‌నున్న సంజ‌య్ భ‌న్సాలీ?

ర‌వికృష్ణ‌, సోనియా అగ‌ర్వాల్ జంట‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో... ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ రూపొందించిన ద్విభాషా చిత్రం `7/జి బృందావ‌న కాల‌నీ` (త‌మిళంలో `7/జి రెయిన్‌బో కాల‌నీ`)... రెండు చోట్ల ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అప్ప‌ట్లో యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించిన ఈ సినిమాకి... యువ‌న్ శంక‌ర్ రాజా అందించిన సంగీతం మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్‌గా నిల‌చింది. అలాగే కంటెంట్ కూడా రియ‌లిస్టిక్‌గా ఉండి... కుర్ర‌కారు జేజేలు అందుకుంది. ఎ.ఎం.ర‌త్నం నిర్మించిన ఈ సినిమా... బెంగాలీలో `ప్రేమ్ అమ‌ర్‌` పేరుతోనూ, ఒడియాలో `బ‌లుంగా టోక‌` పేరుతోనూ, క‌న్న‌డ‌లో `గిల్లి` (ర‌కుల్ ప్రీత్ సింగ్…

Team TFNవాట్సాప్
Varun Tej Jigarthanda Remake Latest Update,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Varun Tej Upcoming Movie With Harish Shankar,Varun Tej Remake Movies Updates,Varun Tej Next Movies News,Varun Tej N
సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్ - హ‌రీష్ శంక‌ర్ మూవీ అప్‌డేట్‌

`ఎఫ్ 2` ఘ‌న‌విజ‌యం... మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌లో స‌రికొత్త ఉత్సాహం నింపింది. ప్ర‌స్తుతం ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో... రెండు చిత్రాల‌ను చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. వాటిలో ఒక‌టి నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందించ‌నున్న స్పోర్ట్స్ డ్రామా కాగా... మ‌రొక‌టి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించ‌నున్న `జిగ‌ర్తండా` రీమేక్‌. వీటిలో ముందుగా `జిగ‌ర్తండా` రీమేక్ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ టాక్‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం... ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్స‌వాన్ని ఈ నెల 27న హైద‌రాబాద్‌లో జ‌రిపేందుకు నిర్ణ‌యించార‌ని తెలిసింది. వ‌రుణ్ తేజ్‌తో పాటు నాగ‌శౌర్య కూడా ఈ…

Team TFNవాట్సాప్
Chiranjeevi Movies Latest News, Chiranjeevi Stunning Physical Transformation, Chiranjeevi to Lose Weight for Koratala Siva Movie, Chiranjeevi Weight Loss For His Next Movie, Chiru on a Weight Loss Mission, Latest Telugu Movies 2019, MegaStar Chiranje
సినిమా వార్తలు

కొర‌టాల సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌నున్న చిరు?

`ఖైదీ నంబ‌ర్ 150`తో రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... క‌మ్ బ్యాక్ ఫిల్మ్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో జ‌మ చేసుకున్నారు. ప్ర‌స్తుతం త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌రసింహారెడ్డి`తో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిరు త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుద‌లకు ముందే... మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు చిరు. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందించ‌నున్న ఈ ప్రాజెక్ట్‌... ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి నుంచి ఈ సినిమాకు…

Team TFNవాట్సాప్
Samantha And Nandini Reddy Movie to be Titled as O Baby,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Samantha Akkineni Upcoming Film Titled as O Baby,Samantha And Nandini Reddy New Movie Title,Samantha N
సినిమా వార్తలు

స‌మంత సినిమాకి టైటిల్ మారుతోందా?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తున్న ఈ త‌రం క‌థానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. గ‌త ఏడాది `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `యూ ట‌ర్న్‌` చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల‌ను పోషించిన ఈ చెన్నై చంద్రం... ప్ర‌స్తుతం రెండు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. వాటిలో ఒక‌టి... త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో న‌టిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `మ‌జిలీ` కాగా... మ‌రొక‌టి కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌. ఈ రెండు సినిమాలూ వేస‌వి సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఇదిలా ఉంటే... నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `మిస్ గ్రానీ` రీమేక్‌కి ఆ మ‌ధ్య `ఓ బేబి` అనే టైటిల్‌ని, `ఎంత స‌క్క‌గున్నావె` అనే ట్యాగ్…

Team TFNవాట్సాప్
Prabhas Radhakrishna Movie to Hit Silver Screens in 2019,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Prabhas New Film With Director Radhakrishna,Prabhas Upcoming Movies in 2019,Rebel Star Prabhas Movies
సినిమా వార్తలు

ప‌్ర‌భాస్ 20 ముందే వ‌స్తుందా?

`బాహుబ‌లి` స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రెండు చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక‌వైపు యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `సాహో` చేస్తూనే... మ‌రో వైపు పేరు నిర్ణ‌యించని రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను చేస్తున్నాడు. కాగా... సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న `సాహో` చిత్రాన్ని ఈ ఏడాది ఆగ‌స్టు 15న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని... అంత‌ర్జాతీయ స్థాయి సాంకేతికత‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. ఇక‌... పిరియాడిక్ ల‌వ్ స్టోరీ `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో…

Team TFNవాట్సాప్
Manikya ManiKanthi Video Song From Lovers Day Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Lovers Day Movie First song,Priya Varrier Lovers Day Movie Songs,Lovers Day Telugu Movie Songs,Manikya M
సాంగ్

లవర్స్ డే మూవీ - మాణిక్య మణికాంతి పువ్వే వీడియో సాంగ్ రిలీజ్

ఒమర్ లులు దర్శకత్వంలో మలయాళంలో ఒరు అదార్ లవ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇది మలయాళ సినిమా కాబట్టి తెలుగు ప్రేక్షకులకు అంత బాగా తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా.. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా తెలిసిందంటే ఆ క్రెడిట్ మాత్రం ప్రియా ప్రకాష్ వారియర్ కే దక్కుతుంది. ఈ సినిమాలో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో ఆమె చూపిన హావభావాలకు అందరూ ఫిదా అయిపోయారు. ఇంకేముంది ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పేసుకుంది.

TFN Adminవాట్సాప్
Heroine Fixed For Puri Jagannadh and Ram Pothineni Ismart Shankar Movie,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Ismart Shankar Movie Latest News,Ismart Shankar Movie Heroine,Heroine For Ismart Shankar Movie,Ram Poth
సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ కి హీరోయిన్ దొరికేసిందా?

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది. ఇక రేపటి నుండి రెగ్యూలర్ గా షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ తన లుక్ ను టోటల్ గా మార్చేశాడు. డిఫరెంట్ టైటిల్, రామ్ లుక్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీంతో రామ్ తన కెరియర్ లో ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాడనే విషయం అర్థమైపోయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మణికర్ణిక మూవీ 50దేశాలలో రిలీజ్

1857 సంవత్సరం లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తో పోరాడిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీ ప్రపంచవ్యాప్తం గా 50 దేశాలలో హిందీ, తమిళ, తెలుగు భాషలలో జనవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. క్రిష్, కంగనా రనౌత్ దర్శకత్వంలో రూపొందిన మణికర్ణిక మూవీ ని కమల్ జైన్, నిశాంత్ పిట్టి అసోసియేషన్ తో జీ స్టూడియోస్ నిర్మించింది.

Team TFNవాట్సాప్
F2 Movie 11 Days Collections,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,F2 11 Days Worldwide Collections,F2 Telugu Movie Box Office Collections,F2 Movie 11 Days Area wise Collections,F2 Movie Collectio
బాక్సాఫీస్

ఎఫ్ 2 కలెక్షన్స్ - 11డేస్ షేర్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల్ వర్షం కురిపిస్తుంది. మంచి కలెక్షన్లు రాబట్టి సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు సినిమా విడుదలై పదిరోజులపైన అవుతున్నా..కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. అదే జోరు కొనసాగుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్ల షేర్ ను.. 94 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన ఎఫ్2.. త్వరలో 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. మూడో వారంకల్లా ఈ రికార్డ్ కూడా…

TFN Adminవాట్సాప్
Actress Keerthy Suresh Next Film With Vijay, Keerthy Suresh New Movie With Vijay Again, Keerthy Suresh Next Movie With Vijay, Keerthy Suresh To Act With Vijay again, Keerthy Suresh Upcoming Movies News, Latest Telugu Movies 2019, Telugu Film Updates,
సినిమా వార్తలు

విజ‌య్ కి జోడీగా కీర్తి సురేష్‌?

`మ‌హాన‌టి`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌... తెలుగు సినిమాల కంటే త‌మిళ చిత్రాల‌తోనే ఇటీవ‌ల కాలంలో ఫుల్ బిజీగా ఉంది. గ‌త ఏడాది కీర్తి న‌టించిన త‌మిళ చిత్రాలు `సామి`, `పందెం కోడి 2`, `స‌ర్కార్`... పేర్ల‌తో తెలుగులోనూ అనువాదమ‌య్యాయి. ఇదిలా ఉంటే... తాజాగా కీర్తి సురేష్ మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీలో హీరోయిన్‌గా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం... విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామాలో న‌య‌న‌తార ఓ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా... మ‌రో నాయిక‌గా కీర్తి సురేష్ ఎంపికయ్యింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి…

Team TFNవాట్సాప్
Interesting Title For Mahesh Babu and Sukumar Movie?,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Mahesh Babu and Sukumar New Movie Title,Superstar Mahesh Babu and Sukumar Upcoming Movie Title,Mahesh Bab
సినిమా వార్తలు

మ‌హేష్‌, సుకుమార్ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌?

స‌రిగ్గా ఐదేళ్ళ క్రితం `1 నేనొక్క‌డినే` వంటి వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రంతో ఆక‌ట్టుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో... మ‌రో సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌... `శ్రీ‌మంతుడు` వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మ‌హేష్ కాంబినేష‌న్‌లోనూ... `రంగ‌స్థ‌లం` వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత సుకుమార్ కాంబినేష‌న్‌లోనూ ఈ సినిమాని నిర్మిస్తుండ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Mahesh Babu To Be Seen in a Crime Thriller,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Super Star Mahesh Babu New Film Updates,Mahesh Babu in Crime Thriller Movies,Mahesh Babu Latest Crime Thriller Film
సినిమా వార్తలు

క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో మ‌హేష్ బాబు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `మ‌హ‌ర్షి`తో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు, ప్ర‌సాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్త‌య్యాక సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్నాడు మ‌హేష్. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే... `అర్జున్ రెడ్డి` ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలోనూ మ‌హేష్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఇదొక క్రైమ్…

Team TFNవాట్సాప్
Shalini Pandey Bags A Bollywood Project,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Shalini Pandey Gets Her Big Bollywood Break,Shalini Pandey Upcoming Bollywood Movie,Actress Shalini Pandey Next Hindi
సినిమా వార్తలు

షాలిని పాండే ఖాతాలో మ‌రో సినిమా

`అర్జున్ రెడ్డి` చిత్రంలో ప్రీతి పాత్ర‌లో న‌టించి యువ‌తరానికి ప్రీతిపాత్ర‌మైంది షాలిని పాండే. ఆ త‌రువాత `మ‌హాన‌టి`, `య‌న్‌.టి.ఆర్‌. క‌థానాయ‌కుడు` వంటి బ‌యోపిక్స్‌లో అతిథి పాత్ర‌ల్లో క‌నిపించి మురిపించింది. త్వ‌ర‌లో ఈ ముద్దుగుమ్మ క‌ళ్యాణ్ రామ్ కి జోడీగా `118` చిత్రంలో క‌నిపించ‌బోతోంది. మ‌రోవైపు... త‌మిళ చిత్రాలు `100% కాద‌ల్‌`, `గొరిల్లా`, `అగ్ని సిర‌గుగ‌ళ్‌` (తెలుగులో `జ్వాల‌`)తోనూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే... ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ హిందీ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం. విల‌క్ష‌ణ న‌టుడు ప‌రేష్ రావ‌ల్ త‌న‌యుడు ఆదిత్య హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌నుంది…

Team TFNవాట్సాప్
Memorable Day For Anil Ravipudi Today,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Anil Ravipudi Movies Latest News,Memorable Day For Director Anil Ravipudi,Director Anil Ravipudi New Movies News
సినిమా వార్తలు

అనిల్ రావిపూడికి ఈ రోజు వెరీ స్పెష‌ల్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న యువ ద‌ర్శ‌కుల‌లో అనిల్ రావిపూడి ఒక‌రు. `ప‌టాస్‌`తో మొద‌లైన ఈ యంగ్ డైరెక్ట‌ర్ జైత్ర‌యాత్ర `ఎఫ్ 2` వ‌ర‌కు కొన‌సాగుతూనే ఉంది. కాగా... అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మొద‌టి సినిమా `ప‌టాస్‌` స‌రిగ్గా నాలుగేళ్ళ క్రితం ఇదే జ‌న‌వ‌రి 23న విడుద‌లై... సూప‌ర్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే... నాలుగేళ్ళ త‌న ప్ర‌యాణంలో నాలుగు చిత్రాల‌తో ఈ ద‌ర్శ‌కుడు బాక్సాఫీస్ ఫేవ‌రేట్ అయిపోయాడు. `ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌`, `ఎఫ్ 2`... ఇలా జాన‌ర్ ఏదైనా... ఎంట‌ర్‌టైన్‌మెంట్‌నే త‌న ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని త‌న‌దైన…

Team TFNవాట్సాప్

షేర్